Landslides
-
#India
Wayanad : వయనాడ్ విలయం..88కి చేరిన మృతులు..రెండు రోజులు సంతాప దినాలు
కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్‌మలలో కొంత భాగం తుడిచి పెట్టుకుపోయింది.
Date : 30-07-2024 - 4:58 IST -
#India
Badrinath: బద్రీనాథ్ హైవే మూపివేత..చిక్కుకుపోయిన 2 వేల మంది యాత్రికులు
Pilgrims Are Stuck : గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. దీంతొ ఎక్కడికక్కడ కొండచరియలు(Landslides) విరిగిపడుతున్నాయి. కొండ రాష్ట్రాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. We’re now on WhatsApp. Click to Join. భారీ వర్షాలు కారణాంగా చమోలీ జిల్లా(Chamoli District)లో బుధవారం బద్రీనాథ్ యాత్రాస్థలి(Badrinath pilgrimage site)ని కలిపే జాతీయ రహదారి పై భారీగా కొండ చరియలు(Landslides) విరిగిపడ్డాయి. దీంతో ఆ […]
Date : 11-07-2024 - 3:32 IST -
#India
Heavy Rainfall: ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల బీభత్సం : 15 మంది మృతి
ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వరదలు పడుతుండటంతో రవాణా స్తంభించింది.
Date : 09-07-2023 - 9:38 IST -
#Speed News
Sikkim Floods: సిక్కింలో కుండపోత వర్షాలు.. వరదల కారణంగా కొట్టుకుపోయిన వంతెన
సిక్కింలో కుండపోత వర్షాలు (Sikkim Floods) విధ్వంసం సృష్టించాయి. అనేక రహదారులు, ఆస్తులను ప్రభావితం చేశాయి.
Date : 19-06-2023 - 10:07 IST -
#World
Congo: కాంగోలో వరదల బీభత్సం.. 438 మంది మృతి
ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో గత వారం వరదలు (Flooding), కొండచరియలు (landslides) విరిగిపడటంతో 438 మంది మరణించారు.
Date : 12-05-2023 - 8:35 IST -
#Speed News
Indonesia: ఇండోనేషియాలో విరిగిపడిన కొండచరియలు.. 11 మంది మృతి
ఇండోనేషియా (Indonesia)లో దారుణం జరిగింది. భారీగా కూరిసిన వర్షాల కారణంగా సెరాసన్ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. వాటి ప్రభావంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందగా 50 మంది గల్లంతయ్యారు.
Date : 07-03-2023 - 7:46 IST -
#World
Brazil: బ్రెజిల్ లో విషాదం.. 36 మంది దుర్మరణం…
బ్రెజిల్‌ను (Brazil) భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
Date : 20-02-2023 - 1:40 IST -
#Speed News
Landslides in Southern Peru: కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం
భారీ వర్షాల కారణంగా కొండచరియలు (Landslides) విరిగిపడి కనీసం 36 మంది మృతి చెందిన ఘటన దక్షిణపెరూలోని అరేక్విపా ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు.
Date : 07-02-2023 - 10:02 IST