Mekapati Goutam Reddy Funeral
-
#Speed News
Mekapati Goutham Reddy Funeral: గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి.. ప్రముఖుల కన్నీటి వీడ్కోలు..!
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. ఉదయగిరిలోని మెరిట్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో మేకపాటి గౌతంరెడ్డి భౌతిక కాయానికి, ఆయన కుమారుడు కృష్ణార్జునరెడ్డి పట్టరాని దుఃఖంతో దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం పోలీసులు మూడుమార్లు గాల్లోకి కాల్పులు జరిపి.. గౌతమ్ రెడ్డికి తుది వీడ్కోలు పలుకుతూ వందనం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు గౌతంరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్, వైఎస్ […]
Published Date - 01:23 PM, Wed - 23 February 22