Kcr
-
#Telangana
Gangula Kamalakar : పార్టీ మార్పు ఫై గంగుల..ఒక పిక్ తో క్లారిటీ ఇచ్చాడుగా..!!
గంగుల కమలాకర్ 29 మంది కరీంనగర్ కార్పొరేటర్లతో కలిసి బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు
Date : 24-06-2024 - 12:24 IST -
#Speed News
BRS MP: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు
BRS MP: రాజ్యసభలో బి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను , పార్టీ విప్ గా ఎంపీ దివకొండ దామోదర్ రావు ను నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు . ఈ మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు బి ఆర్ ఎస్ అధ్యక్షులు కె.చంద్ర శేఖర రావు లేఖ రాసారు. ఇటీవలే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయంతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయం తెలిసిందే. బీసీ వర్గానికి […]
Date : 23-06-2024 - 7:04 IST -
#Telangana
Errabelli Dayakar Rao: నేను పార్టీ మారడం లేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారా లేక బీఆర్ఎస్కు విధేయుడిగా ఉంటారా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. అయితే తాజాగా దీనిపై ఎర్రబెల్లి క్లారిటీ ఇచ్చారు.
Date : 22-06-2024 - 4:46 IST -
#Speed News
BRS MLA: దానం నాగేందర్ వ్యాఖ్యలకు వివేకానంద కౌంటర్
BRS MLA: బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు పత్రికా ప్రకటన ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. దానం పరిధులు దాటి మాట్లాడారు, తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని చూస్తున్నారని, రాజకీయాల్లో దానం చాప్టర్ ఖతం అయినట్లే, ప్రతిపక్షంలో వుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. కిషన్ రెడ్డి ని గెలిపించేందుకే రేవంత్ రెడ్డి దానం కు సికింద్రాబాద్ లోకసభ కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని అన్నారు. వి […]
Date : 21-06-2024 - 11:33 IST -
#Telangana
Telangana: కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి..?
కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డికి, కేసిఆర్ మిమ్మల్ని ఎప్పుడూ లక్ష్మీ పుత్రుడనీ సంబోధిస్తూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పుడూ పెద్దలు శ్రీనివాస రెడ్డి అంటూ ముందు వరుసలోనే ఆయన పక్కనే కూర్చుండబెట్టుకునే వారు. మిమ్మల్ని మాకు ఆదర్శంగా చూపిస్తూ మీ గురించి గొప్పగా చెప్పేవారు
Date : 21-06-2024 - 10:34 IST -
#Telangana
KCR : కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు బిజెపి ప్లాన్ – జగదీష్ రెడ్డి
కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివి తక్కువతనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీకు తొందరగా ఉన్నట్లుందని ధ్వజమెత్తారు
Date : 18-06-2024 - 11:09 IST -
#Speed News
KCR : గజ్వేల్ పట్టణం “కేసీఆర్ తప్పిపోయాడు…” అంటూ పోస్టర్లు
వ్యంగ్య ట్విస్ట్‌లో గజ్వేల్ పట్టణం “కేసీఆర్ తప్పిపోయాడు...” అంటూ పోస్టర్లతో నిండిపోయింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వరుసగా మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో తాను గైర్హాజరైనందుకు విమర్శలను ఎదుర్కొంటున్నందున ఇది వచ్చింది.
Date : 16-06-2024 - 11:15 IST -
#Speed News
BJP MP: కేసీఆర్ పై ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు
BJP MP: గొర్రెల పథకం కేసు లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేస్ నమోదు చేసినట్లు తెలిసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల కుంభకోణం కేసులో కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందంటూ రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ […]
Date : 13-06-2024 - 9:55 IST -
#Telangana
KCR : కేసీఆర్‌కు మరో ఈడీ ట్రబుల్..!
తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అనేక శాఖలు చురుగ్గా పని చేస్తున్నాయి.
Date : 13-06-2024 - 6:50 IST -
#Speed News
KCR : ఆ వ్యవహారంలో కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు.. 15కల్లా వివరణ ఇవ్వాలని ఆర్డర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరో షాక్ తగిలింది.
Date : 11-06-2024 - 2:14 IST -
#Telangana
KCR: మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ కు ఆహ్వానం
KCR: రేపు జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో, ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కి ఆహ్వానం అందింది. మాజీ కేంద్రమంత్రి, బిజెపి సీనియర్ నాయకులు ప్రహ్లాద్ జోషి గారు కెసిఆర్ గారికి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా ఈ ఆహ్వానం అందించారు. రేపు ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉద్యమ పార్టీగా పేరున్న బీఆర్ ఎస్ పార్టీ ఇటీవల జరిగిన […]
Date : 08-06-2024 - 10:30 IST -
#Andhra Pradesh
AP Phone Tapping: పెగాసస్‌తో లోకేష్ ఫోన్ ట్యాపింగ్
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో .లోకేష్ ఫోన్లను ట్యాప్ చేసేందుకు పెగాసస్‌ను ఉపయోగించారా లేదా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని నివేదిక కోరారు. లోకేష్ నాయుడు తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు.
Date : 08-06-2024 - 6:34 IST -
#Telangana
TS Results 2024: బీజేపీ విజయానికి బీఆర్ఎస్ కారణం: రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపిందని అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా ఓట్లను బీజేపీకి మళ్లించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Date : 05-06-2024 - 2:50 IST -
#Speed News
CM Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారు : సీఎం రేవంత్
కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Date : 05-06-2024 - 2:28 IST -
#Telangana
Harish Rao: సిద్దిపేట లేకుంటే కేసిఆర్ లేడు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు.
Harish Rao: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ”ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు మన ప్రజల ఆకాంక్ష. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పోరాటంతో రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర ప్రజలకు పండగ. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది. ఈ కలను నిజం చేసింది బీఆర్ఎస్ […]
Date : 03-06-2024 - 9:00 IST