Minister Roja
-
#Speed News
Minister Roja: చిన్నారుల కుటుంబాలను ఆర్థిక సాయం చేస్తాం: మంత్రి రోజా
Minister Roja: ఎస్.బి.ఆర్ పురంలో చిన్నారులకు నివాళులర్పించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి అన్నారు. వడమాలపేట మండలం ఎస్.బి.ఆర్ పురం గ్రామంలో చెరువులో నీట మునిగి మృతి చెందిన ముగ్గురు చిన్నారులకు శుక్రవారం మధ్యాహ్నం నివాళులు అర్పించారు. ఎస్.బి.ఆర్ పురం గ్రామానికి చెందిన డాక్టర్ బాబు విజయశాంతిల కుమార్తెలు ఉషిక, చరిత, రిషికలు స్థానిక శివాలయంలో పూజ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్.కే రోజా […]
Date : 17-05-2024 - 9:29 IST -
#Speed News
Roja: జగన్ విశ్వశనీయతను ప్రజలు అర్థం చేసుకుంటారు: రోజా
Roja: గెలుపు వైఎస్సార్‌సీపీదే అని మంత్రి ఆర్కేరోజా ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాదిరి గ్రామంలో పర్యటించారు. ఆమెకు స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంచి చేసేవారికే తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లిన ఆమె ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి ఇదీ అంటూ సాక్షాధారాలకు చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారిగా ఉన్న ప్రభుత్వం మాదన్నారు. చేసిన అభివృద్ది […]
Date : 02-05-2024 - 11:10 IST -
#Speed News
Minister Roja: టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ కట్: మంత్రి రోజా
Minister Roja: వైసీపీ గెలుపే లక్ష్యంగా ఏపీ మంత్రి రోజా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఏపీలోని పుత్తూరు రురల్ మండలంలో తిరుమలకుప్పం, కృష్ణసముద్రం, అక్కేరి, వేపగుంట, నందిమంగళం,నెత్తం, కె,బి,ఆర్ పురం లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పరిపాలన, నగరి నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి మంత్రి రోజా నాయకత్వంలో పనిచేయుటకు వైసీపీలో చేరినట్లు వారు తెలిపారు. […]
Date : 01-05-2024 - 6:31 IST -
#Andhra Pradesh
Interesting : రామోజీరావు మార్గదర్శిలో మంత్రి రోజాకు చిట్..!
ఆంధ్రప్రదేశ్ భారీ ఎన్నికలకు సిద్ధమైంది. మరికొద్ది వారాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
Date : 21-04-2024 - 6:27 IST -
#Andhra Pradesh
Minister Roja Properties : ఐదేళ్లలో మంత్రి రోజా ఆస్తులు ఎంత పెరిగాయో తెలుసా..?
2019లో ఆమె ఆస్తులు రూ.9.03 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.13.07 కోట్లకు పెరిగింది
Date : 20-04-2024 - 5:53 IST -
#Andhra Pradesh
Roja – Bandla Ganesh : బండ్ల గణేష్ ఓ ‘సెవన్ ఓ క్లాక్’ అంటూ రోజా సెటైర్లు
బండ్ల గణేష్ (Bandla Ganesh) ఓ ‘సెవన్ ఓ క్లాక్’ ( 7 o’Clock) అంటూ వైసీపీ మంత్రి రోజా (Minister Roja) సెటైర్లు వేశారు. రెండు రోజుల క్రితం బండ్ల గణేష్ మాట్లాడుతూ..రోజా ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే.. సీఎం జగన్, కేసీఆర్ కలిసి రోజా […]
Date : 29-02-2024 - 3:53 IST -
#Andhra Pradesh
Ys Sharmila : నోరు అదుపులో పెట్టుకోవాలంటూ రోజా కు షర్మిల వార్నింగ్..
వైసీపీ ఫైర్ బ్రాండ్ , మంత్రి రోజా (Minister Roja) కు ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Apcc Chief Ys Sharmila) వార్నింగ్ ఇచ్చారు. నగరి బహిరంగ సభ (Nagari Public Meeting)లో మాట్లాడుతూ.. నోరు అదుపులో పెట్టుకోవాలని రోజా ను హెచ్చరించారు షర్మిల. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రోజు నుండే షర్మిల..తన దూకుడు ను కనపరుస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ఫై , […]
Date : 12-02-2024 - 2:26 IST -
#Andhra Pradesh
Minister Roja : శ్రీవారి సన్నిధానంలో మంత్రి రోజా కు షాక్ ..
