Makar Sankranti 2025
-
#Andhra Pradesh
Sankranti Cockfights : 3 రోజుల్లో రూ.1,500 కోట్ల కోడిపందేలు.. ఎంతోమంది ‘నష్ట’కష్టాలు
ఈసారి కోడిపందేల్లో (Sankranti Cockfights) పాల్గొన్న ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఫలితం వచ్చింది.
Date : 16-01-2025 - 9:21 IST -
#Andhra Pradesh
Cockfights Race : బరి.. హోరాహోరీ.. ఏపీలో ఒక్కరోజే రూ.330 కోట్ల కోడిపందేలు
పలుచోట్ల కోడిపందేల బరుల వద్ద ఫైనాన్స్ వ్యాపారులు(Cockfights Race) భారీగా గుమిగూడారు. తక్షణం అప్పులు ఇచ్చేందుకు వీలుగా నోట్ల కట్టలతో సిద్ధమయ్యారు.
Date : 14-01-2025 - 8:44 IST -
#Speed News
Sankranti 2025 : కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబురాల్లో ప్రధాని మోడీ.. మెగాస్టార్ చిరంజీవి సైతం
మోడీ స్వయంగా భోగి మంటలను(Sankranti 2025) అంటించారు.
Date : 13-01-2025 - 7:14 IST -
#Andhra Pradesh
Celebrities In Bhogi : భోగి వేడుకల్లో మోహన్ బాబు, మంచు విష్ణు, సాయికుమార్.. ఎన్టీఆర్, సాయి ధరంతేజ్ విషెస్
తిరుపతి జిల్లాచంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్‌లో జరిగిన భోగి వేడుకల్లో నటుడు మోహన్ బాబు(Celebrities In Bhogi) కుటుంబసమేతంగా పాల్గొన్నారు.
Date : 13-01-2025 - 11:50 IST -
#Speed News
PM Modi : ఇవాళ సాయంత్రం కిషన్ రెడ్డి నివాసానికి ప్రధాని మోడీ.. ఎందుకో తెలుసా ?
ఆ కీలక పదవి కిషన్ రెడ్డిని(PM Modi) వరిస్తుందనే ప్రచారం కూడా బలంగా జరుగుతోంది.
Date : 13-01-2025 - 9:18 IST -
#Andhra Pradesh
Chandrababu In Naravaripalle : బుధవారం వరకు నారావారిపల్లెలోనే చంద్రబాబు.. భోగి శుభాకాంక్షలు చెప్పిన సీఎం
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శనివారం రోజే నారావారిపల్లెకు(Chandrababu In Naravaripalle) చేరుకున్నారు.
Date : 13-01-2025 - 8:46 IST -
#Special
Makar Sankranti 2025: సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు? ప్రత్యేకత ఏమిటి?
కనుమ పొంగల్ జనవరి 16 నుండి 17 వరకు జరుపుకుంటారు. ఈ రోజున కొత్త పంటకు తొలి పంటను పురస్కరించుకుని కొత్త బట్టలు ధరిస్తారు. ఈ రోజున ఇళ్లను కూడా అలంకరిస్తారు.
Date : 12-01-2025 - 5:28 IST -
#Devotional
Makar Sankranti 2025: సంక్రాంతికి నువ్వుల నూనెతో ఎందుకు స్నానం చేస్తారు.. దీని వెనుక ఉన్న కారణం ఇదే!
సంక్రాంతి పండుగకు నువ్వుల నూనెతో ఎందుకు స్నానాలు చేస్తారో దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 12-01-2025 - 2:00 IST -
#Andhra Pradesh
Sankranti Dishes Dearer : సంక్రాంతి వేళ కాగుతున్న నూనెలు.. ఉడకనంటున్న పప్పులు
సంక్రాంతి పండుగ(Sankranti Dishes Dearer) తర్వాత ఈ ధరలు కనీసం 5 శాతం మేర తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
Date : 12-01-2025 - 1:41 IST -
#Devotional
Makar Sankranti 2025: మకర సంక్రాంతి రోజు పొరపాటున కూడా ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలుసా?
మకర సంక్రాంతి పండుగ రోజు పొరపాటున కూడా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
Date : 12-01-2025 - 1:34 IST -
#Telangana
Robbers In Trains : సంక్రాంతి రద్దీ.. రైళ్లలో దొంగల ముఠాలు.. పారా హుషార్
మహిళల మెడలోని గొలుసులను లాగే చైన్ స్నాచర్ బ్యాచ్‌లు కూడా ట్రైన్లలో(Robbers In Trains) తిరుగుతున్నాయట.
Date : 12-01-2025 - 9:00 IST -
#Devotional
Makar Sankranti 2025: మకర సంక్రాతి రోజు ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
మకర సంక్రాంతి పండుగ రోజు ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటే మంచి జరుగుతుంది అన్న విషయాల గురించి పండితులు తెలిపారు.
Date : 05-01-2025 - 3:00 IST -
#Devotional
Makar Sankranti: ఈ ఏడాది మకర సంక్రాంతి ఎప్పుడు.. ఆ రోజున ఏం చేయాలో మీకు తెలుసా?
2025 సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఏం చేయాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-01-2025 - 12:40 IST