HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jr Ntr Gives Ntr30 Updates For Fans

Jr. NTR: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన జూ.ఎన్టీఆర్.. ఎన్టీఆర్30 మూవీ రిలీజ్ డేట్ ప్రకటన..!

‘అమిగోస్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన జూ.ఎన్టీఆర్ (Jr. NTR) ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. తన తర్వాతి సినిమా రిలీజ్ డేట్ వెల్లడించారు.

  • Author : Gopi Date : 06-02-2023 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ntr
Resizeimagesize (1280 X 720) 11zon

‘అమిగోస్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన జూ.ఎన్టీఆర్ (Jr. NTR) ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. తన తర్వాతి సినిమా రిలీజ్ డేట్ వెల్లడించారు. ‘‘సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఈ నెలలోనే సినిమాని లాంఛనంగా ప్రారంభిస్తాం. మార్చి 20లోపే చిత్రీకరణ మొదలుపెడతాం. 2024 ఏప్రిల్‌ 5న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘జనతాగ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

Also Read: Hebba Patel : పలచని చీరలో లోపల దాగున్న పరువాలు హెబ్బా పరువాల విందు

ఫ్యాన్స్‌కి జూ.ఎన్టీఆర్ క్లాస్

అలాగే అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ క్లాస్ పీకాడు. ‘ఎన్టీఆర్30’ గురించి అప్‌డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ అడగటంపై తారక్ స్పందిస్తూ.. ‘‘ప్రతీరోజూ, ప్రతీ గంట అప్‌డేట్ ఇవ్వడం చాలా కష్టమైన పని. ఒకవేళ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తే.. అది మీకు నచ్చదు. రివర్స్‌లో నిర్మాతల్నే తిడతారు. ఏదైనా ఉంటే, మా భార్యల కంటే ముందు మీకే చెప్తాం’’ అని అన్నాడు. మా సినిమాలకు సంబంధించిన ఏదైనా అప్‌డేట్ ఉంటే భార్యతో కాకుండా ముందుగా మీతోనే పంచుకుంటానన్నారు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఏది పడితే అది చేస్తే మళ్లీ మీరు దర్శక, నిర్మాతలనే టార్గెట్ చేసి ఇబ్బంది పెడతారు అంటూ కామెంట్స్ చేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amigos
  • jr ntr
  • koratala siva
  • Movie News
  • NTR30
  • tollywood

Related News

Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో చాలా ఏళ్లుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్‌లో భారీ స్కేల్‌లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు. సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్టును ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పి, అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుం

  • Balayya's NBK 112th film launched...

    బాలయ్య NBK 112వ చిత్రం ప్రారంభం..

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

Latest News

  • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd