Malkajgiri
-
#Speed News
Inavolu : ఐనవోలు మల్లన్న జాతర.. ఆధ్యాత్మిక వైభవంతో భక్తుల సందడి
Inavolu : ఇది కాకతీయుల కాలంలో మంత్రి అయ్యన్న దేవుడు నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం, తెలంగాణలో ప్రసిద్ధ మల్లికార్జున స్వామి ఆలయంగా చరిత్రలో నిలిచింది. మల్లన్న ఆలయం, గోల్ కేతమ్మ, బలిజ మేడమ్మ వంటి దేవతలతో పాటు కొలువుదీరిన క్షేత్రంగా భక్తుల ఆనందానికి కేంద్రంగా మారింది. ఈ ఆలయ భక్తుల విశ్వాసం ప్రకారం, మల్లన్న అనేది కోరల నెరవేర్చే దేవతగా ఆరాధించబడుతోంది.
Date : 13-01-2025 - 11:01 IST -
#Telangana
Lok Sabha Results 2024: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఘన విజయం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీజేపీ నేత ఈటెల రాజేందర్, మల్కాజిగిరి అభ్యర్థిగా లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. గెలిచిన ఆనందంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Date : 04-06-2024 - 4:25 IST -
#Telangana
Malla Reddy : ‘బర్రె’తో మల్లారెడ్డి ముచ్చట..పాలమ్మిన సీన్ రిపీట్
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) గురించి కొత్తగా ఎంత చెప్పిన తక్కువే..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. కేవలం సభలు , సమావేశాల్లోనే కాదు సోషల్ మీడియా లోను ఈయనకంటూ ఓ ప్రత్యేక అభిమానులు ఉంటారు. నిత్యం ఈయన చేసే కామెంట్స్ ను వైరల్ […]
Date : 10-05-2024 - 9:15 IST -
#Telangana
Lok Sabha Poll : కాంగ్రెస్ పరువు తీస్తున్న మల్కాజ్ గిరి అభ్యర్థి..?
దేశం కోసం రాజీవ్ గాంధీ , ఇంద్ర గాంధీ వంటి వారు ప్రాణ త్యాగాలు చేసారని అని చెప్పబోయి.. ఇంద్రా గాంధీ, రాహుల్ గాంధీ లు ప్రాణాలు అర్పించారని చెపుతూ వస్తుంది
Date : 03-05-2024 - 9:12 IST -
#Telangana
Malla Reddy : ఈటెల గెలుపు అనే మాట ఫై క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి
ఎదురు పడిన మనిషిని మాట వరుసకు నువ్వే గెలుస్తావ్ అని అన్న.. అంతే తప్ప నిజంగా ఆయన గెలుపును కోరలేదు
Date : 27-04-2024 - 12:08 IST -
#Telangana
Eatala Rajender Assets: ఈటెలకు సొంత కారు కూడా లేదా ? ఆస్తులు తెలిస్తే షాక్ అవుతారు
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ ఈ రోజు తన ఎన్నికల అఫిడవిట్ ని సమర్పించారు. అయితే ఈటెల సమర్పించిన అఫిడవిట్ చూసి కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Date : 20-04-2024 - 11:41 IST -
#Telangana
Lok Polls : ఈటెల నుండి రేవంత్ కోట్ల రూపాయిలు తీసుకున్నాడు – పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్లని రూపాయి.. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎలా చెల్లుతుందనేది ఆలోచించండి
Date : 10-04-2024 - 9:46 IST -
#Telangana
KTR: రేవంత్ 420 హామీలు నిరవేర్చాలి: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకపు వాగ్దానాలతో కాపు సామాజికవర్గం నష్టపోయిందన్నారు.
Date : 02-04-2024 - 4:46 IST -
#Speed News
KTR: చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యం: కేటీఆర్
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేరారు.
Date : 27-03-2024 - 12:33 IST -
#Telangana
Malla Reddy: దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దే : మల్లారెడ్డి
Malla Reddy: మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి గడ్డపై గులాబీ జెండా ఎగిరేసేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడారు. ‘‘దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ […]
Date : 22-03-2024 - 6:15 IST -
#Telangana
CM Revanth: కేసీఆర్ పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది: సీఎం రేవంత్
CM Revanth: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మరోమారు బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. నేను సీఎం గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదని రేవంత్ గుర్తు చేశారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు. ‘‘కేసీఆర్ పతనం 2019 […]
Date : 21-03-2024 - 4:32 IST -
#Telangana
Etela: అధిష్ఠానం ఆదేశిస్తే..మల్కాజిగిరి నియోజకవర్గం బరిలో దిగుతా: ఈటల
Etela Rajender: రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని బీజేపీ(bjp) నేత ఈటల రాజేందర్(Etela Rajender) స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి(malkajigiri) నియోజకవర్గం బరిలో దిగుతానని వెల్లడించారు. ఈమేరకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలలో భాగంగా బుధవారం యాదాద్రి(Yadadri)లో నిర్వహించిన యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రధానిగా నరేంద్ర మోదీ(pm modi) దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు. అభివృద్ధిలో […]
Date : 21-02-2024 - 1:43 IST -
#Telangana
Shock To BRS: బీఆర్ఎస్ కు గట్టి షాక్.. కీలక మేయర్‌పై అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్ లో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానానికి అడుగులు పడ్డాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్‌తో సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
Date : 19-02-2024 - 4:13 IST -
#Speed News
LS Polls: ఆ లోక్ సభ సీటు కోసం బీజేపీ నేతల బిగ్ ఫైట్.. రేసులో కీలక నేతలు
LS Polls: దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్ గిరిలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆశావాహులు తాకిడి అధికంగా ఉంది. పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితా తయారీలో తల మునకలై గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే…..ఈ స్థానం పై కన్నేసిన కొందరు ఆశావహులు తమకే టికెట్ ఖరారు అయినట్లుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ఆర్భటంలో భాగంగా….. ఫ్లెక్సీలు ఏర్పాటు చేపడుతున్నారు.మరికొందరైతే మరో అడుగు ముందుకేసి వాల్ పోస్టర్లు అతికించడంతో పాటు ఎన్నికల ప్రచార రథాలను […]
Date : 18-02-2024 - 6:00 IST -
#Telangana
TBJP: బీజీపీ నేతలు బిగ్ ఫైట్, ఆ లోక్ సభ స్థానం కోసం పట్టు!
TBJP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ నేతలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ అద్రుష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పట్నుంచే ఆయా స్థానాలపై గురి పెడుతున్నారు. సీటు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నాకు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. దీంతో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం హాట్‌టాపిక్‌గా మారింది. 2009లో ఏర్పాటైన మల్కాజ్‌గిరి స్థానం.. 30 లక్షలకు పైగా ఓటర్లతో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా రికార్డు దక్కించుకుంది. దేశంలోని అన్నిప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తుండడంతో ఈ నియోజకవర్గంలో పట్టు సాధించడం అంతసులువైన […]
Date : 09-02-2024 - 6:43 IST