Minister Nadendla Manohar
-
#Andhra Pradesh
AP : ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
రేషన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించాం. ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉన్నందున, ఎవరెప్పుడు రేషన్ తీసుకున్నారన్న సమాచారం తక్షణమే కేంద్ర మరియు జిల్లా కార్యాలయాలకు చేరుతుంది అని వెల్లడించారు.
Published Date - 12:53 PM, Mon - 25 August 25 -
#Andhra Pradesh
Free Smart Rice Cards: ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం.. రేపటి నుంచి స్టార్ట్!
ఈ కొత్త స్మార్ట్ కార్డుల వల్ల రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రయోజనాలు సక్రమంగా అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇది ఆహార భద్రతలో ఒక కీలకమైన ముందడుగుగా పరిగణించబడుతోంది.
Published Date - 08:40 PM, Sun - 24 August 25 -
#Andhra Pradesh
Mobile Ration Vans: ఏపీలో రేషన్ పొందేవారికి బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి షాపులకు పోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Published Date - 06:23 PM, Tue - 20 May 25 -
#Andhra Pradesh
Pahalgam Terror Attack : మధుసూదన్ పాడే మోసిన మంత్రి నాదెండ్ల మనోహర్
Pahalgam Terror Attack : అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లు కూడా పాల్గొన్నారు
Published Date - 08:54 PM, Thu - 24 April 25 -
#Andhra Pradesh
CM Chandrababu : పవన్ కల్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయ్యాడు – నాదెండ్ల మనోహర్
CM Chandrababu : జనసేన మద్దతు లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని, కూటమి విజయానికి జనసేనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు
Published Date - 08:31 AM, Tue - 11 March 25 -
#Andhra Pradesh
Minister Nadendla Manohar : వైసీపీ నిరసనలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సెటైర్లు
Nadendla Manohar : వైసీపీ నాయకులు కలెక్టరేట్ల వద్ద ధాన్యం బస్తాలతో ఫోటోషూట్లు చేయడం అప్రయత్నమని ఆయన ఎద్దేవా చేశారు. గత సీజన్‌లో ధాన్యం సేకరణలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఉద్ఘాటిస్తూ, రైతుల సమస్యలను విస్మరించారని నాదెండ్ల మండిపడ్డారు
Published Date - 01:46 PM, Sat - 14 December 24 -
#Andhra Pradesh
Collectors Conference : ఈ అక్రమాలను అరికట్టడం కలెక్టర్ల బాధ్యత కాదా ? : పవన్ కళ్యాణ్
ఇన్నేళ్ల వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
Published Date - 03:02 PM, Wed - 11 December 24 -
#Andhra Pradesh
Illegally Transport : కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్ తనిఖీలు
పోర్టు నుండి పేదల బియ్యం(పీడీఎస్) విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యలో పవన్ తనిఖీలకు నిర్ణయించినట్లు తెలుస్తుంది.
Published Date - 12:37 PM, Fri - 29 November 24 -
#Andhra Pradesh
Free Gas : దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు – మంత్రి నాదెండ్ల ప్రకటన
Free Gas : ఈ పథకంలో భాగంగా, ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా సుమారు రూ. 3640 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు
Published Date - 07:44 PM, Sun - 20 October 24