Krishna Janmashtami 2025
-
#Devotional
Krishna Janmashtami : ఈరోజు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యఫలం!
Krishna Janmashtami : దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు శ్రీకృష్ణుడి వేషధారణలో సందడి చేస్తున్నారు
Published Date - 08:15 AM, Sat - 16 August 25 -
#Devotional
Krishna Janmashtami 2025 : శ్రీ కృష్ణాష్టమి రోజు దీపం ఎప్పుడు వెలిగించాలి?..ఏ దిక్కున వెలిగించాలంటే?
శ్రీకృష్ణుని జననం రోహిణి నక్షత్రం, అష్టమి తిథి, వృషభ లగ్నంలో అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అందువల్ల ఆగస్టు 16 అర్ధరాత్రి 12:05 నుంచి 12:51 మధ్య పూజ చేస్తే అత్యద్భుత ఫలితాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు.
Published Date - 07:30 AM, Sat - 16 August 25 -
#Devotional
Krishna Janmashtami: రేపే కృష్ణాష్టమి.. పూజ ఎలా చేయాలంటే?
ఈ రోజున భక్తులు కృష్ణుడి లీలలు, కథలు చదువుకుంటూ జాగరణ చేస్తారు. ఇంకా పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి పండుగను జరుపుకోవడం ఒక ఆనవాయితీ. ఊయల ఊపుతూ కృష్ణుడి పాటలు పాడతారు. కొన్ని చోట్ల ఉట్టి కొట్టే ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.
Published Date - 09:42 PM, Fri - 15 August 25 -
#Devotional
Krishna Janmashtami 2025 : మథుర , బృందావన్‌లో కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?..అక్కడి ప్రత్యేకతలు తెలుసా?
ఈ సంవత్సరం, అంటే 2025లో జన్మాష్టమి పండుగను ఆగస్టు 16న ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేకంగా మథుర మరియు బృందావనంలోని ప్రముఖ బాంకే బిహారీ ఆలయంలో నిర్వహించే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఆలయంలో కృష్ణాష్టమి రాత్రి 12 గంటలకు నిర్వహించే మంగళ హారతి విశేష ప్రాధాన్యత కలిగినది.
Published Date - 03:31 PM, Wed - 6 August 25 -
#Devotional
Janmashtami: ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? ఆరోజు ఏం చేయాలి?
శ్రీకృష్ణుడు యుగాల నుండి మన విశ్వాసానికి కేంద్రంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు కేవలం పేరు మాత్రమే కాదు.. ఒక భావన, భక్తి. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు జన్మాష్టమి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తారు.
Published Date - 09:00 AM, Mon - 2 June 25