Modi
-
#Andhra Pradesh
Modi : మోడీ ఏపీ టూర్ డేట్స్ ప్రకటించిన బిజెపి..
ప్రధాని మోడీ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు బిజెపి అధిష్టానం మోడీ పర్యటనకు సంబదించిన తేదీలను ప్రకటించింది
Date : 24-04-2024 - 8:28 IST -
#India
Rahul Gandhi : బిలియనీర్ మిత్రుల కోసం రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ – రాహుల్
ఈ డబ్బుతో ప్రతి ఏడాది 16 కోట్ల మంది ఉద్యోగులకు లక్ష ఇచ్చేవాళ్లమని , 16 కోట్ల మంది మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తే వాళ్ల జీవితాలు మారిపోయి ఉండేవన్నారు
Date : 24-04-2024 - 1:13 IST -
#Telangana
Akbaruddin Owaisi : మోడీ వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ కౌంటర్
తాము చొరబాటుదారులమని, ఎక్కువ మంది పిల్లల్ని కంటామని ప్రధాని మోడీ విమర్శిస్తున్నారని, కానీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఎంత మంది సోదరులు ఉన్నారో తెలుసా అని ప్రశ్నించారు.
Date : 23-04-2024 - 1:40 IST -
#Andhra Pradesh
CBN Birthday : చంద్రబాబు ఫై మోడీ ప్రశంసలు..
అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం ఏపీ అభివృద్ధి గురించే పరితపిస్తారని , చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు
Date : 20-04-2024 - 4:03 IST -
#Telangana
KCR Reacts On Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై ఫస్ట్ టైం స్పందించిన కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోశ్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి ప్రధాని మోడీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్ట్ చేయించి జైలుకి పంపారు.
Date : 18-04-2024 - 8:17 IST -
#India
BJP Manifesto vs Congress Manifesto: బీజేపీ మేనిఫెస్టో Vs కాంగ్రెస్ మేనిఫెస్టో
లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు బీజేపీ తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. అయితే ఇదివరకే కాంగ్రెస్ తమ హామీలను మేనిఫెస్టో ద్వారా విడుదల చేశారు. కాగా ఇరు పార్టీల మేనిఫెస్టోలో మహిళలనే టార్గెట్ చేసినట్లుగా అర్ధమవుతుంది.
Date : 14-04-2024 - 3:46 IST -
#India
Modi : కొంపెల్ల మాధవీలత ఫై ప్రధాని మోడీ ప్రశంసలు..
‘‘మాధవి లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీరు చాలా అద్భుతమైన అంశాలు లేవనెత్తారు. వాటిలో లాజిక్ తో పాటు ప్యాషన్ కూడా ఉంది. మీకు నా శుభాకాంక్షలు.
Date : 07-04-2024 - 2:46 IST -
#Andhra Pradesh
Z-plus Security to Nara Lokesh: నారా లోకేష్‌కు జెడ్‌ప్లస్ భద్రతపై బొత్స సెటైర్స్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భద్రత పెంచడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
Date : 31-03-2024 - 3:53 IST -
#India
Modi Bill Gates : బిల్‌గేట్స్‌తో ప్రధాని మోడీ చాయ్ పే చర్చ
PM Modi-Bill Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గత కొద్దిరోజులుగా భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో(PM Modi-Bill Gates) సమావేశయ్యారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో బిల్‌గేట్స్‌తో ప్రధాని మోడీ చాయ్ పే చర్చ జరుగుతోంది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ మార్పులు లాంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆ చర్చలో భారతీయలను బిల్ గేట్స్ ప్రశంసించారు. టెక్నాలజీని […]
Date : 29-03-2024 - 11:26 IST -
#Telangana
Malkajgiri War: దమ్ముంటే మల్కాజిగిరి నుంచి పోటీ చెయ్: కేటీఆర్ సవాల్
మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలన్న నా సవాల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ కేడర్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ సీఎం రేవంత్ పై హాట్ కామెంట్స్ చేశారు.
Date : 27-03-2024 - 5:01 IST -
#India
Congress Fourth List: 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ను బరిలోకి దింపింది
Date : 23-03-2024 - 11:51 IST -
#India
CM Kejriwal Arrest: సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై రాహుల్ స్టేట్ మెంట్
దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరెస్ట్ కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. తాజాగా సీఎం అరెస్ట్ కావడంతో ఇండియా కూటమి భగ్గుమంది. తాజాగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.
Date : 21-03-2024 - 11:02 IST -
#South
Modi Gets Emotional : ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధాని మోడీ..
11 ఏళ్ల క్రితం సేలం జిల్లాలో హత్యకు గురైన బీజేపీ నేత వి.రమేశ్‌ను గురించి మోడీ ఎమోషనల్ అయ్యారు
Date : 19-03-2024 - 8:04 IST -
#Andhra Pradesh
Modi In Prajagalam: ‘ప్రజాగళం’ సభలో మోడీ తన స్వార్ధమే చూసుకున్నాడా..?
చంద్రబాబు ఫై ప్రశంసలు , పవన్ ను ఆకాశానికి ఎత్తేయడం ..కూటమి బలం చేకూరేలా ప్రసంగం ఉంటుందని భావించారు. కానీ అవేమి పెద్దగా లేకుండానే మోడీ ప్రసంగం సాగింది
Date : 17-03-2024 - 11:59 IST -
#Andhra Pradesh
Modi Stopped The Pawan Speech : పవన్ కళ్యాణ్ స్పీచ్ కు మోడీ అడ్డు..అసలు ఏంజరిగిందంటే..!!
సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా..సభలోని కొందరు యువకులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 17-03-2024 - 11:02 IST