Lakshmi Devi
-
#Devotional
Tulsi Plant: తులసి మొక్కను ఏ రోజు నాటితే మంచిదో.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
తులసి మొక్క ఏ రోజు నాటాలి? ఎప్పుడు నాటితే మంచి జరుగుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:04 AM, Thu - 23 January 25 -
#Devotional
Lakshmi Devi: లక్ష్మీదేవికి ఇష్టమైన 6 రకాల పువ్వులు.. వీటితో పూజిస్తే అమ్మ తిష్ట వేసుకుని కూర్చోవాల్సిందే!
లక్ష్మిదేవికి ఆరు రకాల పువ్వులు అంటే చాలా ఇష్టమని, వాటితో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
Published Date - 05:08 PM, Tue - 21 January 25 -
#Devotional
Evening: సాయంత్రం ఈ వస్తువులు అస్సలు కొనుగోలు చేయకండి.. చేసారో లక్ష్మీ ఇల్లు వదిలి వెళ్లిపోవడం ఖాయం!
పొరపాటున కూడా సాయంత్రం సమయంలో కొన్ని రకాల వస్తువులు అస్సలు కొనుగోలు చేయకూడదని ఒకవేళ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని చెబుతున్నారు.
Published Date - 04:04 PM, Tue - 21 January 25 -
#Devotional
Spirituality: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?
లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని, అమ్మవారి ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని సూచనల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
Published Date - 12:04 PM, Sat - 18 January 25 -
#Life Style
Kuber Vastu: ఈ దిక్కులో కుబేరుడిని ఉంచితే డబ్బే డబ్బు!
వాస్తు ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో మెట్లు నిర్మించకూడదు. అలాగే ఈ దిశలో బూట్లు, చెప్పులు ఉంచవద్దు. అలాగే బాత్రూమ్ లేదా టాయిలెట్ ఈ దిశలో నిర్మించకూడదు.
Published Date - 06:12 PM, Thu - 9 January 25 -
#Devotional
Lakshmi Devi: రాత్రిపూట ఇలాంటి పనులు చేస్తున్నారా… అయితే లక్ష్మీ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం!
రాత్రిపూట తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని చెబుతున్నారు.
Published Date - 01:00 PM, Wed - 8 January 25 -
#Devotional
Pooja Room: పూజ గదిలో పొర పాటున కూడా ఇవి అస్సలు పెట్టకండి.. పూజా ఫలితం కూడా దక్కదు!
మన ఇంట్లోని పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు ఫోటోలు విగ్రహాల గురించి ఎలాంటివి పూజ గదిలో ఉండకూడదు అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Published Date - 01:00 PM, Sun - 5 January 25 -
#Devotional
Vastu Tips : ఆర్థిక ఇబ్బందులా? ఈ మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటండి..
Vastu Tips : పారిజాత లక్ష్మీదేవికి ప్రీతికరమైనదని, ఇంట్లో పారిజాత పూల మొక్కను నాటడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం పారిజాత మొక్కను సరైన దిశలో నాటి, పూజ చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. రుణం తీర్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
Published Date - 06:00 AM, Fri - 3 January 25 -
#Devotional
Lakshmi Devi: అదృష్ట లక్ష్మి అనుగ్రహంతో ధనవంతులు అవ్వాలంటే ఈ విధంగా చేయాల్సిందే!
అదృష్ట లక్ష్మి అనుగ్రహం కలిగే సంపన్నులు అవ్వాలి అనుకుంటున్నారు అందుకోసం కొన్ని రకాల పరిహారాలు పాటించాలి అని పండితులు చెబుతున్నారు.
Published Date - 01:30 PM, Tue - 31 December 24 -
#Devotional
Friday: శుక్రవారం రోజు లక్ష్మి దేవికి ఇలా పూజిస్తే చాలు.. అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చోవడం ఖాయం!
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు శుక్రవారం రోజు లక్ష్మి దేవిని పూజించడం వల్ల ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చని చెబుతున్నారు.
Published Date - 12:31 PM, Sat - 28 December 24 -
#Devotional
Lakshmi Devi: ధనవంతులు అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?
ధనవంతులు కాబోతున్నాము అనడానికి ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని, వాటిని ఈజీగా గుర్తించవచ్చు అని చెబుతున్నారు పండితులు.
Published Date - 01:33 PM, Thu - 26 December 24 -
#Devotional
Tulsi Puja: తులసి మొక్కను, తులసీ దళాలు కోయడానికి నియమాలు ఉన్నాయని మీకు తెలుసా?
తులసి మొక్కను పూజించేటప్పుడు అలాగే తులసి దళాలను కోసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
Published Date - 01:32 PM, Wed - 25 December 24 -
#Devotional
Friday: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ పని చేయకండి.. చేశారో కష్టాల ఊబిలో కూరుకుపోవడం ఖాయం!
శుక్రవారం రోజు తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదని అలా చేస్తే లేనిపోని సమస్యలను ఏరి కోరి మరి తెచ్చుకున్నట్టే అని చెబుతున్నారు.
Published Date - 01:32 PM, Mon - 23 December 24 -
#Devotional
Financial Problems: ఇంట్లో డబ్బులు సమస్యలా.. ఈ ఒక్క మొక్క నాటితే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో తప్పనిసరిగా ఒక్క మొక్క నాటడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 12:30 PM, Sun - 22 December 24 -
#Devotional
Lakshmi Devi: లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పూలతో పూజిస్తే చాలు… కాసుల వర్షం కురవాల్సిందే!
లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకున్న వారు అమ్మవారికి ఇష్టమైన పూలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అడుగుపెట్టడంతో పాటు కాసుల వర్షం కురిపిస్తుంది అని చెబుతున్నారు.
Published Date - 11:03 AM, Sun - 15 December 24