HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Post Pone Tirumala Trip Ttd Appeal To Devotees

TTD Appeal: తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి..భక్తులకు టీటీడీ విజ్ఞ‌ప్తి !!

క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వారి భ‌క్తుల‌కు టీటీడీ శ‌నివారం ఓ విజ్ఞ‌ప్తి చేసింది.

  • Author : Hashtag U Date : 29-05-2022 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala Hills Alipiri
Tirumala Hills Alipiri

క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వారి భ‌క్తుల‌కు టీటీడీ శ‌నివారం ఓ విజ్ఞ‌ప్తి చేసింది. కొద్ది రోజుల పాటు తిరుమ‌ల ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని భ‌క్తుల‌కు టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కాగా శ‌నివారం సాయంత్రానికే తిరుమ‌ల‌కు రికార్డు స్థాయిలో భ‌క్తులు చేరుకున్నారు. స‌ర్వ ద‌ర్శ‌నం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్ మెంట్ల‌న్నీ భక్తులతో నిండిపోయాయి. ఫ‌లితంగా స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు స్వామి వారి ద‌ర్శ‌నానికి ఏకంగా 48 గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు టీటీడీ తెలిపింది.

ఈ ప‌రిస్థితిని భ‌క్తుల‌కు వివ‌రించారు ధ‌ర్మారెడ్డి. తిరుమ‌ల‌లో ప్ర‌స్తుతం ఉన్న ర‌ద్దీ త‌గ్గేందుకు క‌నీసం 2 రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. ఆ మేర‌కు తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాల‌ంటూ ఆయ‌న కోరారు. ఇప్ప‌టికే తిరుమ‌ల‌కు చేరుకున్న భక్తుల‌కు అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు.

మ‌రింత మంది పెరిగితే అందుక‌నుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీకి ఇబ్బందిగా మారుతుంద‌ని చెప్పారు. భారీ ర‌ద్దీతో భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌లిగే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పారాయన. అదే జ‌రిగితే త‌గినంత ఏర్పాట్లు చేయ‌లేదంటూ టీటీడీపై నింద‌లేస్తార‌ని ధర్మారెడ్డి తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • lord balaji
  • tirumala
  • ttd

Related News

CM Chandrababu speech in the assembly on the Tirumala laddu adulteration issue

ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.

  • AP government considering a special law like the Golden Temple for Tirumala?

    తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ

  • Tirumala, Snake Bite

    తిరుమలలో భక్తురాలికి పాము కాటు

Latest News

  • Kajjikaya Police Complaint Issue : కజ్జికాయలు పెట్టలేదని అత్తపై పోలీసులుకు ఫిర్యాదు చేసిన అల్లుడు

  • Adulterated Ghee : హైదరాబాద్‌ హోటళ్లలో కల్తీ నెయ్యి..వెలుగు సంచలన నిజాలు

  • Rashmika – Vijay Wedding : విజయ్-రష్మిక పెళ్లి.. నగల విలువ ఎంతో తెలుసా?

  • Student Gives Birth : బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని ప్రసవం

  • Flight Accident : బొలీవియా లో ఘోర విమాన ప్రమాదం.. 15 మంది మృతి

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd