Movie News
-
#Cinema
Deepika Padukone: ప్రభాస్ చిత్రాల నుండి దీపికా పదుకొణె తప్పుకోవడానికి కారణం ఇదే?!
స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న రెండు కీలక తెలుగు ప్రాజెక్టులైన కల్కి 2898 AD సీక్వెల్, స్పిరిట్ నుండి దీపికా తప్పుకున్నారు. ఈ నిర్ణయంపై సినీ వర్గాల నుండి, అభిమానుల నుండి తీవ్ర విమర్శలు, వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో 'జవాన్' ఫేమ్ దీపికా పదుకొణె తాజాగా హార్పర్స్ బజార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై వివరణ ఇచ్చారు.
Published Date - 05:55 PM, Wed - 19 November 25 -
#Cinema
Vaisshnav Tej: మనం మూవీ దర్శకుడితో మెగా హీరో?!
వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌కు మలుపునిచ్చే ఒక విజయవంతమైన ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మనం లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కె కుమార్‌తో వైష్ణవ్ తేజ్ కలిసి పనిచేస్తే అది మెగా అభిమానులకు ఒక గొప్ప శుభవార్త అవుతుందని చెప్పవచ్చు.
Published Date - 09:55 PM, Fri - 14 November 25 -
#Cinema
SSMB29 Update: మహేష్- రాజమౌళి మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్!
నిర్మాతల ప్రకటన ప్రకారం.. దుబాయ్‌లో ఉన్న మహేష్ బాబు, రాజమౌళి అభిమానులకు అద్భుతమైన అవకాశం లభించింది. వీరు టైటిల్ విడుదల రోజునే అల్ ఘురైర్ సెంటర్‌లోని స్టార్ సినిమాస్‌లో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా లైవ్ వీక్షించవచ్చు.
Published Date - 05:25 PM, Wed - 12 November 25 -
#Cinema
Sachin Chandwade: సినీ పరిశ్రమలో మరో విషాదం.. 25 ఏళ్ల వయసులోనే నటుడు మృతి!
సచిన్ పని గురించి మాట్లాడితే ఆయన త్వరలో ‘అసురవన్’ అనే చిత్రంలో కనిపించాల్సి ఉంది. ఈ సినిమా పోస్టర్‌ను సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకున్నారు. ఈ చిత్రంలో సచిన్ కీలక పాత్రలో నటించాల్సి ఉంది.
Published Date - 05:27 PM, Mon - 27 October 25 -
#Andhra Pradesh
Kantara Chapter 1: కాంతారా చాప్టర్ 1కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
అయితే ఈ ధరల పెంపు సామాన్య ప్రేక్షకులపై కొంత భారం మోపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే కుటుంబ సమేతంగా సినిమా చూసే ప్రేక్షకులకు ఇది కొంత ఇబ్బందిగా మారవచ్చు.
Published Date - 08:35 PM, Tue - 30 September 25 -
#Cinema
Rishab Shetty: పారితోషికం వద్దని లాభాల్లో వాటా తీసుకుంటున్న రిషబ్ శెట్టి!
రిషబ్ శెట్టి తీసుకున్న ఈ నిర్ణయం 'కాంతార: చాప్టర్ 1' విజయంపై ఆయనకు ఉన్న అపారమైన నమ్మకాన్ని సూచిస్తుంది. 'కాంతార' మొదటి భాగం సృష్టించిన సంచలనం దృష్ట్యా.. చాప్టర్ 1 భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Published Date - 03:35 PM, Mon - 29 September 25 -
#Cinema
Deepika Padukone: హాలీవుడ్ సినిమా కోసం ప్రభాస్ మూవీని వదులుకున్న దీపికా పదుకొణె?!
ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ దీపికా పదుకొణె ఇటీవల 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె షెడ్యూల్ ఖాళీగా ఉంది.
Published Date - 06:28 PM, Wed - 24 September 25 -
#Cinema
Rashmika Mandanna: ‘గీత గోవిందం’కి ఏడేళ్లు.. రష్మిక ఆసక్తికర పోస్ట్!
