Modi 3.0 Cabinet
-
#Andhra Pradesh
Lok Sabha Speaker 2024: లోక్‌సభ స్పీకర్ రేసులో పురందేశ్వరి
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలు లోక్‌సభ స్పీకర్ పదవి రేసులో కనిపిస్తున్నాయి. లోక్‌సభ స్పీకర్ పదవి టీడీపీకి దక్కితే తమ వైపు నుంచి కూడా మద్దతు లభిస్తుందని విపక్షాల కూటమి ఇండియా పేర్కొంది. లోక్‌సభ స్పీకర్ పదవికి ఆంధ్రప్రదేశ్ మహిళా నేత డి.పురందేశ్వరి పేరు కూడా చర్చలో ఉంది.
Date : 11-06-2024 - 7:43 IST -
#India
Modi 3.0 Cabinet: హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా
ఈ రోజు మంగళవారం హోంశాఖ మంత్రిగా అమిత్ షా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన కార్యాలయంలో మోడీ 3.0 ప్రభుత్వంలో ఆయన మూడవసారి మంత్రిగా పదవి బాధ్యతలు అందుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చేరుకున్నారు. ఇక్కడ ఆయన వరుసగా రెండోసారి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు
Date : 11-06-2024 - 2:35 IST -
#India
Suresh Gopi : మంత్రి పదవి వదులుకుంటానని తెలిపిన సురేష్ గోపి..కారణం అదేనట..!!
నేను చాలా సినిమాలకు సైన్ చేశాను, వాటిని చేయాల్సి ఉంది.. మంత్రిగా కొనసాగుతూ సినిమాలు చేయలేను..కానీ త్రిసూర్ ఎంపీగా పని చేస్తాను
Date : 10-06-2024 - 2:01 IST -
#India
Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్‌లో 72 మందికి చోటు.. సామాజిక వర్గాల వారీగా లెక్క ఇదే..!
Modi 3.0 Cabinet: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ (Modi 3.0 Cabinet) వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము NDA నాయకుడు నరేంద్ర మోదీతో పదవీ ప్రమాణం, గోప్యత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఆయన స్వతంత్ర భారతదేశానికి 20వ ప్రధానమంత్రి అయ్యారు. ప్రధాని మోదీతో పాటు 71 మంది మంత్రులు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని నేతృత్వంలో ఏర్పాటయ్యే కొత్త మంత్రుల బృందంలో 30 మంది […]
Date : 10-06-2024 - 1:13 IST -
#India
Modi 3.0 Cabinet : నేడు ప్రధాని తో పాటు 30 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం..?
ప్రధాని మోడీ తో పాటు కీలక మంత్రులు 30 మంది వరకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సారి మొత్తం 78 మందికి మంత్రి పదువులు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు
Date : 09-06-2024 - 1:22 IST -
#India
Modi Oath Ceremony: చరిత్ర సృష్టించనున్న నరేంద్ర మోదీ.. నెహ్రూ రికార్డు సమం..!
Modi Oath Ceremony: దేశంలో బీజేపీ ఎన్డీయే నిరంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం (Modi Oath Ceremony) చేయనున్నారు. అద్బుతమైన, గొప్ప వేడుకల మధ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార లాంఛనాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో బీజేపీ ఎన్డీయే ఎంపీలందరూ హాజరుకానున్నారు. 7 దేశాల దేశాధినేతలు అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, టీఎంసీ అధ్యక్షురాలు […]
Date : 09-06-2024 - 9:21 IST -
#India
Cabinet Ministers List: మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు వీరే..!?
Cabinet Ministers List: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. అద్భుతమైన ఈ వేడుకలో నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోదీతో పాటు దాదాపు 40 మంది ఎంపీలు కూడా మంత్రులు (Cabinet Ministers List)గా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఈ 40 మంది ఎంపీల్లో ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన 18 మంది ఎంపీలు […]
Date : 09-06-2024 - 8:47 IST -
#India
Modi 3.0 Cabinet: టీడీపీ, జేడీయూలకు మూడేసి కేంద్ర మంత్రులు.. రేపు క్లారిటీ..?!
Modi 3.0 Cabinet: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు మెజారిటీ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలలో NDA మెజారిటీ సాధించిన తర్వాత జూన్ 9 ఆదివారం నాడు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ (Modi 3.0 Cabinet) వరుసగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. వీటన్నింటితో పాటు మోడీ 3.0 కేబినెట్‌లోకి వచ్చే మంత్రుల పేర్లపై కూడా చర్చ […]
Date : 08-06-2024 - 11:00 IST