Medical Colleges
-
#Telangana
Job Notification: మెడికల్ కాలేజీల్లో 201 టీచింగ్ పోస్టుల భర్తీ
రాష్ట్రంలోని 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 201 టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది.
Published Date - 11:49 AM, Tue - 10 January 23 -
#Speed News
Telangana: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులకు భర్తీ.. ఖాళీల వివరాలు ఇవే?
తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను తెలంగాణ సర్కారు
Published Date - 04:19 PM, Thu - 1 December 22 -
#Telangana
TS : నేడు 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేసీఆర్ శ్రీకారం…!!
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. సర్కార్ ఏర్పాటు చేసిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి నేడు ముహుర్తం ఖరారు చేశారు. సర్కార్ నూతనంగా చేపట్టి నిర్మించిన ఈ 8 వైద్య కళాశాలలను ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా ఏకకాలంలోనే ఆన్ లైన్లో తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల,జగిత్యాలతోపాటు […]
Published Date - 05:25 AM, Tue - 15 November 22 -
#Andhra Pradesh
AP Medical Colleges: ‘ఎడ్యుకేషన్’ బిజినెస్ కాదు.. ఏపీ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్!
వైద్య కళాశాలల్లో ట్యూషన్ ఫీజును రూ. 24 లక్షలకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును
Published Date - 01:06 PM, Wed - 9 November 22 -
#Telangana
CM KCR Speech: ఢిల్లీలో అవార్డులిస్తూ, గల్లీలో విమర్శలు చేస్తున్నారు!
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వరంగల్ పర్యటనలో కేంద్రంపై విరుచుకుపడ్డారు.
Published Date - 03:48 PM, Sat - 1 October 22 -
#Telangana
Medical Colleges Issue : ట్విట్టర్ వేదికగా మెడికల్ కాలేజిల వార్
ట్విట్టర్ వేదికగా మెడికల్ కాలేజిలపై కేంద్ర మంత్రి మాండవీయ, తెలంగాణ మంత్రి కేసీఆర్ మధ్య వార్ జరుగుతోంది. మెడికల్ కాలేజిలు సున్నా ఇచ్చారంటూ కౌంటర్ అటాక్ కేటీఆర్ చేశారు. దీంతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.
Published Date - 04:19 PM, Tue - 30 August 22 -
#Speed News
Medical College in TS : ఇక జిల్లాకో మెడికల్ కాలేజి
మెడికల్ కాలేజిల హబ్ గా తెలంగాణ రాష్ట్రం రూపొందనుంది. వచ్చే రెండేళ్లలో 33 జిల్లాలకు ఒక్కో మెడికల్ కాలేజిచొప్పున అందుబాటులోకి రానున్నాయి. ఆ మేరకు ఈ ఏడాది బడ్జెట్ లో రూ. 1000 కోట్లను కేసీఆర్ సర్కార్ కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంది. సోమవారం 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను పెట్టిన ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు కొత్త మెడికల్ కాలేజీలను రూ. 1,000 కోట్లు కేటాయించినట్టు ప్రకటించాడు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో […]
Published Date - 03:28 PM, Tue - 8 March 22 -
#Speed News
AP Govt: 16 కొత్త మెడికల్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం!
శుక్రవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.7,880 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేసేందుకు ఈ సమావేశంలో రూ.3,820 కోట్లు మంజూరు చేసింది. ఇవే కాకుండా.. కోవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించడం, అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేయడం, గ్రోత్ పాలసీ కింద AP ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వినియోగ భూములు గురించి […]
Published Date - 12:15 PM, Sat - 22 January 22