Ktr Comments
-
#Telangana
Jaggareddy : మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసే కదా? : కేటీఆర్ పై జగ్గారెడ్డి విమర్శలు
వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీగా చూడటం ఓ చిల్లర మనస్తత్వానికి నిదర్శనం. అదే పార్టీ వల్లే తెలంగాణ వచ్చిన సంగతి మర్చిపోయారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నాన్న కేసీఆర్ కూడా అదే పార్టీ నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆయన కూడా చిల్లర నాయకుడేనా? అని నిలదీశారు.
Published Date - 04:33 PM, Fri - 22 August 25 -
#Telangana
KTRను సొంత చెల్లే వ్యతిరేకిస్తోంది – సీతక్క
KTR : తన ఇంట్లో ఉన్న అంతర్గత సమస్యలను తట్టుకోలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. కేటీఆర్‌కు ఆయన సొంత చెల్లెలే వ్యతిరేకిస్తున్నారని, దానివల్ల ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఎద్దేవా చేశారు
Published Date - 08:52 PM, Thu - 21 August 25 -
#Telangana
CBN : తెలంగాణ లో కేసీఆర్ ఉన్నాడనే విషయం చంద్రబాబు మరిచిపోతున్నాడు – కేటీఆర్
CBN : తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడన్న సత్యాన్ని చంద్రబాబు మరిచిపోయారని అన్నారు. కేంద్రంలో తానే ప్రభావవంతుడిని, రేవంత్ తన శిష్యుడేనని భావిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Published Date - 08:35 PM, Sat - 26 July 25 -
#Telangana
Congress MLAS : ఆ ఎమ్మెల్యేలకు కర్రు కాల్చి వాత పెట్టాలి – కేటీఆర్
Congress MLAS : BRS త్వరలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోనుందని, జూన్ నెలలో సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని తెలిపారు
Published Date - 06:55 PM, Mon - 26 May 25 -
#Speed News
Minister Komatireddy : కేటీఆర్ నా కాలి గోటికి సరిపోడు – మంత్రి కోమటిరెడ్డి
Minister Komatireddy : కేటీఆర్, హరీశ్ రావు లు తన కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు
Published Date - 12:33 PM, Wed - 29 January 25 -
#Telangana
Rajiv Gandhi Statue : రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు పై మరోసారి కేటీఆర్ ఆగ్రహం
Rajiv Gandhi Statue : నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట.. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా..?
Published Date - 11:50 AM, Mon - 16 September 24 -
#Telangana
KTR Comments: ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.. కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు
ప్రశ్నలు, జవాబులు, పంచ్‌లు.. ప్రాసలతో సభ అంతా రసవత్తరంగా సాగింది. అయితే ఈ క్రమంలోనే కేటీఆర్ (KTR Comments) ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
Published Date - 12:34 PM, Thu - 25 July 24 -
#Speed News
KTR Hot Comments: నా పదవికి రాజీనామా చేస్తా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో ఐదు రోజుల్లో అన్ని పార్టీల ప్రచార సభలకు తెరపడనుంది.
Published Date - 11:09 AM, Mon - 6 May 24 -
#Speed News
KTR Comments: బీజేపీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్‌పై ఈసీ 48 గంటలు నిషేధం విధించిన క్రమంలో కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు.
Published Date - 05:44 PM, Thu - 2 May 24 -
#Telangana
TS : కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ ఓర్వలేక పోతున్నాడు – మల్లు రవి
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుండడం తో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ (KTR) ఓర్వలేక పోతున్నాడని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కేటీఆర్ (KTR) మాట్లాడిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని , రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ అమలుకు […]
Published Date - 03:11 PM, Mon - 26 February 24