Lucknow
-
#India
Lucknow Building Collapse: కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో (Lucknow) లోని వజీర్ హసంగంజ్ రోడ్డులో నివాస భవనం కుప్పకూలడంతో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 40-50 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు.
Date : 25-01-2023 - 6:25 IST -
#India
Lucknow Airport: లక్నో విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విమానాశ్రయాన్ని (Lucknow Airport) పేల్చివేస్తామని బెదిరింపులు రావడంతో పోలీసు యంత్రాంగంలో కలకలం రేగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Date : 22-01-2023 - 10:00 IST -
#Trending
Lovers Video: స్కూటీపై రెచ్చిపోయిన లవర్స్.. షాకిచ్చిన పోలీసులు!
స్కూటీ వెళుతున్న ఓ ప్రేమ జంట (Lovers) సినిమాలో మాదిరిగా రొమాన్స్ చేశారు.
Date : 18-01-2023 - 3:13 IST -
#Speed News
Drugs Case : డార్క్ వెబ్‌సైట్ ద్వారా డ్రగ్స్ విక్రయం.. నలుగురు అరెస్ట్
డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురిని లక్నోలో పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ ముఠాకు డార్క్ వెబ్ ద్వారా
Date : 26-12-2022 - 7:02 IST -
#India
Bride collapses: విషాదం.. వేదికపైనే కుప్పకూలిన వధువు
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
Date : 04-12-2022 - 3:37 IST -
#Off Beat
UP : కొన్నిగంటల్లో కూతురు వివాహం…ఆత్మహత్య చేసుకున్న తండ్రి…!!
మరికొన్ని గంటల్లో కూతురు వివాహం. పచ్చటి తోరణాలు, పెళ్లిపందిరి, బంధువులతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. కొన్నిగంటల్లో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆ పెళ్లికూతురు ఎన్నో ఆశలుపెట్టుకుంది. కన్న కూతురి వివాహం ఘనంగా జరిపించాలని ఆ తల్లిదండ్రులు పనుల్లో బిజీగా మారారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ పెళ్లికూతురు తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో జరిగింది. కూతురు పెళ్లి రోజే తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం […]
Date : 28-11-2022 - 9:25 IST -
#Off Beat
UP : బర్త్‌డే పార్టీలో చిక్ పీస్ తిన్న 24మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత.!!
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో పుట్టినరోజువేడుకలో భోజనం చేసిన 24 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి రావడంతో చిన్నారులకు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోహన్ లాల్ గంజ్ లోని గౌరా ప్రాంతంలో ఓ పుట్టినరోజు వేడుకకు చాలామంది చిన్నారులు హాజరయ్యారు. రాత్రి 8గంటలకు కేక్ కట్ చేసిన తర్వాత చిన్నారులకు స్వీట్లు, కేక్, శెనగలతోపాటు పలు రకాల వంటకాలను వడ్డించారు. అవి […]
Date : 02-11-2022 - 7:19 IST -
#India
UP : భారీ అగ్నిప్రమాదం…రిటైర్డ్ ఐజీ సజీవదహనం, భార్య, కుమారుడి పరిస్థితి విషమం.!!
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో విషాదం నెలకొంది. రిటైర్డ్ ఐజీ దినేష్ చంద్రపాండే అలియాస్ నాజర్ కాన్పురి ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Date : 23-10-2022 - 5:43 IST -
#India
UP Gangrape : లక్నోలో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్…బాధితురాలిని నడిరోడ్డుపై పడేసిన దుర్మార్గులు..!!
మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలెన్ని తీసుకొచ్చినా...నిత్యం హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి.
Date : 17-10-2022 - 4:18 IST -
#India
Uttar Pradesh: మోకాళ్ల నిండా నీళ్లు, ఒక చేత్తో సపోర్టు..మరో చేత్తో గొడుగు..లక్నో కమిషనర్ IAS వీడియో వైరల్..!!
ఉత్తరప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24గంటలుగా భారీగా కురుస్తున్న వర్షాలతో లక్నో అతలాకుతలం అవుతోంది.
Date : 16-09-2022 - 11:04 IST -
#Speed News
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో రూ.17లక్షల విలువైన చాకెట్లు చోరీ
లక్నో సమీపంలోని చిన్‌హాట్ ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో....
Date : 17-08-2022 - 3:29 IST -
#Speed News
మొబైల్ గేమ్ ఆడనివ్వలేదని కన్నతల్లిని కాల్చి చంపిన యువకుడు.. ఎక్కడంటే?
ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులే పిల్లలకు భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తల్లిదండ్రులు బాధ్యతతో ఒక మాట అంటే పిల్లలు ఎక్కడ అపార్ధం చేసుకుని ఏదైనా చేసుకుంటా రేమో అన్న భయంతో తల్లిదండ్రులు ఒక మాట అనాలి అన్న కూడా భయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే తల్లిదండ్రులు మందలించారని ఏకంగా పిల్లలే తల్లిదండ్రులను చంపిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్లోని లక్నో లో 16 […]
Date : 08-06-2022 - 11:38 IST -
#Speed News
Lucknow IPL:లక్నో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంటుందా ?
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ మరో బిగ్ ఫైట్ జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగాలక్నో సూపర్ జెయింట్స్ ,కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Date : 18-05-2022 - 12:18 IST