Kcr
-
#Telangana
KCR : కేసీఆర్ ఉనికి కనుమరుగవుతోందా..?
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యం కోసం పుట్టానని నమ్మేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన జన్మించారు. ఆయనను తెలంగాణా పితామహుడిగా ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
Published Date - 10:29 AM, Wed - 22 May 24 -
#Speed News
Harish Rao : ఆ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలి
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో వైద్యులు, సిబ్బందికి గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు విమర్శించారు.
Published Date - 01:58 PM, Mon - 20 May 24 -
#Telangana
Telangana : రేపు తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసన కార్యక్రమం
ఇప్పటికే రైతుబంధు ఇవ్వక, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఇలా మాట మార్చి మరోసారి రైతులను మోసం చేసిందని..ఇందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా రేపు బిఆర్ఎస్ శ్రేణులు , రైతులు నిరసన చేపట్టాలని’ కేసీఆర్ పిలుపునిచ్చారు.
Published Date - 10:49 PM, Wed - 15 May 24 -
#Speed News
KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం
KCR-KTR: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందింరు. ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, పలు పదవుల ద్వారా రైతాంగం కోసం, ప్రజలకోసం, […]
Published Date - 10:12 PM, Wed - 15 May 24 -
#Speed News
KCR: కాంగ్రెస్ వ్యతిరేక చర్యలపై కేసీఆర్ ఫైర్..
KCR: రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రేపు, (గురువారం.,16.05.24)రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రేస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి..ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం,మోసం చేయడం, దగా చేయడమే” […]
Published Date - 09:05 PM, Wed - 15 May 24 -
#Speed News
CM Revanth : కుటుంబ సమేతంగా ఓటు వేసిన సీఎం రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం కొనసాగుతోంది. ఇవాళ ఎండల తీవ్రత కూడా తక్కువగానే ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.
Published Date - 12:11 PM, Mon - 13 May 24 -
#Speed News
BRS Party: కెసిఆర్ ఓటమిని గ్రామీణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు : అల్లిపూరం
BRS Party: కొడంగల్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపూరం వెంకటేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గంలో 25 రోజులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించామని, గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్‌ను ఓడించినందుకు కెసిఆర్ ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నానని, కొడంగల్ నియోజకవర్గంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, గత నాలుగు టర్మలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనుభవం ఉందని అన్నారు. రేవంత్ […]
Published Date - 11:32 PM, Sat - 11 May 24 -
#Speed News
KCR: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర తండ్రి మరణం పట్ల కేసీఆర్ సంతాపం
KCR: దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ నాయక్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఇంటిపెద్దను కోల్పోయి శోక తప్త హృదయులైన రవీంద్ర కుమార్ నాయక్ కు వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత కనీలాల్ నాయక్, ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి పదవీ విరమణ పొందారు. అనంతర కాలంలో దేవరకొండ మండలం లోని తమ స్వగ్రామం […]
Published Date - 11:23 PM, Sat - 11 May 24 -
#Telangana
Telangana : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..కరెంట్ కోతలు మొదలయ్యాయి – కేసీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది..కరెంట్ కోతలు మొదలయ్యాయి అని తెలిపారు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కరెంటు చాలా ముఖ్యమని అన్నారు
Published Date - 03:43 PM, Sat - 11 May 24 -
#Telangana
Bandi Sanjay: కేసీఆర్ దేశద్రోహి, మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్: బండి
కరీంనగర్ ‘మహా బైక్ ర్యాలీ’లో పాల్గొన్న బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు.
Published Date - 03:15 PM, Sat - 11 May 24 -
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఈసీ నోటీసులు
"కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో.. మందు వేసి మాట్లాడుతుండో తెలియట్లేదు. సోయిలేనోడు, సన్నాసోడు, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడు.." అంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు
Published Date - 11:15 PM, Fri - 10 May 24 -
#Andhra Pradesh
AP Politcs : అవగాహన శూన్యం కానీ కేసీఆర్ జగన్‌ని రక్షించడానికి వచ్చాడు..!
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని BRS అగ్రనాయకత్వం చాలా తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది.
Published Date - 07:28 PM, Fri - 10 May 24 -
#Telangana
Jagadish Reddy : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశిస్తాయి
లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారాయని, రాష్ట్ర సురక్షితమైన భవిష్యత్తు బీఆర్ఎస్ చేతుల్లోనే ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పునరుద్ఘాటించారు.
Published Date - 11:00 PM, Thu - 9 May 24 -
#Speed News
KTR Tweet: ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 4 రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ప్రధాన పార్టీల నేతలందరూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Published Date - 11:15 AM, Thu - 9 May 24 -
#Speed News
KCR Vs Modi : నా అరెస్టుకూ మోడీ కుట్ర.. కేసీఆర్ సంచలన ఆరోపణ
KCR Vs Modi : తనను అరెస్టు చేయించి జైల్లో పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలా ప్రయత్నాలే చేశారని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు.
Published Date - 10:28 AM, Tue - 7 May 24