Lifestyle
-
#Life Style
Phone Tips : అలాంటి ప్లేసుల్లో మీ ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా.. అయితే జాగ్రత్త ఫోన్ హ్యాక్ అవడం ఖాయం?
బహిరంగ ప్రదేశాల్లో మీ ఫోన్ (Phone)ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. ఫోన్ చార్జింగ్ పెట్టడానికి జాగ్రత్తలు ఏమిటి అని అనుకుంటున్నారా.
Date : 07-12-2023 - 5:00 IST -
#Health
Water Exercises: త్వరగా బరువు తగ్గాలంటే ఈ నీటి వ్యాయామాలు చేస్తే చాలు..!
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలు తరచుగా అనేక విషయాలను అవలంబిస్తారు. కొంతమంది తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే, మరికొందరు వ్యాయామం (Water Exercises) సహాయంతో తమను తాము ఆరోగ్యంగా ఉంచుకుంటారు.
Date : 07-12-2023 - 12:00 IST -
#Health
Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్ తినడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
చాక్లెట్ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు (Dark Chocolate Benefits) ఉన్నాయని మీకు తెలుసా? తెలియకపోతే ఈ రోజు మనం దీని గురించి తెలుసుకుందాం.
Date : 07-12-2023 - 9:37 IST -
#Health
Schizophrenia: స్కిజోఫ్రెనియా అంటే ఏమిటి..? అది ఎలా వస్తుంది..? చికిత్స ఏమిటి..?
నేటి బిజీ లైఫ్, ఒత్తిడి, ఆందోళన (మెంటల్ హెల్త్) కారణంగా ప్రజలు అనేక రకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో ఒకటి స్కిజోఫ్రెనియా (Schizophrenia).
Date : 06-12-2023 - 8:50 IST -
#Health
Protein-Rich Ayurvedic Drink: ప్రోటీన్ అధికంగా ఉండే ఆయుర్వేద డ్రింక్ తయారు చేసుకోండిలా.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే చర్యలపై మీరు శ్రద్ధ చూపకపోతే సీజనల్ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆయుర్వేద పానీయం రెసిపీ (Protein-Rich Ayurvedic Drink)ని ఒక వైద్య నిపుణులు పంచుకున్నారు.
Date : 06-12-2023 - 7:05 IST -
#Health
Chapati Cooking : చపాతీని నేరుగా గ్యాస్ మీద కాలుస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే?
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చపాతీని చేసుకోవడానికి బద్దకంగా మారి చపాతీలు (Chapati) తయారు చేసే మిషన్ తో తయారు చేసుకొని తింటూ ఉంటారు.
Date : 05-12-2023 - 7:40 IST -
#Health
Jaggery Water : ఉదయాన్నే బెల్లం నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
బెల్లం (Jaggery)లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి బెల్లంని గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Date : 05-12-2023 - 6:40 IST -
#Devotional
Teeth : మీ దంతాలు ఊడిపోయినట్టు కల వచ్చిందా.. అయితే అది దేనికి సంకేతమో తెలుసా?
మీకు ఎప్పుడు అయినా దంతాలు (Teeth) విరిగినట్టు, ఊడినట్టు, ఎవరైనా పీకేసినట్టు కల వచ్చిందా. అయితే అలాంటి కల రావడం మంచిదేనా?
Date : 05-12-2023 - 6:20 IST -
#Health
Baby Skin Care Tips: మీ పిల్లల చర్మ సంరక్షణ కోసం మీరేం చేస్తున్నారు..?
చిన్న పిల్లలకు కొంచెం అదనపు జాగ్రత్త (Baby Skin Care Tips) అవసరం. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.
Date : 05-12-2023 - 7:12 IST -
#Health
Watermelon Seeds : పుచ్చకాయ గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
మామూలుగా చాలామంది పుచ్చకాయలు (Watermelon) తిన్నప్పుడు కొందరు వాటి గింజలను బయటకు పారేస్తే మరికొందరు గింజలతో పాటు అలాగే తింటూ ఉంటారు.
Date : 04-12-2023 - 7:40 IST -
#Life Style
Phone Usage : ఫోన్ లో గంటల కొద్దీ మాట్లాడుతున్నారా.. అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే?
ఒక పూట అన్నం లేకపోయినా ఉంటారేమో కానీ స్మార్ట్ ఫోన్ ని వినియోగించకుండా అసలు ఉండలేరు. కొందరు గంటలకు ఫోన్లో (Phone) తరచూ మాట్లాడుతూనే ఉంటారు.
Date : 04-12-2023 - 7:00 IST -
#Health
Weight Loss : ఈజీగా బరువు తగ్గాలి అంటే జీలకర్రతో ఇలా చేయాల్సిందే?
బరువును తగ్గించడంలో (Weight Loss) కూడా జీలకర్ర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకొందాం..
Date : 04-12-2023 - 6:00 IST -
#Health
Weight Loss In Winter: ఈ చలికాలంలో బరువు తగ్గాలంటే తినకూడదు.. తాగాల్సిందే..!
బరువు తగ్గడానికి (Weight Loss In Winter) ప్రజలు జిమ్లో గంటల తరబడి చెమటలు పట్టిస్తారు. ఇవే కాకుండా అనేక రకాల డైట్లు పాటిస్తుంటారు.
Date : 02-12-2023 - 8:52 IST -
#Health
Green Coffee Benefits: గ్రీన్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..?
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రజలు తరచుగా కాఫీని త్రాగడానికి ఇష్టపడతారు. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన మరో రకం కాఫీ ఉంది. అదే గ్రీన్ కాఫీ (Green Coffee Benefits).
Date : 02-12-2023 - 8:35 IST -
#Health
Influenza Flu Symptoms: సీజనల్ ఫ్లూ అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఇవే..?
ఈ రోజు మనం ఈ తీవ్రమైన వ్యాధులలో ఒకదాని గురించి మాట్లాడుకుందాం. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫ్లుఎంజా ఫ్లూ (Influenza Flu Symptoms).
Date : 02-12-2023 - 7:20 IST