Maoist Attack
-
#India
11 Jawans Killed: దంతేవాడలో మావోయిస్టుల కాల్పులు.. 11 మంది జవాన్లు హతం!
మావోయిస్టులు జరిపిన పేలుడులో 11 మంది జవాన్లు చనిపోయారు.
Date : 26-04-2023 - 3:31 IST -
#India
BJP Leader: బీజేపీ నేత దారుణ హత్య.. సాగర్ సాహును కాల్చి చంపిన నక్సలైట్లు
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో బీజేపీ నేతను (BJP Leader) నక్సలైట్లు కాల్చిచంపారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాగర్ సాహు (Sagar Sahu)ను నక్సలైట్లు కాల్చిచంపారు. పరిస్థితి విషమించడంతో ఛోటే డోంగర్ నుంచి నారాయణపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Date : 11-02-2023 - 11:43 IST -
#Telangana
Telangana : ఎమ్మెల్యేల హత్యకు మావోల రెక్కీ, ఛేదించిన పోలీస్!
చాపకిందనీరులా మావోయిస్టుల కదలిక ఉందని పోలీసులు గ్రహించారు. ముగ్గురు ఎమ్మెల్యేలను కాల్చేయాలని ప్లాన్ చేసిన మావోయిస్టుల కుట్రను భగ్నం చేశారు
Date : 29-09-2022 - 3:17 IST -
#India
Naxal Attack : ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడ్డారు.
Date : 18-04-2022 - 5:08 IST -
#Speed News
ఎదురు కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్‌ను ఆసుపత్రిలో పరామర్శించిన హోం మంత్రి
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మహేశ్‌ను తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ,శ్రీ ఎం మహేందర్ రెడ్డి, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ శ్రీ కె.శ్రీనివాస్ రెడ్డి, ఓఎస్ డి శ్రీ దయానంద్ కలిసి గురువారం పరామర్శించారు.
Date : 20-01-2022 - 8:25 IST