Lok Sabha Elections 2024
-
#India
PM Modi Nomination: మే 14న వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మే 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Date : 04-05-2024 - 8:47 IST -
#Telangana
KCR: కాంగ్రెస్ త్వరలో భూస్థాపితం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.ఈ రోజు శుక్రవారం పెద్దపల్లిలోని రామగుండంలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్న కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రకటించారు.
Date : 03-05-2024 - 10:49 IST -
#India
Annie Raja : రాహుల్ గాంధీ వాయనాడ్ ప్రజలకు చెబితే బాగుండేది
రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో, వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి, సీపీఐకి చెందిన అన్నీ రాజా గురువారం ఆయనపై విమర్శలు గుప్పించారు.
Date : 03-05-2024 - 12:01 IST -
#Speed News
KTR Comments: బీజేపీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్‌పై ఈసీ 48 గంటలు నిషేధం విధించిన క్రమంలో కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు.
Date : 02-05-2024 - 5:44 IST -
#Telangana
CM : కారు మూలకు పడింది కాబట్టే కేసీఆర్ బస్సు ఎక్కాడు..
కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైనదని, ఎర్రజెండా నీడలో ఎంతో మంది విప్లవకారులు ఈ జిల్లా నుంచి పోరాటాలు చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Date : 30-04-2024 - 8:20 IST -
#Speed News
Lok Sabha Elections 2024: పంజాబ్ కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
లోకసభ ఎన్నికలకు గానూ పంజాబ్ కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గురుదాస్‌పూర్ నుంచి సుఖ్‌జిందర్ రంధవా, లూథియానా నుంచి అమరీందర్ సింగ్ రాజా,
Date : 29-04-2024 - 1:27 IST -
#Telangana
Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్10-11 లోక్‌సభ స్థానాలు గెలిస్తే తెలంగాణలో మళ్లీ ఏడాదిలోపే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆరే సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Date : 28-04-2024 - 11:13 IST -
#Telangana
Asaduddin Owaisi : ఓటర్లకు చేరువయ్యేందుకు తెలుగు పాటలను విడుదల చేసిన ఓవైసీ
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని తెలుగు మాట్లాడే ఓటర్లను చేరువ చేసేందుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) తెలుగులో పాటతో ముందుకు వచ్చింది.
Date : 28-04-2024 - 10:25 IST -
#Telangana
KCR Bus With Lift: కేసీఆర్ బస్సుకు లిఫ్ట్.. డిజైన్ మాములుగా లేదుగా..
సీఆర్ బస్సు యాత్రను మొదలు పెట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ పర్యటనలో ఆయన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఓ బస్సును రూపొందించారు. అయితే తుంటి గాయం నేపథ్యంలో బస్సు పైకి ఎక్కడం కష్టంగా మారింది. అందువల్ల అతని సౌలభ్యం కోసం బస్సు లోపల ఒక లిఫ్ట్ ఏర్పాటు చేశారు
Date : 26-04-2024 - 10:25 IST -
#Telangana
Congress : కాంగ్రెస్ ప్రచారంలో రేవంత్‌కు హై డిమాండ్..!
పాత కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకం. వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ఆ పార్టీ మరో ఓటమిని రుచి చూసేందుకు సిద్ధంగా లేదు.
Date : 24-04-2024 - 10:31 IST -
#Speed News
Rajveer Singh Diler: బీజేపీ ఎంపీ రాజ్‌వీర్ సింగ్ మృతి
బీజేపీ హత్రాస్ ఎంపీ రాజ్‌వీర్ సింగ్ దిలేర్ గుండెపోటుతో మరణించారు. ఆయనకు 66 ఏళ్లు. అలీగఢ్‌లోని ఆయన నివాసంలో సాయంత్రం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి స్పృహతప్పి పడిపోయారు. బంధువులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Date : 24-04-2024 - 7:50 IST -
#India
Key Candidates : ఈనెల 26న రెండో విడత ఓట్ల పండుగ.. కీలక అభ్యర్థులు వీళ్లే
Key Candidates : రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది.
Date : 24-04-2024 - 4:28 IST -
#Telangana
Eatala Rajender Assets: ఈటెలకు సొంత కారు కూడా లేదా ? ఆస్తులు తెలిస్తే షాక్ అవుతారు
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ ఈ రోజు తన ఎన్నికల అఫిడవిట్ ని సమర్పించారు. అయితే ఈటెల సమర్పించిన అఫిడవిట్ చూసి కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Date : 20-04-2024 - 11:41 IST -
#India
UP : పోలింగ్ జరిగిన నెక్స్ట్ డేనే బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి ..
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సర్వేష్ కుమార్.. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించారు
Date : 20-04-2024 - 10:21 IST -
#India
Lok Sabha Elections 2024: ముగిసిన తొలి దశ పోలింగ్, ఎక్కడ, ఎంత శాతం పోలింగ్ అయింది?
దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మొదటి దశ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఎండని సైతం లెక్క చేయకుండా రోజంతా ఓటు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్‌లో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
Date : 19-04-2024 - 8:01 IST