'గీత గోవిందం' ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. ఇందులో విజయ్.. గోవింద్ అనే యువకుడు, స్వతంత్ర భావాలున్న గీత అనే యువతితో ప్రేమలో పడతాడు. ఒక అపార్థం వల్ల వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
Published Date - 03:29 PM, Sat - 16 August 25 -
#Cinema
Kantara Actor: కన్నడ పరిశ్రమలో విషాదం.. కాంతార నటుడు కన్నుమూత!
కాంతార సినిమాలో మహాదేవ పాత్రలో ఆయన కనిపించారు. ఐదేళ్ల క్రితం ఆయనకు గుండె ఆపరేషన్ జరిగింది. ప్రభాకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.
Published Date - 04:17 PM, Fri - 8 August 25 -
#Cinema
Vijay Deverakonda Meets Pawan: ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌లో సందడి చేసిన విజయ్ దేవరకొండ.. వైరల్ ఫొటో ఇదే!
ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకరి సినిమాకు మరొకరు మద్దతు ఇచ్చుకోవడం, కలిసి ప్రమోషన్లలో పాల్గొనడం సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది కొత్త తరానికి, పరిశ్రమకు ఒక మంచి ఉదాహరణ.
Published Date - 09:58 PM, Wed - 30 July 25 -
#Cinema
Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు రెండు రోజుల కలెక్షన్స్ ఇదే!
ఈ సినిమా 'పార్ట్ 1' మాత్రమే కావడం సీక్వెల్ కూడా ఉందని మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగం విజయం ఆధారంగానే రెండో భాగాన్ని ముందుకు తీసుకెళ్తామని గతంలో పవన్ కళ్యాణ్ కూడా పేర్కొన్నారు.
Published Date - 08:27 PM, Sat - 26 July 25 -
#Cinema
Dacoit: అడవి శేష్, మృణాల్ ఠాకూర్‌కు గాయాలు!
సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇది దాదాపు తుది దశకు చేరుకుంది. హైదరాబాద్ తర్వాత మహారాష్ట్రలో ఒక విస్తృతమైన షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
Published Date - 03:35 PM, Wed - 23 July 25 -
#Cinema
Samantha- Raj Nidimoru: ఫైనల్లీ అఫీషియల్.. డీప్ లవ్‌లో సమంత- రాజ్ నిడిమోరు, నెట్టింట ఫొటో వైరల్!
ఒక ఫోటోలో రాజ్ నిడిమోరు, సమంత ఒకరి మీద ఒకరు ప్రేమగా చేయి వేసుకుని నడుస్తూ కనిపించారు. ఇద్దరూ చిరునవ్వుతో సమన్వయంగా నడుస్తున్నారు.
Published Date - 08:35 AM, Wed - 9 July 25 -
#Cinema
Stunt Design Award: ఆస్కార్ అకాడమీ కీలక నిర్ణయం.. ఇకపై స్టంట్ డిజైన్ అవార్డు, నిబంధనలివే!
సినిమా ప్రారంభ కాలం నుండి స్టంట్ కళాకారులు అమూల్యమైన శ్రమను అందించారు. ఆస్కార్ అకాడమీ సీఈఓ బిల్ క్రామర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్ సంయుక్తంగా ఇలా అన్నారు.
Published Date - 03:46 PM, Fri - 11 April 25 -
#Cinema
RGV Tweet: సత్య సినిమాపై దర్శకుడు ఆర్జీవీ మరో ఆసక్తికర ట్వీట్
వర్మ ఈ క్షణాలను ఒక కాంబినేషన్‌గా వర్ణిస్తూ సినిమా రూపొందించడం ఒక పిల్లవాడిని జన్మించడంలా ఉండటం, అందులో ఉన్న శక్తిని పూర్తిగా అర్థం చేసుకోకుండా దాని గురించి ఆలోచించడం అనే భావాన్ని చెప్పారు.
Published Date - 02:49 PM, Sat - 18 January 25