MI Vs RCB
-
#Sports
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా వచ్చేశాడు.. ఆర్సీబీతో పోరుకు రెడీ
సోమవారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్ కు బుమ్రా అందుబాటులో ఉంటాడని ముంబై హెడ్‌కోచ్ మహేల జయవర్ధెనె వెల్లడించారు.
Date : 06-04-2025 - 8:54 IST -
#Sports
WPL 2025 Final: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 చివరి మ్యాచ్ మార్చి 15 శనివారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ ఆడనుంది.
Date : 11-03-2025 - 12:52 IST -
#Sports
Biggest Fights In IPL: ఐపీఎల్ చరిత్రలో జరిగిన బిగ్గెస్ట్ ఫైట్స్!
ఐపీఎల్ తొలి సీజన్ 10వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మొహాలీ స్టేడియంలో జరిగింది. పంజాబ్ విజయం తర్వాత, ఓటమితో కలత చెందిన శ్రీశాంత్.. హర్భజన్ సింగ్‌ని హేళన చేశాడు.
Date : 05-12-2024 - 7:30 IST -
#Sports
MI vs RCB: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర పోరు.. ముంబై వర్సెస్ బెంగళూరు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (MI vs RCB) మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 11-04-2024 - 9:02 IST -
#Sports
MI vs RCB Eliminator: ఉత్కంఠ పోరులో నెగ్గిన ఆర్‌సీబీ.. ఎట్టకేలకు ఫైనల్‌కు..!
మహిళల ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు చేరుకుంది. ఎలిమినేటర్ (MI vs RCB Eliminator) మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 5 పరుగుల తేడాతో ఓడించింది.
Date : 16-03-2024 - 9:08 IST -
#Sports
MI vs RCB: ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు..? నేడు ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్..!
మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. కాగా మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (MI vs RCB) మధ్య జరగనుంది.
Date : 15-03-2024 - 12:45 IST -
#Sports
MI vs RCB: సూర్య ఆటకి ఫిదా అయినా కోహ్లీ.. సూర్యని అభినందిస్తున్న వీడియో వైరల్..!
ఐపీఎల్ 16వ సీజన్ 54వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ (RCB) మధ్య జరిగింది. సొంత మైదానంలో ఆర్‌సీబీ (RCB)తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
Date : 10-05-2023 - 8:22 IST -
#Speed News
MI vs RCB: వాంఖడేలో సూర్యా భాయ్ విధ్వంసం… బెంగుళూరును చిత్తు చేసిన ముంబై
ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. సొంతగడ్డపై మరోసారి భారీ టార్గెట్ ను అలవోకగా చేదించింది.
Date : 09-05-2023 - 11:27 IST -
#Speed News
MI vs RCB: MI vs RCB లైవ్ అప్డేట్స్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది
Date : 09-05-2023 - 9:21 IST -
#Sports
MI vs RCB: ఒకే ఫ్రేమ్‌లో 59679
MI vs RCB: క్రికెట్ ‘గాడ్’ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ కలుసుకుంటే ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇద్దరు లెజెండ్స్ కలుసుకున్న ఆ సమయం సగటు క్రికెట్ అభిమానికి పడుగలాంటి వాతావరణాన్ని తలపిస్తుంది. తాజాగా సచిన్, కోహ్లీ ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి నెటిజన్ల చూపంతా వాళ్ళిద్దరిమీదనే. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచానికి ఒక రోల్ మోడల్. కానీ సచిన్ కోహ్లీకి రోల్ మోడల్. ఇది కోహ్లీ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కాగా […]
Date : 09-05-2023 - 8:28 IST -
#Sports
MI vs RCB: నేడు బెంగళూరు, ముంబై జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే..!
ఐపీఎల్ 2023 (IPL) లో 54వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వాంఖడే మైదానంలో తలపడనుంది. రోహిత్ నేతృత్వంలోని ముంబై జట్టు గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Date : 09-05-2023 - 9:55 IST