Lok Sabha Elections 2024
-
#Telangana
Lok Sabha Elections 2024: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఏ దిక్కా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెల వరకు సైలెంట్ మోడ్ లో ఉన్న నేతలు లోకసభ ఎన్నికలకు ముందు కారు పార్టీని వీడుతున్నారు. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు
Published Date - 02:52 PM, Wed - 20 March 24 -
#Andhra Pradesh
Kadapa: జగన్ అడ్డాలో భారీగా పోలీసులు, ఫ్లాగ్ మార్చ్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం నెలకొనేందుకు వైఎస్ఆర్ జిల్లా పోలీసులు కేంద్ర సాయుధ బలగాల సహకారంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు
Published Date - 01:58 PM, Wed - 20 March 24 -
#India
LS Polls : లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు
Published Date - 10:29 AM, Wed - 20 March 24 -
#India
UPSC Civil Service Prelims: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల తేదీ కారణంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2024), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 ప్రిలిమినరీ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) వాయిదా వేసింది.
Published Date - 12:01 AM, Wed - 20 March 24 -
#Telangana
Lok Sabha Elections 2024: 60 వేల మంది పోలీసుల నీడలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు
తెలంగాణలో వచ్చే లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 145 కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో పాటు 60,000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
Published Date - 07:43 PM, Mon - 18 March 24 -
#Speed News
Voter ID Card: ఓటరు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా..? ప్రాసెస్ ఇదే..!
లోక్‌సభ ఎన్నికలు 2024 షెడ్యూల్ ప్రకటించబడింది. ఓటు (Voter ID Card) వేయడానికి మనందరికీ ఓటరు గుర్తింపు కార్డు అవసరం.
Published Date - 11:15 AM, Sun - 17 March 24 -
#India
Lok Sabha Elections: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
Lok Sabha Elections: కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు కోడ్ అమల్లోకి రావడంతో మంత్రులు, ఇతర అధికారులు ఎలాంటి ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడానికి వీలు ఉండదు. శంకుస్థాపనలు లేదా ఏ రకమైన ప్రాజెక్టులు, పథకాలను ప్రారంభించకూడదు. We’re now on WhatsApp. Click to Join. రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు కల్పించడం మొదలైన వాటికి సంబంధించిన హామీలు ఇవ్వకూడదు. […]
Published Date - 04:01 PM, Sat - 16 March 24 -
#India
Election Code : ఎన్నికల కోడ్ అంటే ఏమిటి?..కోడ్ అమల్లోకి వచ్చాక రూల్స్ ఏమిటి?
Election Code: లోక్‌సభ ఎన్నికలు 2024కు నగారా మోగింది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు, పార్టీల ప్రచారాన్ని నియంత్రించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ నియమ, నిబంధనల జాబితాని ‘‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’’ అంటారు. […]
Published Date - 03:54 PM, Sat - 16 March 24 -
#South
Trinamool Lok Sabha Candidates: 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్
తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Lok Sabha Candidates) ఆదివారం 2024 లోక్‌సభ ఎన్నికల కోసం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Published Date - 02:56 PM, Sun - 10 March 24 -
#India
Elections Notification : మార్చి 15లోగా లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ?
Elections Notification : కేంద్ర ఎన్నికల సంఘం టీమ్ గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది.
Published Date - 08:27 AM, Sun - 10 March 24 -
#Speed News
Small Savings Schemes: చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు యధాతథం
2024 లోక్‌సభ ఎన్నికలను చిన్న మొత్తాల పొదుపు పథకాల (Small Savings Schemes) వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రభావం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు.
Published Date - 03:56 PM, Sat - 9 March 24 -
#Telangana
Lok Sabha Elections : T కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు వీరేనా..?
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ బిజెపి 195 మంది కూడిన మొదటి లిస్ట్ ను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టగా ..కాంగ్రెస్ కూడా మొదటి జాబితాను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతుంది. ఇక బిజెపి తెలంగాణ నుండి 09 మంది అభ్యర్థులను ప్రకటించగా..కాంగ్రెస్ కూడా మొత్తం17 లోక్ సభ నియోజక వర్గాల్లో దాదాపు 9 […]
Published Date - 11:28 AM, Fri - 8 March 24 -
#India
BJP First List: 195 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితా విడుదల.. వారణాసి నుంచి ప్రధాని పోటీ..!
కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఈరోజు లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల (BJP First List) చేసింది. తొలి జాబితాలో 195 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
Published Date - 06:36 PM, Sat - 2 March 24 -
#Telangana
Lok Sabha Elections 2024: మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఖరారు?
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది, తెలంగాణలోని 17 స్థానాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఇప్పటి వరకు బీజేపీకి ఇదే అత్యుత్తమం.
Published Date - 02:53 PM, Thu - 29 February 24 -
#India
Aadhaar Card:ఓటు వేయాలంటే ఆధార్‌కార్డు ఉండాల్సిందేనా..?: కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ
Aadhaar Not Mandatory For Voting EC : ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) తెలిపింది. ఆధార్ కార్డు లేకపోతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆపబోమని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఏదైనా ఇతర నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటు హక్కును వినియోగించవచ్చని పేర్కొంది. ఓటర్లు ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలతో […]
Published Date - 11:41 AM, Tue - 27 February 24