Modi New Car
-
#Speed News
India: మోడీ కొత్త కారు విలువ 12కోట్లు
ప్రధాని మోదీ వేసుకునే దుస్తులు, ఉపయో గించే వస్తువులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాయ్ వాలాగా చెప్పుకునే మోడీ ఇంతవరకు ఏ ప్రధాని వాడని బ్రాండ్స్ వాడేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో భేటీ సందర్భంగా మోదీ సుమారు రూ.10 లక్షల విలువైన సూట్ వేసుకున్నారు. గతంలో ఆయన ధరించిన మేబాష్ సన్ గ్లాసెస్ కూడా వార్తల్లో నిలిచాయి. తాజాగా, మోదీ వాడుతున్న12 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ మేబాష్ ఎస్ 650 కారు […]
Date : 28-12-2021 - 11:07 IST