Marko
-
#Cinema
Marco : 100 కోట్ల క్లబ్‌లోకి మార్కో..?
Marco : హనీఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి పలు భాషల్లో విడుదలై, అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. మోస్ట్ వైలెంట్ ఫిల్మ్గా పేర్కొన్న ఈ యాక్షన్ థ్రిల్లర్, కొంతమంది ప్రేక్షకులకి రక్తపాతం , హింసాత్మక సన్నివేశాల కారణంగా అసహజంగా అనిపించినప్పటికీ, యాక్షన్ థ్రిల్లర్ల అభిమానులను థియేటర్లకు చేర్చింది.
Published Date - 12:06 PM, Sat - 11 January 25