HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Sankranti 2025 Cockfights Race These Are The District Wise Details

Cockfights Race : బరి.. హోరాహోరీ.. ఏపీలో ఒక్కరోజే రూ.330 కోట్ల కోడిపందేలు

పలుచోట్ల కోడిపందేల బరుల వద్ద ఫైనాన్స్‌ వ్యాపారులు(Cockfights Race) భారీగా గుమిగూడారు. తక్షణం అప్పులు ఇచ్చేందుకు వీలుగా నోట్ల కట్టలతో సిద్ధమయ్యారు.

  • Author : Pasha Date : 14-01-2025 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cockfights Race Makar Sankranti 2025 Andhra Pradesh

Cockfights Race : సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా జరిగే కోడిపందేలు గుర్తుకు వస్తాయి. ప్రత్యేకించి రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల్లో కోడిపందేలు వందల కోట్ల రేంజులో జరుగుతుంటాయి. తాజాగా సోమవారం ఒక్కరోజే రూ.330 కోట్ల మేరకు కోడిపందేలు జరిగాయట. ఇందులో రూ.175 కోట్లు విలువైన కోడి పందేలు ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జరిగాయట.   రూ.100 కోట్లు విలువైన కోడిపందేలను ఉమ్మడి  పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో నిర్వహించారట. ఈక్రమంలో  గోదావరి జిల్లాల్లో 350 మంది పందెం రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1800 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Elon Musk – TikTok : అమెరికాలో టిక్‌టాక్‌ ఎలాన్ మస్క్‌ చేతికి.. ఎందుకు ?

బరులు సాగాయి ఇలా..

  • కోనసీమ జిల్లాలో 430 బరుల్లో కోడి పందేలు సాగుతున్నాయి.
  • కాకినాడ జిల్లాలో 410 బరులు, తూర్పుగోదావరి జిల్లాలో 300 బరులు ఏర్పాటు చేశారు.
  • పిఠాపురం నియోజకవర్గంలో 60 చోట్ల కోడి పందేలు జరిగాయి. అక్కడ టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా బరులు నిర్వహించారు.
  • పలుచోట్ల కోడిపందేల బరుల వద్ద ఫైనాన్స్‌ వ్యాపారులు(Cockfights Race) భారీగా గుమిగూడారు. తక్షణం అప్పులు ఇచ్చేందుకు వీలుగా నోట్ల కట్టలతో సిద్ధమయ్యారు.
  • కోడి పందేలను డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
  • యలమంచిలి, వీరవాసరం మండలం నవుడూరులో కోడిపందేల సందర్భంగా విందు భోజనాల ఏర్పాట్లు కూడా చేశారు.
  • ఏలూరు జిల్లాలో కోడి పందేల్లో పాల్గొన్న వారికి బిర్యానీ ఇచ్చేందుకు పాస్‌లు జారీ చేశారు.
  • పశ్చిమ గోదావరి జిల్లాలో బైక్‌లు, స్కూటర్లు, బంగారు నాణేల ఆఫర్లు పందెం రాయుళ్లను ఆకట్టుకుంటున్నాయి.
  • కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేలు నిర్వహిస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి బరుల వద్దకు వెళ్లి పరిశీలించినట్లు తెలిసింది.
  • జక్కంపూడిలోని పాములకాల్వ వద్ద టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన బరిని ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు.
  • ఒక క్యాసినో కింగ్‌‌కు చెందిన అనుచరులు కృష్ణాజిల్లాలో క్యాసినోను రహస్యంగా నిర్వహిస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

Also Read :South African Gold Mine: ద‌క్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం.. 100 మంది మృతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Cockfights Race
  • Makar Sankranti
  • Makar Sankranti 2025
  • Sankranti
  • sankranti 2025

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd