Lpg Cylinder
-
#India
LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!
కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (పీఎంయూవై) లబ్ధిదారులకు అందించే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇస్తున్న సబ్సిడీ సిలిండర్ల కోటాను ఏడాదికి 4కు పరిమితం చేస్తున్నట్లు సోమవారం ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి వెల్లడించారు. పేద కుటుంబాల సగటు వాడకానికి అనుగుణంగానే ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2016 మే నెలలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా […]
Date : 09-06-2026 - 9:41 IST -
#Business
ఎల్‌పీజీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!
హోటల్, రెస్టారెంట్ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. సామాన్య ప్రజల దైనందిన జీవితంతో ముడిపడి ఉంది. అందుకే ప్రభుత్వ నిర్ణయం అత్యంత కీలకంగా మారింది.
Date : 21-03-2026 - 9:37 IST -
#Business
ఎల్‌పీజీ సిలిండర్ ఏటీఎం.. ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ మెషిన్ ద్వారా 10 కిలోల కంపోజిట్ సిలిండర్లు లభిస్తున్నాయి. ఇది కేవలం రీఫిల్ ఎక్స్ఛేంజ్ కోసం మాత్రమే, అంటే పాత ఖాళీ సిలిండర్ ఇచ్చి నిండుగా ఉన్నది తీసుకోవచ్చు.
Date : 18-03-2026 - 8:12 IST -
#India
LPG Cylinder : గ్యాస్ సిలిండర్లపై మోడీ సర్కార్ గుడ్ న్యూస్
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పీఎన్‌జీ వాడకం సురక్షితమైనది మరియు సౌకర్యవంతమైనదని అధికారులు వివరిస్తున్నారు. రవాణాకు వాడే సీఎన్‌జీ (CNG) సరఫరాలో
Date : 18-03-2026 - 6:45 IST -
#Business
ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!
పిఎన్‌జి కస్టమర్లు తమ ఎల్‌పిజి కనెక్షన్‌ను తప్పనిసరిగా సరెండర్ చేయాల్సి ఉంటుందని లేదా దానిని 'ఇన్‌యాక్టివ్' మోడ్‌లోకి మార్చాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Date : 15-03-2026 - 12:35 IST -
#Business
ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్న గ్యాస్!
పరిస్థితి తీవ్రతను గమనించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రంగంలోకి దిగారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని ఆయన విజ్ఞప్తి చేశారు.
Date : 13-03-2026 - 6:43 IST -
#India
యుద్దం వేళ వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు..
Narendra Modi పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. వంట గ్యాస్ బుకింగ్స్‌పైనా యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా దేశంలో ఎల్పీజీ సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీల్ని ఆదేశించింది. ఇంకా దేశీయ వినియోగదారులకు మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య […]
Date : 06-03-2026 - 3:21 IST -
#Business
LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా?!
భారతదేశం తన LPG అవసరాలలో దాదాపు 60 శాతం దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల దేశంలో LPG ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో దాని ధరలతో ముడిపడి ఉంటాయి.
Date : 14-12-2025 - 9:55 IST -
#Andhra Pradesh
LPG Cylinder: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఏకంగా రూ. 24 తగ్గింపు!
జూన్ మొదటి తేదీ దేశంలోని చిన్నా పెద్దా రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లకు ఊరట కలిగించే వార్త ఒకటి వచ్చింది. ఆయిల్ కంపెనీలు కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరలను 24 రూపాయలు తగ్గించాయి.
Date : 01-06-2025 - 8:00 IST -
#Business
LPG Price Update: కాసేపట్లో బడ్జెట్.. ముందే గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్!
ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ఇప్పుడు రూ.7 తగ్గింపు తర్వాత రూ.1797కి అందుబాటులో ఉంటుంది. గత నెలలో సిలిండర్ ధర రూ.1804గా ఉంది.
Date : 01-02-2025 - 8:26 IST -
#Business
LPG Price Hike: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు!
నెల ప్రారంభంలోనే ద్రవ్యోల్బణం షాక్ ఇచ్చింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి.
Date : 01-11-2024 - 9:28 IST -
#Business
Free LPG Cylinder: దీపావళి కానుక.. రూ.1,890 కోట్లు ఖర్చు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద హోలీ సందర్భంగా కూడా లబ్ధిదారులకు ఉచిత LPG సిలిండర్లను పంపిణీ చేశారు. ఈసారి దీపావళికి ఉచితంగా సిలిండర్ ఇస్తున్నారు.
Date : 18-10-2024 - 4:36 IST -
#Speed News
Cylinder on Railway Track: కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్, సకాలంలో గుర్తించి.
Cylinder on Railway Track: ఉత్తర మధ్య రైల్వేలోని ప్రయాగ్‌రాజ్ డివిజన్‌లోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆదివారం చిన్న ఎల్‌పిజి సిలిండర్‌ను ఉంచినట్లు చెబుతున్నారు. ఈ ట్రాక్ గుండా గూడ్స్ రైలు వెళ్లబోతుండగా, అంతకు ముందే లోకో పైలట్ కళ్లు సిలిండర్ పై పడ్డాయి.
Date : 22-09-2024 - 11:48 IST -
#Speed News
Train Hits LPG Cylinder On Rail Track: తప్పిన భారీ ప్రమాదం, రైల్ ట్రాక్ పై ఎల్పీజీ సిలిండర్
Train Hits LPG Cylinder On Rail Track: కాళింది ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ ట్రాక్‌పై ఉంచిన ఎల్‌పిజి సిలిండర్‌ను ఢీకొట్టిందని చెబుతున్నారు. ఇంజన్‌ను ఢీ కొట్టిన తర్వాత సిలిండర్ గాల్లో పల్టీలు కొడుతూ దూరంలో పడింది. అయితే సిలిండర్ పేలకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
Date : 09-09-2024 - 11:44 IST -
#Business
LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు..!
ఎన్నికల వాతావరణం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. చమురు కంపెనీలు మే 1, 2024న గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించాయి.
Date : 01-05-2024 - 10:19 IST