తిరుమల శ్రీవారి (Tirumala) సన్నిధానంలో మంత్రి రోజా (Minister Roja) కు నిరసన సెగ ఎదురైంది. రోజా మంత్రి అయ్యాక నెలలో రెండు , మూడు సార్లు శ్రీవారి దర్శనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా నెలలో రెండు , మూడుసార్లు దర్శనానికి వచ్చి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ రోజా తీరు మారడం లేదు..ఇదిలా ఉంటె ఈరోజు శుక్రవారం శ్రీవారి సన్నిధానానికి వచ్చిన రోజాను శ్రీవారి […]
Date : 02-02-2024 - 11:27 IST -
#Andhra Pradesh
Minister Roja : పార్లమెంటు ఎన్నికల బరిలోకి రోజా.. నగరి నుంచి ఔట్ ?
Minister Roja : అసెంబ్లీ టికెట్ విషయంలో మాజీ మంత్రి రోజాకు వైఎస్సార్ సీపీ మొండిచెయ్యి ఇవ్వనుందని తెలుస్తోంది.
Date : 28-01-2024 - 10:18 IST -
#Andhra Pradesh
Minister Roja : మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం రూ.70 లక్షలు అడిగిన మంత్రి రోజా
నగరి ఎమ్మెల్యే రోజా (Minister Roja)..మంత్రి అయ్యాక రాష్ట్రాన్ని డెవలప్ చేయడం దేవుడెరుగు కానీ ఆమె సొంత ఆస్తులను మాత్రం భారీగా పెంచుకున్నారని..ప్రతిపక్ష పార్టీల నేతలు కాదు సొంత వైసీపీ పార్టీ నేతలే అంటున్న మాట. గెలిపించిన ప్రజల దగ్గరి నుండి వసూళ్ల దందా చేసారంటే అంతకన్నా దారుణం ఏకేమన్న ఉంటుందా..? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు లో ఏంచేయాలన్న..ఏ రోడ్డు వేయాలన్న..ఏ పని చేయాలన్న ముందు రోజాకు ముడుపులు అందజేయాలని అక్కడి ప్రజలు అంటూ […]
Date : 23-01-2024 - 11:57 IST -
#Andhra Pradesh
Ambedkar Statue Inauguration : అంబేద్కర్‌ని తాకే అర్హత చంద్రబాబుకు లేదు – మంత్రి రోజా
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) తాకే అర్హత చంద్రబాబు (Chandrababu ) కు ఏమాత్రం లేదని మంత్రి రోజా (Roja) అన్నారు. నేడు విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ..ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబుకి అంబేద్కర్‌ని తాకే అర్హత లేదని అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని సామాజిక న్యాయం జగన్ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా […]
Date : 19-01-2024 - 6:24 IST -
#Andhra Pradesh
Roja Cricket Batting : మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిన జగన్..రోజా సంతోషం అంత ఇంత కాదు
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని (Adudam Andhra Tournament) లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్ (CM Jagan) మైదానంలో సందడి చేసారు. బ్యాట్ (Batting ) చేతబట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు. స్పోర్ట్స్ అథారటీ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జగన్ కు బౌలింగ్ చేయగా..జగన్ బ్యాట్ తో బంతిని కొట్టే ప్రయత్నం చేసారు. ఇదే క్రమంలో మంత్రి రోజా (Roja) కు బ్యాటింగ్ నేర్పించి ఆమెను సంతోష పెట్టారు. ఏపీ వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభమయ్యాయి. […]
Date : 26-12-2023 - 3:29 IST -
#Andhra Pradesh
Minister Roja : నగరి టికెట్ ఫై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
మరో మూడు నెలల్లో ఏపీ (AP)లో అసెంబ్లీ ఎన్నికలు (AP 2024 Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ (Jagan)..నియోజవర్గాల ఫై మరింత ఫోకస్ పెట్టారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలకు సందేశాలు సైతం పంపారు. ముఖ్యంగా ఈసారి మంత్రులకు టికెట్ కష్టమనే తెలుస్తుంది. ఇందులో ముందు వరుసలో నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం […]
Date : 19-12-2023 - 2:50 IST -
#Andhra Pradesh
RK Roja : మహానటి రోజా.. ఆ వీడియోలు ఒకసారి చూసి మాట్లాడు – వంగలపూడి అనిత
ఆడదానివన్న సంగతి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని రోజాను ప్రశ్నించారు. నా గురించి నువ్వు చాలా నీచంగా చాలాసార్లు మాట్లాడవు. అంత కన్నా నీచంగా బండారు మాట్లాడారా? నేను ఎన్నో కేసులు పెట్టినా పోలీసులు స్పందించలేదు
Date : 04-10-2023 - 1:21 IST -
#Andhra Pradesh
AP : ఢిల్లీలో మోడీ..అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి లోకేష్ తిరుగుతున్నాడు – మంత్రి రోజా
అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని , అందుకే మోడీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరుతున్నారని ఆరోపించారు
Date : 27-09-2023 - 2:06 IST