Medak
-
#Speed News
Murder: కుటుంబాలను నాశనం చేస్తున్న బెట్టింగ్స్, కొడుకును చంపిన తండ్రి
Murder: బెట్టింగ్ కు పాల్పడుతున్న కొడుకుని ఓ తండ్రి కొట్టి చంపిన సంఘటన సంచలనం రేపింది. తెలంగాణలోని మెదక్ – చిన్న శoకరంపేట మండలం బగిరాత్ పల్లిలో బెట్టింగ్‌కు అలవాటు పడి రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు. రైల్వే ఉద్యోగి ముకేశ్ కుమార్(28). బెట్టింగ్‌లు మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో, నిన్న అర్ధరాత్రి ముఖేశ్‌ను కొట్టి చంపిన తండ్రి సత్యనారాయణ. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ క్రికెట్ ఉండటంతో యువత […]
Date : 12-05-2024 - 7:25 IST -
#Telangana
Neelam Madhu : లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా..!!
కాంగ్రెస్ మాట ఇస్తే, ఆ మాటకు కట్టుబడి ఉంటుందని... అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఐదింటిని అమలు చేయడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు
Date : 01-05-2024 - 12:32 IST -
#Telangana
PM Modi : ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు అర్థమై ఉంటుందిః ప్రధాని మోడీ
Prime Minister Modi: లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో దుసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ(PM Modi)మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో(BJP election campaign) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..తెలుగు సినీ పరిశ్రమ నుంచి ట్రిపుల్ ఆర్ సూపర్ హిట్ మూవీ వచ్చిందని, కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ తీసుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. వ్యాపారవేత్తలు ఈ డబుల్ […]
Date : 30-04-2024 - 6:08 IST -
#Speed News
Harish Rao: దుబ్బాకలో చెల్లని రూపాయి, మెదక్ ఎన్నికల్లో చెల్లుతుందా
Harish Rao: నర్సాపూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఓటమి ఎరుగని సీటు మెదక్ అని, బిఆర్ఎస్ కంచుకోటలో మరోసారి గెలుపు ఖాయమని అన్నారు. ఒకరి మతంతో మరొకరు కులంతో పోటీకి వస్తే మేము చేసిన అభివృద్ధిని చూపుతూ వస్తున్నాం, దుబ్బాక లో చెల్లని రూపాయి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒక్కసారి గెలిపిస్తే ఎందుకు గెలిపించాం అని ప్రజలు బాధ పడ్డారని, వెంకటరామ రెడ్డి జీవితం తెరిచిన […]
Date : 22-04-2024 - 11:59 IST -
#Telangana
Raghunandan Rao: రేవంత్ పచ్చి అబద్దాల కోరు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్‌లో అనేక మహోన్నత విద్యా సంస్థలను తీసుకొచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు ఖండించారు.
Date : 21-04-2024 - 10:31 IST -
#Telangana
Lok Sabha Elections 2024 : మెదక్ సభలో సీఎం రేవంత్ ఫై కేసీఆర్ సంచలన ఆరోపణలు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని అన్ని సర్వే రిపోర్టులు చెపుతున్నాయి. అందుకే నారాయణపేట సభలో సీఎం రేవంత్ లో భయం కనిపించింది
Date : 16-04-2024 - 9:08 IST -
#Telangana
MCC Violation: బీఆర్‌ఎస్ కు షాక్.. లోకసభ అభ్యర్థిపై కేసు
తెలంగాణలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని తొలుత భావించినప్పటికీ, కేసీఆర్ ఆ నిర్ణయాన్ని మార్చుకుని బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
Date : 08-04-2024 - 2:37 IST -
#Telangana
KCR : ఏప్రిల్ 15 న మెదక్ లో కేసీఆర్ భారీ సభ ..
