KCR Injured
-
#Speed News
MLC Kavitha: కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: హైదరాబాద్: క్లిష్ట సమయంలో దేశ నలుమూలల నుంచి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు కనబర్చినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ నంది నగర్ లోని తన నివాసానికి చేరుకున్న నేపథ్యంలో కవిత “ఎక్స్”లో పోస్ట్ చేశారు. తుంటి మార్పడి శస్త్రచికిత్స విజయవంతమై యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డాశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కేసీఆర్ కి చికిత్స అందించిన డాక్టర్లు, […]
Date : 15-12-2023 - 5:45 IST -
#Speed News
Prakash Raj: కేసీఆర్‌ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాష్ రాజ్
Prakash Raj: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్, కేటీఆర్‌తో కలిసి యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకుంటున్నారని అన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. ఇదే సందర్భంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే కేసీఆర్ […]
Date : 11-12-2023 - 5:04 IST -
#India
Top News Today: ఈ రోజు దేశంలో ముఖ్య వార్తలు
కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్ అయింది,గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 150 పెరిగి 57,700కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై 170 పెరిగి 62,950కి ఎగబాకింది,ఇరాక్‌లో సోరన్ యూనివర్సిటీ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు.
Date : 09-12-2023 - 7:08 IST -
#Speed News
KTR: ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రమాణస్వీకారం వాయిదా, కారణమిదే!
KTR: కేసీఆర్ సర్జరీ నేపథ్యంలో కేటీఆర్ మరో రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ సర్జరీ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాలేకపోయారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కేటీఆర్ కోరారు. కేసీఆర్ వెంట ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి కూడా కేటీఆర్ […]
Date : 09-12-2023 - 1:39 IST -
#Telangana
KCR : కేసీఆర్‌ని పరామర్శించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)…కేసీఆర్‌ని పరామర్శించి త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు
Date : 09-12-2023 - 12:54 IST -
#Telangana
KCR : BRS అభిమానులకు హరీశ్‌రావు విజ్ఞప్తి
సర్జరీ సమయంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎవ్వరూ ఆస్పత్రికి రావద్దని కోరుతున్నానని తెలిపారు
Date : 08-12-2023 - 3:32 IST -
#Speed News
KCR Injured: మాజీ సీఎం కేసీఆర్ కు తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చేరిక..!
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ (KCR Injured) యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం.
Date : 08-12-2023 - 8:07 IST