Movie News
-
#Cinema
Director Trivikram Srinivas: హీరోయిన్ సమంతను ఓ కోరిక కోరిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్!
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. సమంత గారు మీరు అప్పుడప్పుడు బొంబాయిలోనే కాకుండా కొంచెం హైదరాబాద్‌లో జరిగే వాటికి కూడా.. రాస్తాం మేము రాస్తే మీరు చేస్తారా? మీరు చెయ్యారేమో అనే భయంతో మేము రాయటంలేదు.
Published Date - 08:02 AM, Wed - 9 October 24 -
#Cinema
Junior NTR Reaction: దేవర ఈవెంట్ రద్దుపై జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన.. వీడియో వైరల్..!
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం బాధాకరం. అభిమానుల కన్నా నేనే ఎక్కువగా బాధపడుతున్నా. షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను అభిమానులతో పంచుకోవాలనుకున్నా.
Published Date - 11:31 PM, Sun - 22 September 24 -
#Cinema
Salman Khan: స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు గాయం.. ఏమైందంటే..?
ముంబైలో ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు అతను కొంచెం ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో సల్మాన్ పక్కటెముకకు గాయమైనట్లు ప్రోగ్రామ్ హోస్ట్ వెల్లడించారు.
Published Date - 11:47 PM, Thu - 29 August 24 -
#Cinema
Producer Satires On YCP: వైసీపీపై సెటైర్లు వేసిన బేబీ మూవీ నిర్మాత.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
Producer Satires On YCP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే పలువురు గత ప్రభుత్వం వైసీపీపై ఊహించని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన చాలామంది ప్రముఖులు మీడియా ముఖంగానే వైసీపీపై, మాజీ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన చాలా మంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎన్నికలకు ముందు జనసేన లేదా టీడీపీ తరుపున ప్రచారం చేశారు. అయితే ఆ సమయంలో వారిపై వైసీపీ ముఖ్య నేతలందరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. […]
Published Date - 03:39 PM, Mon - 24 June 24 -
#Cinema
Indraganti Mohanakrishna Priyadarshi : అభిరుచిగల దర్శకుడు.. ప్రతిభగల హీరో.. కాంబో సెట్ అయ్యింది..!
Indraganti Mohanakrishna Priyadarshi తెలుగు దర్శకుల్లో అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మోహనకృష్ణ ఇంద్రగంటి. తనదైన శైలిలో ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు
Published Date - 10:35 PM, Thu - 29 February 24 -
#Cinema
Samantha: అవన్నీ రూమర్స్.. సల్మాన్ ఖాన్ తో నేను సినిమా చేయటం లేదు: సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఈ మధ్య బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమవుతోందని, ఒక స్టార్ హీరోతో తన సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సమంత ఈ వార్తలపై స్పందించింది.
Published Date - 06:31 AM, Thu - 21 September 23 -
#Cinema
Sai Pallavi Bollywood Debut: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సాయి పల్లవి.. స్టార్ హీరో కుమారుడితో మూవీ..?
గతేడాది విరాట పర్వం, గార్గి సినిమాల్లో నటించింది సాయి పల్లవి. పలు తెలుగు చిత్రాలతో తనదైన ముద్ర వేసిన నటి సాయి పల్లవి హిందీ చిత్రసీమలోకి (Sai Pallavi Bollywood Debut) అడుగుపెట్టనుంది.
Published Date - 02:12 PM, Thu - 14 September 23 -
#Cinema
Jawan Collections: జవాన్ మూవీ కలెక్షన్ల సునామీ.. ఒక్క రోజులో రూ.120 కోట్లు..!
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ (Jawan) సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్, దేశంలో రూ.70 కోట్ల నెట్ కలెక్షన్లు (Jawan Collections) సాధించింది.
Published Date - 08:52 AM, Fri - 8 September 23 -
#Cinema
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నయా షెడ్యూల్ స్టార్ట్.. భారీ ఫైట్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్న డైరక్టర్ శంకర్..!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ న్యూ మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. నేటి నుంచి ఈ మూవీలోని భారీ ఫైట్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా డైరక్టర్ శంకర్ వెల్లడించారు.
Published Date - 09:03 AM, Wed - 12 July 23 -
#Cinema
Shah Rukh Khan: షూటింగ్ లో షారుక్ ఖాన్ కు ప్రమాదం.. ముక్కుకు సర్జరీ..!
షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఇటీవల షూటింగ్ నిమిత్తం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి అక్కడ ప్రమాదానికి గురయ్యాడు.
Published Date - 01:26 PM, Tue - 4 July 23 -
#Cinema
Pan India Star Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోయే భారీ బడ్జెట్ చిత్రాలు ఇవే.. లిస్ట్ పెద్దదే..!
బాహుబలి సక్సెస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ (Pan India Star Prabhas) అయిపోయాడు. ఈరోజు ప్రభాస్ చిత్రం ఆదిపురుష్ విడుదలైంది.
Published Date - 10:48 AM, Fri - 16 June 23 -
#Cinema
Jr. NTR: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన జూ.ఎన్టీఆర్.. ఎన్టీఆర్30 మూవీ రిలీజ్ డేట్ ప్రకటన..!
‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన జూ.ఎన్టీఆర్ (Jr. NTR) ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. తన తర్వాతి సినిమా రిలీజ్ డేట్ వెల్లడించారు.
Published Date - 08:10 AM, Mon - 6 February 23 -
#Cinema
Golden Globe Awards 2023: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ సినిమా చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు అవార్డు లభించింది.
Published Date - 08:25 AM, Wed - 11 January 23 -
#Cinema
Kantara Qualifies Oscars: అరుదైన ఘనత.. ఆస్కార్ అవార్డుకు కాంతార క్వాలిఫై
కన్నడ స్టార్ రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంతార (Kantara) బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా కాంతార మూవీ ఆస్కార్ అవార్డు (Oscar Awards)కు క్వాలిఫై అయినట్లు మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రకటించే 95వ ఆస్కార్ అవార్డులకు కాంతార మూవీని కూడా నామినేషన్‌లో చేర్చాలని నిర్మాణ సంస్థ అప్లికేషన్ పంపింది.
Published Date - 11:49 AM, Tue - 10 January 23 -
#Cinema
Regina Cassandra: మగవాళ్లు మ్యాగీలా…రెండు నిమిషాల్లోనే..!రెజీనా డబుల్ మీనింగ్ జోక్..!!
నటి రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Published Date - 08:44 PM, Sat - 10 September 22