Lok Sabha
-
#Telangana
KCR : ఏప్రిల్ 15 న మెదక్ లో కేసీఆర్ భారీ సభ ..
దాదాపుగా లక్షమందితో సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది
Published Date - 09:19 PM, Wed - 3 April 24 -
#India
Mehbooba Mufti : ఇండియా కూటమికి షాక్.. కశ్మీర్లో ఒంటరిగా బరిలోకి పీడీపీ!
Mehbooba Mufti: జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(People Democratic Party) (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు షాక్ ఇచ్చారు. కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని బుధవారం ప్రకటించారు. సీట్ల పంపిణీకి సహకరించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాను ఆమె నిందించారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప పీడీపీకి మరో మార్గం లేదని అన్నారు. Jolt to […]
Published Date - 05:31 PM, Wed - 3 April 24 -
#Andhra Pradesh
AP-TS 2024 Election Schedule : ఏపీ – తెలంగాణ లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనున్నట్టు ఈసీ వెల్లడించింది.
Published Date - 04:20 PM, Sat - 16 March 24 -
#Telangana
Malkajgiri BRS MP Candidate : మల్కాజ్గిరి నుంచి బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ వరుస పెట్టి లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. నిన్న బుధువారం నలుగుర్ని ప్రకటించిన కేసీఆర్..ఈరోజు మరో ఇద్దర్ని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలతో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ తరుణంలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. బీఆర్ఎస్ ముఖ్య […]
Published Date - 09:24 PM, Thu - 14 March 24 -
#India
MP Preneet Kaur: కాంగ్రెస్ కు బిగ్ షాక్..బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ
పంజాబ్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె అధికారిక లేఖ ద్వారా వెల్లడించారు. అనంతరం ఆమె బీజేపీలో చేరారు.
Published Date - 04:08 PM, Thu - 14 March 24 -
#India
One Nation One Election: ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక
దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలపై కోవింద్ ప్యానెల్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ ప్యానెల్ సిఫారసు చేసింది.
Published Date - 01:31 PM, Thu - 14 March 24 -
#India
BJP’s 2nd List of LS Candidates : బీజేపీ రెండో జాబితా రిలీజ్..తెలంగాణ అభ్యర్థులు ఎవరంటే..!!
లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బిజెపి (BJO)..రెండో జాబితా (2nd List) ను బుధువారం రిలీజ్ చేసింది. ఇప్పటికే మొదటి జాబితాలో 195 మందిని ప్రకటించిన బిజెపి..రెండో జాబితాలో 72 మందిని (Candidates ) ప్రకటించారు. ఈ రెండో జాబితాలో తెలంగాణ నుండి ఆరుగురు అభ్యర్థులకు చాన్స్ ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గోడెం నగేశ్, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్, మెదక్ ఎం రఘునందన్‌రావు, మహబూబ్‌నగర్ డీకే అరుణ, […]
Published Date - 08:46 PM, Wed - 13 March 24 -
#India
Raebareli: ఈసారి రాయబరేలి నుంచి ఎవరు పోటీ ?
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని రాయ్‌బరేలీ(Raebareli)లోక్‌సభ స్థానం 1950ల నుంచి కాంగ్రెస్ పార్టీ (Congress Party)కంచుకోటగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఒక్క 1977, 1996, 1998 మినహా ప్రతిసారి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. 1977లో జనతాపార్టీకి చెందిన రాజ్ నారాయణ్, 1996, 1998లో బీజేపీ(bjp)కి చెందిన అశోక్‌సింగ్ విజయం సాధించారు. ఇక 2004 నుంచి వరుసగా ఐదుసార్లు సోనియాగాంధీ(Sonia Gandhi) అక్కడి నుంచి గెలిచారు. అయితే ఈసారి సోనియాగాంధీ రాజ్యసభకు […]
Published Date - 02:31 PM, Wed - 6 March 24 -
#Telangana
Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ నుంచి కేసీఆర్ ప్రచారం
మార్చి 12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కసెంటిమెంట్ గా భావించే ఈ ప్రదేశం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది.
Published Date - 11:44 AM, Mon - 4 March 24 -
#India
Vidisha Lok Sabha constituency: బీజేపీకి విదిశ లోక్‌సభ స్థానం ప్రత్యేకం ఎందుకు?
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. పార్టీ ప్రాంతీయ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి ఒక్కో స్థానానికి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.
Published Date - 11:08 AM, Sun - 3 March 24 -
#Telangana
Telangana BJP MP Candidate List : తెలంగాణ బిజెపి లోక్ సభ అభ్యర్థులు వీరే..
లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ (BJP) 195 మంది అభ్యర్థులతో (MP Candidate List) కూడిన మొదటి లిస్ట్ ను శనివారం సాయంత్రం విడుదల చేసింది. తెలంగాణ నుంచి బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రధాని మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగనుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే బెంగాల్ – 27, మధ్యప్రదేశ్- […]
Published Date - 08:50 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
Purandeswari VS Somu Veerraju: రాజమండ్రిలో పురంధేశ్వరి VS వీర్రాజు
రాజమండ్రి లోక్‌సభ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి , మాజీ చీఫ్ సోము వీర్రాజుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది . టీడీపీ, జనసేన కూటమితో పొత్తు పెట్టుకోని బీజేపీ ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లుగా ముద్ర వేస్తూ అభ్యర్థుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 11:07 AM, Sun - 25 February 24 -
#Telangana
Family politics: తెలంగాణ కాంగ్రెస్ లో కుటుంబ రాజకీయాలు
లోక్‌సభ ఎన్నికలకు గానూ అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థుల వేటలో పడింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు.
Published Date - 09:13 AM, Thu - 22 February 24 -
#India
Lok Sabha And Rajya Sabha: లోక్‌సభ- రాజ్యసభ ఎన్నికలకు మధ్య తేడా ఏమిటో తెలుసా..?
లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కోట్లలో ఉండగా, రాజ్యసభ (Lok Sabha And Rajya Sabha) ఎన్నికల్లో మొత్తం ఓట్లు వెయ్యి కూడా లేవు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే గెలుపు ఓటమిని అంచనా వేయడం కష్టం.
Published Date - 07:55 AM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
Viral : ఎంపీ బరిలో పవన్ కళ్యాణ్..? బీజేపీ ఆఫర్ కు ఓకే చెప్పాడా..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు..ఎలా ఉంటారో..ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో..పక్కనవారికే కాదు ఎవరికీ తెలియదు..అప్పటికప్పుడు సడెన్ నిర్ణయం తీసుకుంటూ అందరికి షాక్ ఇస్తుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి (Politics) అడుగుపెట్టి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. ఈసారి అడుగుపెట్టడమే కాదు సీఎం (CM) కుర్చీ లో కూడా కూర్చోబోతారని జనసేన శ్రేణులు(Janasena Ranks) ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓ న్యూస్ అందర్నీ షాక్ లో పడేస్తుంది. నిన్నటి వరకు […]
Published Date - 10:28 AM, Sat - 3 February 24