Maha Kumbh Mela
-
#Devotional
Maha Kumbh Mela : మహా కుంభమేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ
ప్రముఖుల పర్యటన నేపథ్యంలో అధికారులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు.
Published Date - 03:04 PM, Tue - 21 January 25 -
#Devotional
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా నుంచి వీటిని తెచ్చుకుంటే చాలు.. దరిద్రం వదిలి వెళ్ళిపోవాల్సిందే!
ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళా నుంచి కొన్నింటిని ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచే జరుగుతుందని చాలా రకాల సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు పండితులు.
Published Date - 12:04 PM, Fri - 17 January 25 -
#India
Maha Kumbh Mela : ఆధ్యాత్మిక వాతావరణం… మహా కుంభమేళాలో నిన్న 3.5 కోట్ల మంది భక్తుల స్నానాలు
Maha Kumbh Mela : బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటలకే పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు, భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Published Date - 09:46 AM, Wed - 15 January 25 -
#Devotional
Maha Kumbh Revenue : మహాకుంభ మేళాతో కాసుల వర్షం.. సర్కారుకు రూ.2 లక్షల కోట్ల ఆదాయం
ఎందుకంటే ఇవాళ ఉదయం 5 గంటల నుంచి 9.30 గంటల మధ్య ప్రయాగ్ రాజ్(Maha Kumbh Revenue) నగరంలోని గంగా,యమున,సరస్వతీ నదుల త్రివేణీ సంగమంలో ఏకంగా 60 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు.
Published Date - 02:12 PM, Mon - 13 January 25 -
#India
Narendra Modi : మహాకుంభ్ అనాది ఆధ్యాత్మిక వారసత్వం, విశ్వాసం, సామరస్య వేడుకలకు చిహ్నం
Narendra Modi : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా 2025 ఈరోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో, మహా కుంభ్ భారతదేశ అనాదిగా ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని, విశ్వాసం, సామరస్యానికి సంబంధించిన వేడుక అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Published Date - 12:34 PM, Mon - 13 January 25 -
#Devotional
prayagraj : 850 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న మహా కుంభమేళా..
మహా కుంభమేళాను ఆదిశంకరాచార్యలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. కాగా, పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు.
Published Date - 12:33 PM, Mon - 13 January 25 -
#South
Maha Kumbh Mela: మహా కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం: బీఆర్ నాయుడు
కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కౄతీ పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
Published Date - 06:34 PM, Sat - 4 January 25 -
#Speed News
Shreyas Media: శ్రేయాస్ మీడియాకు మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళా 2025 కోసం ప్రత్యేక ప్రకటన హక్కులను పొందినట్లు ఆదిశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్ విభాగం శ్రేయాస్ మీడియా సోమవారం ప్రకటించింది.
Published Date - 11:36 PM, Sun - 29 December 24