Gangster Lawrence Bishnoi: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఢిల్లీకి తరలింపు.. వీడియో..!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపుతానని బెదిరించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Gangster Lawrence Bishnoi)ను మండోలి జైలుకు తరలించారు.
- By Gopichand Published Date - 09:27 AM, Thu - 25 May 23
Gangster Lawrence Bishnoi: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపుతానని బెదిరించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Gangster Lawrence Bishnoi)ను మండోలి జైలుకు తరలించారు. భద్రతా కారణాల రీత్యా లారెన్స్ బిష్ణోయ్‌ని మండోలి జైలుకు తరలించినట్లు సమాచారం. తీహార్ జైలులో టిల్లు తాజ్‌పురియా హత్య తర్వాత గ్యాంగ్ వార్ జరిగే అవకాశం ఉందని జైలు యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూలాల ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్‌ను హై సెక్యూరిటీ వార్డులోని సెల్ నంబర్ 15 లో ఉంచారు. బుధవారం-గురువారం (మే 24-25) మధ్య రాత్రి 12:30 గంటలకు లారెన్స్ బిష్ణోయ్‌ను గుజరాత్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి గట్టి భద్రతా ఏర్పాట్లతో తీసుకువచ్చారు.
Also Read: Uttarakhand : ఉత్తరాఖండ్‌లో పిడుగుపాటుకు 24 మేకలు మృతి
#WATCH | Gangster Lawrence Bishnoi brought to Delhi from Ahmedabad's Sabarmati Central Jail
He was taken to Gujarat by Gujarat Anti-Terrorist Squad (ATS) in connection with a case of cross-border smuggling of drugs. pic.twitter.com/bXLrG0Sg8l
— ANI (@ANI) May 24, 2023
Related News
Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా
Latest Report: డిప్రెషన్‌తో బాధపడే వారు చిన్న వయస్సులోనే ఉన్నారని చాలా అధ్యయనాల్లో తేలింది. వారు పెరిగిన తర్వాత కూడా మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక వ్యాధుల లక్షణాలు మొదట్లో చిన్నవిగా ఉన్నా తర్వాత తీవ్రమవుతాయి. ప్రాథమిక విచారణలో వైద్యులు కూడా వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి. ఎయిమ్స్ ఇటీవలి నివేదిక నగరాల్లో వేగ