Mock Drill
-
#India
Mock Drill : పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్..!
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 28-05-2025 - 4:22 IST -
#Telangana
Mock Drill: మాక్ డ్రిల్.. మరికాసేపట్లో ‘మెసేజ్’ వస్తుంది: సీపీ ఆనంద్
సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. “మాక్ డ్రిల్ సమయంలో రెండు నిమిషాల పాటు సైరన్ మోగుతుంది. సైరన్ మోగగానే ప్రజలు ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఉన్నచో తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి,” అని స్పష్టం చేశారు. ఇది కేవలం భద్రతా చర్యలపై అవగాహన కల్పించేందుకు మాత్రమేనని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు.
Date : 07-05-2025 - 3:37 IST -
#India
Mock drill : రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
ఈ నెల 7వ తేదీన దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించనున్నారు. మొత్తం 259 జిల్లాల్లో జరిగే ఈ డ్రిల్‌లో వైమానిక దాడులు జరిగే సమయంలో ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకునేలా సైరన్లు మోగించడం, ప్రజలకు, విద్యార్థులకు రక్షణ విధానాలపై శిక్షణ ఇవ్వడం వంటి అంశాలు ఉంటాయి.
Date : 06-05-2025 - 1:49 IST -
#Covid
Mock Drill: నేడు, రేపు కొవిడ్ సన్నద్ధతపై మాక్‌డ్రిల్.. కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు..!
దేశంలోని చాలా ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా (Corona) ఇన్‌ఫెక్షన్ కేసుల దృష్ట్యా, కఠినత దశ తిరిగి రావడం ప్రారంభించింది. సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ (Mock Drill) నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Date : 10-04-2023 - 8:11 IST