Lok Sabha
-
#India
లోక్సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!
విపక్షాల భారీ నిరసనలు, నినాదాల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు మహాత్మా గాంధీ ఫోటోలు ఉన్న పోస్టర్లను పట్టుకుని నిరసన తెలిపారు.
Date : 16-12-2025 - 2:00 IST -
#India
Rahul Gandhi: లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై రాహుల్ గాంధీ చర్చ!
డిసెంబర్ 2023లో ప్రభుత్వం చట్టాన్ని మార్చింది. దీని ద్వారా ఎన్నికల కమీషనర్లకు ఇమ్యూనిటీ కల్పించారు. సీసీటీవీలకు సంబంధించి చట్టాలను ఎందుకు మార్చారు? ఎన్నికల సంఘం 45 రోజుల తర్వాత ఫుటేజీని నాశనం చేసే విధంగా చట్టాన్ని ఎందుకు రూపొందించారు? అని ఆయన ప్రశ్నించారు.
Date : 09-12-2025 - 6:08 IST -
#India
Indigo Flight Disruptions : ఇండిగోపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం – రామ్మోహన్ నాయుడు
Indigo Flight Disruptions : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు
Date : 09-12-2025 - 3:15 IST -
#Andhra Pradesh
Air Pollution : విశాఖలోనూ ఢిల్లీ మాదిరి వాయు కాలుష్యం
Air Pollution : దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై రాజ్యసభలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా సుమారు 17 వేల మంది మరణించారని ఆయన వెల్లడించారు
Date : 02-12-2025 - 3:18 IST -
#India
Company Lockout : ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ – కేంద్రం
Company Lockout : గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతబడ్డాయని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభలో వెల్లడించారు
Date : 02-12-2025 - 10:45 IST -
#India
Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ
ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్‌ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.
Date : 28-08-2025 - 1:23 IST -
#India
Amit Shah: లోక్‌సభలో భగ్గుమన్న అవినీతి వ్యతిరేక బిల్లు!
చట్టం అందరికీ సమానమని, ఈ బిల్లు ఆమోదం పొందితే మంత్రి స్థాయిలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని హోంమంత్రి పునరుద్ఘాటించారు.
Date : 20-08-2025 - 7:00 IST -
#India
Online Gaming Bill : లోక్సభలో కీలక బిల్లు ను ప్రవేశపెట్టిన కేంద్రం
Online Gaming Bill : కేంద్ర ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ 'ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు' (Online Gaming Bill)ను సభలో ప్రవేశపెట్టారు.
Date : 20-08-2025 - 1:58 IST -
#India
Income Tax bill : ఆదాయపు పన్ను చట్టానికి నూతన రూపం.. 1961 చట్టానికి వీడ్కోలు పలికే దిశగా కేంద్రం అడుగు
వాస్తవానికి ఈ బిల్లును కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది. అయితే, అప్పట్లో విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో, దాన్ని పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. కమిటీ తన సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించగా, దానిని పరిగణనలోకి తీసుకొని కేంద్రం పలు మార్పులు చేసి, బిల్లును తాజా రూపంలో మళ్లీ లోక్‌సభకు తీసుకొచ్చింది.
Date : 11-08-2025 - 3:34 IST -
#Telangana
Warangal MP Kadiyam Kavya: తెలంగాణకు ఐఐఎం.. కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న వరంగల్ ఎంపీ!
MP కావ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు సిద్ధం చేసిందని తెలిపారు.
Date : 04-08-2025 - 7:55 IST -
#India
Operation Sindoor : ఆ ఒక్క ఫోన్ కాలే..పాక్ తో యుద్ధం ఆపేలా చేసింది – అమిత్ షా
Operation Sindoor : రెండు రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడానికి గల కారణంగా మే 10న DGMO స్థాయిలో భారత్-పాక్ మధ్య జరిగిన టెలిఫోన్ కాల్ ను పేర్కొన్నారు
Date : 29-07-2025 - 3:55 IST -
#India
Lok Sabha : లోక్ సభ తీరుపై సంతోషం వ్యక్తం చేసిన విజయసాయి రెడ్డి
Lok Sabha : లోక్‌సభ చురుకైన విధంగా పనిచేయడం, వ్యవహార నిర్వహణ శైలిలో మార్పు రావడం, సభను ప్రజలకు సానుకూలంగా చాటే ప్రయత్నంగా పరిగణించవచ్చు
Date : 29-07-2025 - 3:25 IST -
#India
Lok Sabha : ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులు హతం..అమిత్ షా ప్రకటన
హతమైన వారిలో ప్రధాన నిందితుడు సులేమాన్ ఉన్నట్టు వెల్లడించారు. ఇతడు పహల్గాం దాడికి సూత్రధారి అని, అతడి ఇద్దరు అనుచరులు అఫ్గాన్, జిబ్రాన్ కూడా ఈ దాడిలో పాల్గొన్నట్టు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు ఈ ముగ్గురు ఉగ్రవాదులు చెందినవారని షా పేర్కొన్నారు.
Date : 29-07-2025 - 1:42 IST -
#India
Rajnath Singh in Lok Sabha : తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం – రాజనాథ్ సింగ్
Rajnath Singh in Lok Sabha : మే 6, 7 తేదీలలో జరిగిన ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు మృతిచెందినట్లు వెల్లడించారు
Date : 28-07-2025 - 3:42 IST -
#India
Parliament : జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని లోక్‌సభ, రాజ్యసభ, ఎంపీల నోటీసులు.
Parliament : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపుపై దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. మార్చి 2025లో ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో భారీగా నోట్ల కట్టలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
Date : 21-07-2025 - 5:57 IST