Lok Sabha Elections 2024
-
#India
BJP Plan B: మ్యాజికల్ ఫిగర్ రాకపోతే బీజేపీ ప్లాన్ B ?
బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బీ ఏమిటి ? ఈ ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్లాన్ ఎ విజయవంతమయ్యే అవకాశం 60 శాతం మాత్రమే ఉందని మీరు భావించే పరిస్థితిలో ప్లాన్ బి రూపొందించబడింది. కానీ మా పరిస్థితి అలా లేదు. ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
Published Date - 03:24 PM, Fri - 17 May 24 -
#Business
Mobile Recharge: మొబైల్ వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిన టెలికాం కంపెనీలు..!
లోక్‌సభ ఎన్నికల తర్వాత కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు బిగ్ షాక్ ఇవ్వనున్నాయి.
Published Date - 05:13 PM, Wed - 15 May 24 -
#India
PM Modi: అమ్మ ఆశీర్వాదం మిస్ అవుతున్నా: మోడీ
ప్రతి నామినేషన్ లేదా పుట్టిన రోజు లాంటి ప్రత్యేకమైన రోజున ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ ని కలుసుకుని ఆశీర్వాదం తీసుకోవడం అలవాటు. నామినేషన్‌కు ముందు ఓ ప్రైవేట్ ఛానెల్‌తో జరిగిన సంభాషణలో తన తల్లిని గుర్తు చేసుకున్నారు మోడీ.
Published Date - 03:51 PM, Tue - 14 May 24 -
#India
PM in 2025: మరో రెండు నెలల్లో ప్రధానిగా అమిత్ షా: కేజ్రీవాల్
మోడీ 75 ఏళ్ల వయస్సు తర్వాత పదవీ విరమణ నియమాన్ని అనుసరించి సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేస్తారని సంచలన కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. హోం మంత్రి అమిత్ షా ప్రధానమంత్రి అవుతారని కేజ్రీవాల్ ప్రకటించారు.
Published Date - 11:09 AM, Mon - 13 May 24 -
#India
Narendra Modi : పశ్చిమ బెంగాల్‌లో మోదీ ప్రచారం.. టిఎంసిపై సంచలన వ్యాఖ్యలు..!
ఏళ్ల తరబడి పశ్చిమ బెంగాల్ పరిస్థితిని 'దోపిడీ' చేస్తూ దిగజారిపోయాయని కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్‌లపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మండిపడ్డారు.
Published Date - 07:31 PM, Sun - 12 May 24 -
#Speed News
Lok Sabha Elections 2024: ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. కట్ చేస్తే వెలుగులోకి భారీ నగదు
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఖమ్మం మండలం కూసుమంచిలో జరిగిన ప్రమాదంలో భారీగా నగదు బయటపడింది. అతివేగంగా వచ్చిన వాహనం బోల్తా పడగా, అందులో భారీగా డబ్బు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Published Date - 03:28 PM, Sun - 12 May 24 -
#Andhra Pradesh
Polling Staff : పోలింగ్ సిబ్బందికి గుడ్లు మాత్రమే.. చికెన్ నో..!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సారి దేశంలో 7 దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Published Date - 12:27 PM, Sun - 12 May 24 -
#Andhra Pradesh
Lok Sabha Elections: మే 13న నాలుగో దశ పోలింగ్.. ఎన్నికల బరిలో 476 మంది కోటీశ్వరులు..!
10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు నాలుగో దశ పోలింగ్ సోమవారం (మే 13) జరగనుంది.
Published Date - 11:58 PM, Sat - 11 May 24 -
#India
Amit Shah : మేం రాగానే.. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం
మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
Published Date - 05:52 PM, Sat - 11 May 24 -
#Telangana
Lok Sabha Poll : బీజేపీకి ఓటు వేస్తే..రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయి – రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని , పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేయలేదని మండిపడ్డారు.
Published Date - 08:41 PM, Fri - 10 May 24 -
#Speed News
Rapido Free Rides: బంపర్ ఆఫర్ ప్రకటించిన రాపిడో.. ఆరోజు ఉచితంగా రైడ్..!
లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈసారి దేశవ్యాప్తంగా 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. తొలి మూడు దశలకు పోలింగ్ పూర్తి కాగా.. నాలుగో దశలో మే 13న దేశంలోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Published Date - 08:22 PM, Fri - 10 May 24 -
#India
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు సుప్రీం విధించిన షరతులు ఇవే
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ సమయంలో కోర్టు అతనికి అనేక షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం కోసం కోర్టు అతనిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు, అయితే బెయిల్ వ్యవధిలో అతను అనుసరించాల్సిన కొన్ని షరతులు ఉన్నాయి.
Published Date - 05:18 PM, Fri - 10 May 24 -
#Telangana
LS Polls : తెలంగాణలో విఎఫ్‌సి ద్వారా ఓటు వేసిన 1.76 లక్షల మంది ఉద్యోగులు
తెలంగాణలో ఎన్నికల విధుల్లో ఉన్న దాదాపు 1.76 లక్షల మంది ఉద్యోగులు లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో (విఎఫ్‌సి) ఓటు వేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
Published Date - 02:42 PM, Fri - 10 May 24 -
#India
Lok Sabha Elections 2024: ఈ రోజు ఓటు ఓటు వేయనున్న మోడీ, అమిత్ షా
లోక్‌సభ మూడో విడత ఎన్నికల సందర్భంగా మంగళవారం తమ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఓటు వేయనున్నారు. 25 లోక్‌సభ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Published Date - 07:08 AM, Tue - 7 May 24 -
#Telangana
Mahabubnagar Parliament: మూడు పార్టీల టార్గెట్ మహబూబ్ నగర్.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా..?
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు చాలా వాటా ఉంది. బీఆర్‌ఎస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తుండగా, బీజేపీ కూడా ఇక్కడ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.
Published Date - 09:11 AM, Sun - 5 May 24