Movie Release
-
#Cinema
Mirai : మిరాయ్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్
Mirai : యంగ్ హీరో తేజ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన దశను ఎదుర్కొంటున్నాడు. చిన్న టైమ్‌లోనే ఇండస్ట్రీలో తన ప్రత్యేక గుర్తింపును సృష్టించిన తేజ, ప్రేక్షకులను ఆకట్టుకునే భిన్నమైన కథలను ఎంచుకోవడంలో నైపుణ్యం చూపాడు.
Date : 26-08-2025 - 1:14 IST -
#Movie Reviews
War 2 Review: ఆకట్టుకునే బ్రోమాన్స్ యాక్షన్ వార్
War 2 Review: బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్న మల్టీస్టారర్ చిత్రం “వార్ 2” ఈ రోజు గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “మ్యాన్ ఆఫ్ మాసెస్” ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలయికలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ ప్రేమికులను విభిన్న అనుభూతులతో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన సమీక్షను చూద్దాం. కథ: ఇండియన్ రా ఏజెన్సీకి చెందిన నిష్ణాతుడైన ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) ఒక […]
Date : 15-08-2025 - 12:33 IST -
#Cinema
#HHVM : ఆత్రుత ఆపుకోలేక ‘హరిహర వీరమల్లు’ కథ చెప్పేసిన నిధి అగర్వాల్
#HHVM : సినిమా కథ ఏంటి..? పవన్ రోల్ ఎలా ఉండబోతుంది..? వంటి కీలక వివరాలను మీడియా కు లీక్ చేసింది నటి నిధి
Date : 28-05-2025 - 10:10 IST -
#Cinema
Kannappa : కన్నప్ప టీజర్-2 విడుదల.. ప్రభాస్ లుక్ ఎలా ఉందంటే..!
Kannappa : మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "కన్నప్ప" త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సినిమాప్రేమీలను ఎంతో ఆసక్తిగా ఆకట్టుకుంటుంది. సినిమా కోసం సుప్రసిద్ధ స్టార్‌లు, అద్భుతమైన విజువల్స్, సంగీతం, మరియు ఒక ప్రబలమైన మల్టీ స్టారర్ ఎలిమెంట్ ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇవ్వబోతుంది.
Date : 01-03-2025 - 12:24 IST -
#Cinema
Pushpa -2 : రిలీజ్‌కు ముందే పుష్ప-2 రికార్డు..
Pushpa -2 : ఇండియాలో అత్యధిక మంది వెయిట్ చేస్తున్న క్రేజీయస్ట్ ఫిలింగా కూడా పుష్ప-2 ది రూల్‌ను అభివర్ణిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 5న వరల్‌వైడ్‌గా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు నిర్మాతలు.
Date : 26-10-2024 - 12:03 IST -
#Movie Reviews
Lambasingi: ‘లంబసింగి’ మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే!
శుక్రవారం రాగానే కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. జై భరత్ రాజ్, దివి వడ్త్యా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తెలుగు చిత్రం లంబసింగి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే రివ్యూ చదువాల్సిందే. కథ వీరబాబు (భరత్ రాజ్) అనే కొత్త పోలీసు కానిస్టేబుల్ తన మొదటి పోస్టింగ్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగికి కేటాయించబడ్డాడు. అక్కడ అతను హరిత (దివి వడ్త్యా)తో ప్రేమలో పడతాడు. స్థానిక […]
Date : 15-03-2024 - 7:04 IST -
#Andhra Pradesh
Rajadhani Files: రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
HC on Rajdhani Files Movie Realise: ఏపీ హైకోర్టు(ap high court) ఈరోజు రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ల(Censor Certificates)తో పాటు అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని పేర్కొంది. గురువారం ఈ సినిమా విడుదలపై విధించిన స్టే ను ఎత్తివేసింది. దీంతో సినిమాను విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్(cm jagan) తో పాటు ప్రభుత్వ ఇమేజ్ ను […]
Date : 16-02-2024 - 12:15 IST