దాదాపుగా లక్షమందితో సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది
Date : 03-04-2024 - 9:19 IST -
#Telangana
BRS Party : మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
BRS Party : మరో రెండు పార్లమెంట్ స్థానాల( Parliament Seats)కు బీఆర్ఎస్ అభ్యర్థుల(BRS Candidates)ను ఆ పార్టీ అధినేత కేసీఆర్(kcr) ప్రకటించారు. నాగర్‌కర్నూల్(Nagarkurnool) ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar), మెదక్(Medak) ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పీ వెంకట్రామిరెడ్డి(P Venkatramireddy)ని బరిలో దించుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులను […]
Date : 22-03-2024 - 2:02 IST -
#Speed News
Suicide: మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి డ్రైవర్ ఆత్మహత్య
మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డ్రైవర్ శివరాములు (42) ఆత్మహత్య రాజకీయంగా కలకలం రేపింది.మెదక్ పట్టణంలోని పిల్లి కొట్టాల్ వద్ద గల డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Date : 19-02-2024 - 5:39 IST -
#Speed News
Medak: మెదక్ పార్లమెంట్ బరిలో మైనంపల్లి హనుమంత రావు, హరీశ్ రావును ఢీకొనేనా?
Medak: మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ కి బలమయిన అభ్యర్థి లేకపోవటంతో మైనంపల్లి హనుమంత రావు లోక్‌సభ టిక్కెట్‌పై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది.మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గంగా గుర్తింపు ఉంది. ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ల లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆరు సెగ్మెంట్ లో గెలిచింది.బిఆర్‌ఎస్ కోల్పోయిన మెదక్ అసెంబ్లీ […]
Date : 07-02-2024 - 9:29 IST -
#Speed News
Telangana: మాసాయిపేట ప్రభుత్వ బడికి ఎన్ఆర్ఐ కపూల్ రూ.60 లక్షలు అందజేత
Telangana: తను పుట్టి పెరిగిన సమాజానికి సాయం అందించడానికి డాక్టర్ మాధవి రెడ్డి, ఆమె భర్త డాక్టర్ శ్రీకాంత్ మందుమాల ముందుకొచ్చారు. మెదక్ లోని మాసాయిపేట మండలంలోని ఉన్నత పాఠశాలకు తమవంతు సాయం చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్ పౌరులు ఇద్దరూ జిల్లా పరిషత్ ఆవరణలో అత్యాధునిక సైన్స్ బ్లాక్ మరియు లైబ్రరీ భవనాన్ని నిర్మించారు. డాక్టర్ మాధవి గ్రామానికి చెందిన రైతు దంపతులు అంతిరెడ్డిగారి కేశవ రెడ్డి, రామలక్ష్మి దంపతుల కుమార్తె. వివిధ సంస్థల సహకారంతో వెనుకబడిన వర్గాల కోసం […]
Date : 22-01-2024 - 9:54 IST -
#Telangana
MLA Rohit Watch Cost : మెదక్ ఎమ్మెల్యే చాల ‘రిచ్’..రూ.3 కోట్ల ‘వాచ్’ వాడుతున్నాడు
సాధారణంగా సినీ ప్రముఖులే ఖరీదైన వాచ్ లను , కార్లను మెంటైన్ చేస్తుంటారని చాలామంది అనుకుంటారు..కానీ రాజకీయ నేతలు సైతం సినీ ప్రముఖులను మించి మెంటైన్ చేస్తుంటారు..కాకపోతే ఇవి బయటకు ఎక్కువగా ఫోకస్ చేయరు. రాష్ట్రంలో తిరిగినప్పుడు సాధారణంగా కనిపిస్తుంటారు..అదే విదేశాలకు వెళ్లే టప్పుడు ఓ రేంజ్ లో ఖరీదైన వాచ్ లను , డ్రెస్ లను మెంటైన్ చేస్తుంటారు. తాజాగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు సంబదించిన చేతి వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియా […]
Date : 11-01-2024 - 7:47 IST -
#Speed News
Medak Election: మెదక్ లో బీఆర్ఎస్ కు షాక్, మైనంపల్లి రోహిత్ విజయం
తెలంగాణలో ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది.
Date : 03-12-2023 - 1:58 IST -
#Speed News
Road Accident: దీపావళి ఓ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది..
దీపావళి ఓ ఇంట్లో విషాదం నింపింది. టపాకాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తల్లితో పాటు ఇద్దరు కుమారులు వెళ్లారు. కానీ అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తల్లి గాయాలతో బయటపడింది. ఇద్దరు కుమారుల్ని పోగొట్టుకున్న ఆ తల్లి
Date : 13-11-2023 - 12:13 IST