Krishna Water Issue
-
#Telangana
KCR Nalgonda Speech : ఎన్ని గుండెల్రా మీకు అంటూ కాంగ్రెస్ నేతలఫై కేసీఆర్ ఆగ్రహం
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభ (Nalgonda Public Meeting)లో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఫై నిప్పులు చెరిగారు. ఇది రాజకీయ సభ కాదు, పోరాట సభ అని నల్గొండ సభను ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. ‘కృష్ణా, గోదావరి నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదని 24ఏండ్ల నుంచి నేను పక్షిలా తిరిగి రాష్ట్రానికి చెబుతున్నా. ఉన్న నీళ్లు […]
Published Date - 07:56 PM, Tue - 13 February 24