Key Decisions
-
#Andhra Pradesh
AP Cabinet Meeting : ఈ నెల 21న క్యాబినెట్ భేటీ
ఎన్నికల హామీల అమలు, ఆర్థిక పరిస్థితి, ప్రాజెక్టుల పురోగతి వంటి అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Published Date - 09:35 AM, Sun - 17 August 25 -
#Andhra Pradesh
AP Logistics Hub: ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు
కొత్తగా ఏర్పాటు చేయబోయే రాష్ట్ర లాజిస్టిక్స్ కార్పొరేషన్ ప్రధానంగా కొన్ని లక్ష్యాలతో పనిచేస్తుంది. వివిధ రవాణా మార్గాలైన రోడ్లు, రైలు, పోర్టులు, విమానాశ్రయాల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని ఏర్పరచి, సరుకు రవాణాను వేగవంతం చేస్తుంది.
Published Date - 07:06 PM, Tue - 12 August 25 -
#Telangana
Telangana Cabinet: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్!
కేబినెట్ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, ఉద్యోగుల సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై కూడా చర్చించింది.
Published Date - 10:54 PM, Thu - 5 June 25 -
#Devotional
TTD Key Decisions: టీటీడీ సంచలన నిర్ణయం.. వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు!
అయితే గతంలో 2022 డిసెంబర్‌లో సమయ మార్పు (8:30-11:30 AM) వల్ల వీఐపీ గెస్ట్‌హౌస్‌ల ఖాళీ సమయాల్లో ఆలస్యం, భక్తులకు వసతి సమస్యలు ఎదురైనట్లు నివేదికలు ఉన్నాయి.
Published Date - 09:01 PM, Sun - 27 April 25 -
#Andhra Pradesh
AP Cabinet : ఎస్సీవర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఏపీ మంత్రివర్గం ఆమోదం
రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Published Date - 03:27 PM, Tue - 15 April 25 -
#Andhra Pradesh
AP Cabinet : ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
రాజధాని నిర్మాణానికి హడ్కో (Hudco) ద్వారా రూ. 11 వేల కోట్లు రుణానికి, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసింది.
Published Date - 03:27 PM, Thu - 19 December 24 -
#Andhra Pradesh
AP Cabinet : ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశం నేడు జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ హామీలు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు కీలక అంశాలు కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 10:19 AM, Tue - 3 December 24 -
#Speed News
Union Cabinet Decisions: పండగకు ముందు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం కింద రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులకు రూ.4406 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి వర్గం తెలిపింది.
Published Date - 08:26 PM, Wed - 9 October 24 -
#Devotional
Srisailam: టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి
Srisailam: శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈసమావేశంay మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశామని చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈఓ పెద్దిరాజు తెలిపారు. టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించమన్నారు. శ్రీశైలంలో భక్తులు, స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం […]
Published Date - 07:17 PM, Fri - 23 February 24 -
#Speed News
Komatireddy: ఆడబిడ్డలకు తులం బంగారం పంపిణీపై నిర్ణయం తీసుకుంటాం: కోమటిరెడ్డి
Komatireddy: కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రజా పాలన కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఇక కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పంపిణీ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హుల ఎంపిక కూడా పారదర్శకంగా చేపడతామని, అర్హులైన పేదలకే లబ్ధి చేకూరేలా అధికారులే గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తారన్నారు. ఆడపిల్లల పెండ్లి సమయంలోనే రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. […]
Published Date - 11:49 AM, Thu - 18 January 24 -
#Telangana
CM Revanth: మెట్రోరైలు విస్తరణపై రేవంత్ కీలక నిర్ణయం, ఇకపై నగరం నలుదిశలా!
CM Revanth: నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు నిర్మాణం జరుగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. సమీక్షలో భాగంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండో దశ ప్రతిపాదనలపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అత్యధిక మంది ప్రయాణీకులకు ఉపయోగపడే విధంగా మెట్రోరైలు ప్రాజెక్టును తీర్చిదిద్దాలని సూచించారు. దీని కోసం హెచ్ఎండీఏ కమిషనర్ తో సమన్వయం […]
Published Date - 11:25 AM, Wed - 3 January 24 -
#Telangana
TS Cabinet Decisions: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
సీఎం కెసిఆర్ అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం నూతన సచివాలయంలో దాదాపుగా మూడు గంటలకు పైగా జరిగింది.
Published Date - 08:22 PM, Thu - 18 May 23