Mangoes
-
#India
Kejriwal: జైలులో స్వీట్లు, మామిడిపండ్లు తెగ తినేస్తున్న కేజ్రీవాల్.. ఎందుకో చెప్పిన ఈడీ !
Arvind Kejriwal: అవినీతి ఆరోపణలపై గత నెలలో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ వైద్యుడిని సంప్రదించాలని చేసిన అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది. కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ విమర్శంచింది. వాటి వల్ల బ్లడ్ షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది కేజ్రీవాల్ ప్లాన్ అని పేర్కొంది. దీంతో కేజ్రీవాల్ డైట్ ఛార్ట్ సమర్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. […]
Date : 18-04-2024 - 4:24 IST -
#Life Style
Costly Mangoes : ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్‌లీ గురూ.. వీటి ధర తెలిస్తే అమ్మో అంటారు..
సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) కిలో 50 నుంచి 100 మహా అయితే 200 వరకు మామిడి పండ్ల రేటు ఉంటుంది. కానీ కొన్ని మామిడిపండ్ల ధరలు వేలల్లో ఉంటాయి. ఓ రకం అయితే లక్ష పైనే ఉంది.
Date : 13-06-2023 - 7:45 IST -
#Health
Sugar Free Mangoes : షుగర్ ఫ్రీ మామిడి పండ్ల గురించి మీకు తెలుసా?
రామ్ కిషోర్ సింగ్ అనే ఒక రైతుకు రకరకాల మామిడిపండ్లను పండించడం ఒక హాబీ ఆయన చెక్కర లేని మామిడిపండ్లను పండించాడు.
Date : 10-06-2023 - 6:57 IST -
#Life Style
Mango Sambar : సమ్మర్ స్పెషల్.. మామిడికాయ సాంబార్.. ఎలా చేయాలో తెలుసా?
మామిడికాయ పచ్చడి అయితే ప్రతి ఇంట్లో పెట్టాల్సిందే. దీనితో మనం పచ్చడి, సాంబార్, పప్పు, రసం.. ఇలా రకరకాలు వండుకుంటూ ఉంటాము. అయితే మామిడికాయతో సాంబార్(Mango Sambar) చాలా రుచిగా తయారుచేసుకోవచ్చు.
Date : 28-05-2023 - 10:00 IST -
#Life Style
Dream Astrology: కలలో మామిడి పండు తింటున్నారా.. అయితే దానికి అర్థం ఏంటో తెలుసా..?
కలలు (Dream) నిజ జీవితంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ కలలు (Dream) భవిష్యత్ జీవితంలో సూచనలు. ఈ కలలలో కొన్ని మంచివి, హృదయానికి ఆహ్లాదకరంగా ఉంటాయి.
Date : 24-05-2023 - 11:24 IST -
#Health
Mangoes: మామిడి పండ్లు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
సమ్మర్ సీజన్ అనగానే చాలామంది మామిడి పండ్లు తినేందుకు ఇష్టం చూపుతారు.
Date : 12-05-2023 - 11:07 IST -
#Life Style
Mangoes : మామిడి పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి..
సమ్మర్ లో మామిడి పండ్లు పాడవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు.
Date : 30-04-2023 - 10:00 IST -
#Health
Mangoes : సమ్మర్ స్పెషల్ మామిడి పండ్లు.. తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
రోజుకొకటి లేదా రెండు మామిడి పండ్లు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వేసవిలో మామిడి పండ్లు తినడం వల్ల అందం, ఆరోగ్యాన్ని(Health) కాపాడుకోవచ్చు.
Date : 23-04-2023 - 8:00 IST -
#Special
Mangoes in EMI: ఈఎంఐ లో మామిడి పండ్లు కొనొచ్చు.. వ్యాపారి కొత్త ఆలోచన
ఖరీదైన వస్తువులను ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేస్తుంటాం. కానీ, ఇప్పుడు మామిడి పండ్లను కూడా ఈఎంఐ లో కొనొచ్చు తెలుసా మీకు
Date : 08-04-2023 - 5:55 IST -
#Life Style
Raw Mangoes: వేసవిలో పచ్చి మామిడి పండ్లను తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు
వేసవి కాలం పచ్చి మామిడికాయల సీజన్, మరియు మేము తరచుగా ఈ పండును ఊరగాయలు, చట్నీలు మరియు పానీయాలు వంటి వివిధ రూపాల్లో ఆనందిస్తాము.
Date : 03-04-2023 - 6:00 IST -
#Life Style
Mangoes:అతిగా మామిడిపండ్లు తింటున్నారా…ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు…!!
వేసవికాలం అనగా మామిడి పండ్లు గుర్తుకు వస్తాయి. ఈ సీజనంతా కూడ మామిడి పండ్లే ఉంటాయి. మామిడి పండ్లు ఇష్టపడనవారుండరేమో.
Date : 24-05-2022 - 3:13 IST