Lawrence Bishnoi
-
#India
Lawrence Bishnoi : జైలులో లారెన్స్ బిష్ణోయ్.. సంవత్సరానికి రూ.40 లక్షల ఖర్చులు
జైలు బ్యారక్‌లలోకి అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) అనుచరులతో నిత్యం టచ్‌లో ఉంటాడని చెబుతుంటారు.
Date : 20-10-2024 - 12:48 IST -
#India
Baba Siddique : షూటర్ల ఫోనులో మరో ప్రముఖుడి ఫొటో.. డేంజరస్ హిట్ లిస్టు!
జీషాన్ సిద్దిఖీ ఫొటోను స్నాప్‌ఛాట్ (Baba Siddique) ద్వారా పంపారని విచారణలో తేలింది.
Date : 19-10-2024 - 10:40 IST -
#India
Somy Ali: మాట్లాడాలంటూ గ్యాంగ్ స్టర్ కి మెసేజ్ పంపిన సల్మాన్ మాజీ ప్రేయసి!
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించడం మరియు ఇటీవల సల్మాన్ సన్నిహితుడు, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో ఈ గ్యాంగ్ గురించి మరింత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, సోమీ అలీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా లారెన్స్ బిష్ణోయ్‌ను ప్రస్తావిస్తూ చేసిన పోస్టు హాట్ టాపిక్ అయింది, మరియు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “నమస్తే లారెన్స్ బిష్ణోయ్. జైలు నుండి కూడా […]
Date : 18-10-2024 - 3:12 IST -
#Cinema
Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు.. రూ. 5 కోట్లు ఇవ్వకుంటే దారుణంగా హత్య చేస్తామని వార్నింగ్
సల్మాన్ ఖాన్ పేరుతో ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు సందేశం అందింది. మెసేజర్ తనను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సన్నిహితుడిగా అభివర్ణించాడు.
Date : 18-10-2024 - 9:25 IST -
#India
Bishnoi Gang : లారెన్స్ ముఠాను వాడుకొని ఖలిస్తానీలపై దాడులు.. కెనడా ఆరోపణ
గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉంటూనే తన ముఠాను లారెన్స్ బిష్ణోయ్ ఎలా నడుపుతున్నాడు ? అనే అంశంపై భారత మీడియాలోనూ(Bishnoi Gang) ముమ్మర చర్చ జరుగుతోంది.
Date : 15-10-2024 - 9:04 IST -
#India
Lawrence Bishnoi : జైల్లో ఉన్నా వణుకు పుట్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్.. ఎవరు ?
ఇంతకీ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్ ? ఇతడు గ్యాంగ్‌స్టర్(Lawrence Bishnoi) ఎలా అయ్యాడు ?
Date : 14-10-2024 - 5:22 IST -
#India
Baba Siddique Murder Case : వెలుగులోకి సంచలన విషయాలు
Baba Siddique Murder Case : లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ ని అతని ముగ్గురు అనుచరులు అన్మోల్ బిష్నోయి (సోదరుడు), గోల్డీ బ్రార్, రోహిత్ గోదార్ నడుపుతున్నారు
Date : 14-10-2024 - 2:30 IST -
#India
Lawrence Bishnoi : సబర్మతీ జైలులో లారెన్స్ బిష్ణోయ్.. అతడిని కస్టడీకి ఇవ్వకపోవడానికి కారణమిదే
లారెన్స్ బిష్ణోయ్‌ను(Lawrence Bishnoi) ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి.
Date : 14-10-2024 - 1:30 IST -
#Cinema
Salman Khan : కారులోనే సల్మాన్ హత్యకు కుట్ర.. రూ.25 లక్షలకు కాంట్రాక్ట్.. 70 మంది రెక్కీ
2022 మే 29న పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య జరిగింది.
Date : 02-07-2024 - 2:33 IST -
#Cinema
Salman Khan : ఇంటిపై కాల్పుల వ్యవహారం.. సల్మాన్‌ఖాన్ సంచలన స్టేట్మెంట్
ముంబైలోని బాంద్రాలో ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై ఏప్రిల్ 14న ఇద్దరు దుండగులు కాల్పుల జరిపిన ఘటన యావత్ దేశంలో కలకలం రేపింది.
Date : 13-06-2024 - 10:31 IST -
#Speed News
Gangster Lawrence Bishnoi: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఢిల్లీకి తరలింపు.. వీడియో..!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపుతానని బెదిరించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Gangster Lawrence Bishnoi)ను మండోలి జైలుకు తరలించారు.
Date : 25-05-2023 - 9:27 IST -
#Cinema
Salman Khan Gets Threat Mail: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు ఈ-మెయిల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఆఫీసుకు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, మోహిత్ గార్గ్‌లపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Date : 20-03-2023 - 7:41 IST