Megastar Chiranjeevi
-
#Cinema
Trivikram New Look : గురూజీ కొత్త లుక్.. చాన్నాళ్ల తర్వాత గడ్డెం లేకుండా..!
Trivikram New Look మాటల మాంత్రికుడు త్రివిక్రం రీసెంట్ గా మహేష్ తో గుంటూరు కారం సినిమా చేశారు. సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబట్టింది
Published Date - 09:00 PM, Sat - 27 January 24 -
#Cinema
Viral Pic : ఐదుగురు మనుమరాళ్ల మధ్య పద్మ విభూషణ్ చిరంజీవి
మెగా ఇంట మెగా సంబరాలు నెలకొన్నాయి. చిత్రసీమలో మెగాస్టార్ గా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి.. తాజాగా పద్మ విభూషణ్ పుర్కస్కారం వరించింది. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా అభిమానులతో పాటు చిత్రసీమ ప్రముఖులు , తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంతోషాన్ని చిరంజీవి.. కుటుంబ సభ్యులతో పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. తాజాగాతన ఐదుగురు మనుమరాళ్లతో దిగిన ఫొటోను కోడలు ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘మీరు చూస్తున్నది శక్తివంతమైన […]
Published Date - 12:55 PM, Sat - 27 January 24 -
#Cinema
Pawan Kalyan : చిరంజీవిని కామెంట్ చేశాడని.. రౌడీని చితకొట్టిన పవన్ కళ్యాణ్..
చిరంజీవి నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ ని కోడంబాకం గెస్ట్ హౌస్ లో షూట్ చేశారు. ఆ షూటింగ్ సమయంలో కొంతమంది రౌడీ మూకలు అక్కడికి చేరుకొని చిరంజీవిని.. ఏ 'గోల్టి హీరో' అని కామెంట్ చేయసాగారు.
Published Date - 09:00 PM, Thu - 25 January 24 -
#Cinema
Chiranjeevi : ఆ సినిమా చేయొద్దని పరుచూరి చెప్పినా.. చిరు వినకుండా చేసి ప్లాప్ అందుకున్నారు..
ఆ సినిమా చేయొద్దని పరుచూరి చెప్పినా.. చిరు వినకుండా చేసి ప్లాప్ అందుకున్నారు..
Published Date - 10:59 PM, Wed - 24 January 24 -
#Cinema
Lavanya Tripathi : మెగా కండీషన్స్ పై లావణ్య కామెంట్స్.. ఇలా అస్సలు ఊహించలేదు..!
మొన్నటిదాకా కేవలం హీరోయిన్ గా మాత్రమే ఉన్న లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇప్పుడు మెగా ఇంటి కోడలిగా మారి మెగా కోడలిగా మారింది.
Published Date - 07:52 PM, Wed - 24 January 24 -
#Cinema
Tollywood Industry Head : చిరంజీవే టాలీవుడ్ పెద్ద.. స్టార్ రైటర్ కామెంట్స్..!
Tollywood Industry Head దాసరి నారాయణ రావు తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్ద ఎవరన్నది సమాధానం లేని ప్రశ్నగా ఉంది. కొందరు చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద అంటున్నా
Published Date - 05:12 PM, Tue - 23 January 24 -
#Cinema
Hanuman : హనుమాన్ ఈ రేంజ్ బజ్ ఊహించలేదుగా.. స్టార్స్ మధ్య చిన్న సినిమాకు సూపర్ క్రేజ్..!
Hanuman అ! సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంతోనే మెప్పించిన ప్రశాంత్ వర్మ తన ప్రతి సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్నాడు.
Published Date - 10:22 PM, Tue - 9 January 24 -
#Cinema
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ.. కల్ట్ మెగా ఫ్యాన్..!
Sandeep Reddy Vanga మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరికి అభిమానులు కన్నా ఆరాధించే వారే ఎక్కువ ఉంటారని
Published Date - 01:43 PM, Tue - 2 January 24 -
#Cinema
Mega Surprise : హనుమాన్ లో మెగా సర్ ప్రైజ్..?
Mega Surprise ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ, అమృత అయ్యర్ లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా హనుమా. ఇండియన్ సూపర్ హీరో మూవీగా
Published Date - 11:47 AM, Sun - 31 December 23 -
#Cinema
Chiranjeevi: అయోధ్య రామమందిర ప్రారంభానికి సెలబ్రిటీలకు ఆహ్వానం.. టాలీవుడ్ నుంచి మెగాస్టార్.!
2024 జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రపంచంలోని పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. ఈ క్రమంలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి మాత్రమే ఆహ్వానం అందింది.
Published Date - 08:35 AM, Sun - 17 December 23 -
#Cinema
Sandeep Reddy Vanga: చిరుతో నటించే అవకాశం వస్తే యాక్షన్ డ్రామా చేస్తా: సందీప్ రెడ్డి వంగ
సందీప్ రెడ్డి వంగ తన కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో దూసుకుపోతున్నాడు.
Published Date - 05:27 PM, Sat - 9 December 23 -
#Cinema
Netflix CEO Meet Mega Family: మెగా హీరోలతో ‘నెట్‌ఫ్లిక్స్’ కో- సీఈవో భేటీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ కో- సీఈవో చేరుకోగా చరణ్‌తో (Netflix CEO Meet Mega Family)పాటు ఆయన తండ్రి చిరంజీవి, హీరోలు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ స్వాగతం పలికారు.
Published Date - 07:04 AM, Fri - 8 December 23 -
#Cinema
Mega 156 : అనుష్క కోసం 5 కోట్లా..?
Mega 156 స్వీటీ అనుష్క సినిమాల విషయంలో చాలా ఆచి తూచి ఎంపిక చేసుకుంటుంది. నిశ్శబ్ధం తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించిన
Published Date - 01:29 PM, Mon - 4 December 23 -
#Cinema
Mega 157 : మెగా 157 రేసులో స్టార్ డైరెక్టర్.. కాంబినేషన్ కుదిరితే వేరే లెవెల్ అంతే..!
Mega 157 మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్నాడు. బింబిసార తో సత్తా చాటిన వశిష్ట మెగాస్టార్ తో కూడా ఒక సెన్సేషనల్
Published Date - 01:40 PM, Sun - 26 November 23 -
#Cinema
Mega 156 : మెగా 156 విలన్ గా రానా.. మరో స్టార్ కూడా..!
Mega 156 మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా బింబిసారా ఫేం వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో
Published Date - 09:17 PM, Sat - 18 November 23