Movie Tickets
-
#Cinema
సినిమా టికెట్ ధరల విషయంలో పదే పదే మాట మారుస్తూ విమర్శలు ఎదురుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం
టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం పదే పదే మాట మారుస్తుండటం వల్ల సామాన్య ప్రేక్షకుడిపై భారం పడుతోందనే వాదన వినిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలను ఆదుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, అది పారదర్శకమైన విధానాల ద్వారా జరగాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
Date : 10-01-2026 - 2:09 IST -
#Andhra Pradesh
Kantara Chapter 1: కాంతారా చాప్టర్ 1కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
అయితే ఈ ధరల పెంపు సామాన్య ప్రేక్షకులపై కొంత భారం మోపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే కుటుంబ సమేతంగా సినిమా చూసే ప్రేక్షకులకు ఇది కొంత ఇబ్బందిగా మారవచ్చు.
Date : 30-09-2025 - 8:35 IST -
#Andhra Pradesh
Ticket Price : టికెట్ ధరల పెంపు విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్
Ticket Price : మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాల ధరలపై నియంత్రణ తీసుకురావాలని సూచించారు
Date : 27-05-2025 - 2:59 IST -
#Cinema
Ticket Prices Hike : అక్కడ రేట్లు పెరిగాయి మరి ఇక్కడ..?
Ticket Prices Hike రాబోతున్న సినిమాలకు ఏపీలో ఎలాంటి ఆంక్షలు లేవు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నిటికి ఏపీలో టికెట్ ప్రైజ్ పెంచేలా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
Date : 06-01-2025 - 3:09 IST -
#Cinema
Adipurush: శభాష్ రణబీర్.. పేద పిల్లలకు ఉచితంగా 10, 000 ఆదిపురుష్ టికెట్స్ పంపిణీ!
రిలీజ్ కు ముందే ఆదిపురుష్ మూవీ ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరో పది వేల టికెట్స్ బుక్ చేశాడు.
Date : 08-06-2023 - 5:57 IST -
#Cinema
Adipurush Offer: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ!
సినిమాను ప్రమోట్ చేయడానికి, ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడానికి ఆదిపురుష్ టీం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
Date : 11-05-2023 - 11:52 IST -
#Cinema
Gopi Chand: నాన్ కమర్షియల్ రేట్లకే ‘పక్కా కమర్షియల్’ సినిమా
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపిచంద్, రాశిఖన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’.
Date : 13-06-2022 - 3:10 IST -
#Cinema
Adivi Sesh: అతి తక్కువ టికెట్ ధరలతో ‘మేజర్’
అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది.
Date : 28-05-2022 - 4:34 IST -
#Speed News
Prabhas: సినిమా టికెట్ల ధరల జీవోపై స్పందించిన ప్రభాస్
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు.
Date : 07-03-2022 - 4:07 IST