Kaleshwaram
-
#Telangana
Kaleshwaram ATM: రాహుల్ కాళేశ్వరం ATM వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎటాక్
తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోటీ నెలకొంది. అధికారమే ద్వేయంగా విమర్శలు, ప్రతివిమర్శలు పాల్పడుతున్నారు ఆయా రాజకీయ నేతలు.
Date : 02-11-2023 - 3:49 IST -
#Speed News
BRS Minister: అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు ఎత్తిపోతలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోంది: నిరంజన్ రెడ్డి
బీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి కేసీఆర్ పనితీరు, తమ ప్రభుత్వ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు.
Date : 30-09-2023 - 11:10 IST -
#Telangana
Telangana: కాళేశ్వరంపై సీఎం కేసీఆర్ ని ప్రశ్నించిన షర్మిల
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఆ ప్రాజెక్టు వల్ల కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా కాళేశ్వరం అంశాన్ని లేవనెత్తారు.
Date : 26-07-2023 - 7:04 IST -
#Telangana
Kavitha Kalvakuntla: కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు: దశాబ్ది వేడుకల్లో కవిత!
నిజామాబాద్ లో జరిగిన సాగునీటి దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు.
Date : 07-06-2023 - 3:20 IST -
#Telangana
Letter to PM: కాళేశ్వరం స్కామ్ పై పోస్టర్ విడుదల, మోడీకి షర్మిల లేఖ
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్‌ఐపీ)లో జరిగిన భారీ అవినీతిపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించేందుకు రామగుండం సందర్శిస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్‌ఆర్‌టిపి పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించారు. రామగుండం, గోదావరిఖని, చుట్టుపక్కల గ్రామాల్లో పోస్టర్లు పెట్టారు. పాదయాత్రలో ఉన్న షర్మిల పోస్టర్‌ను విడుదల చేసి ప్రధాని మోదీకి లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది.
Date : 11-11-2022 - 5:03 IST -
#Speed News
CM KCR : 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సమావేశం…!! మరో కీలక నిర్ణయం..!!!
హైదరాబాద్ ప్రగతి భవన్ లో 26 రాష్ట్రాలకు చెందిన రైతుల సంఘాల నేతలతో సమావేశం అయ్యారు సీఎ కేసీఆర్ .
Date : 27-08-2022 - 4:00 IST -
#Telangana
YS Sharmila: `మేఘా` లోగుట్టు షర్మిలకే ఎరుక!
తెలంగాణలోని రాజకీయ పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉంది. ఒక్క షర్మిల మినహా రాష్ట్రంలోని మేఘా కంపెనీ గురించి ప్రధాన పార్టీల చీఫ్ లు మాట్లాడడంలేదు.
Date : 26-07-2022 - 12:43 IST -
#Telangana
Kaleshwaram : కాళేశ్వరం బాహుబలి మోటార్లు మునక
కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు బాహుబలి మోటార్లు వరదనీటిలో మునిగిపోయాయి.
Date : 15-07-2022 - 4:30 IST -
#Speed News
Kaleshwaram Project : కాళేశ్వరానికి భారీగా వరద నీరు.. లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లు తెరిచిన అధికారులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోని బ్యారేజీలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
Date : 14-07-2022 - 1:53 IST -
#Speed News
Telangana: బంగారు ‘తెలంగాణ’ భంగపాటు!
అవగాహన లోపమో... అధికారుల నిర్లక్ష్యమో.. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడినో.. కారణం ఏదైతేనేం.. వేలకోట్ల ప్రజాధనం మట్టిపాలవుతోంది.
Date : 23-05-2022 - 1:27 IST -
#Telangana
Mallanna Sagar: తెలంగాణ మణిహారం ‘మల్లన్నసాగర్’
తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంకల్ప బలంతో రూపుదిద్దుకొన్న ఈ ప్రాజెక్టు.. మల్లన్నసాగర్ జలాశయం ప్రారంభోత్సవంతో పూరిపూర్ణమవుతున్నది.
Date : 23-02-2022 - 11:24 IST -
#Telangana
Controversy: కాళేశ్వరంలో అవినీతి ‘మేఘాలు’
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి విందు బయటపడుతోంది. ది పోర్టల్, ది న్యూస్ మినిట్ అనే పరిశోధనాత్మక కథనం ఆధారాలతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Date : 28-01-2022 - 10:18 IST -
#Telangana
KTR Appeals to PM: మోదీకి కేటీఆర్ ట్వీట్…..బీజేపీని ఇబ్బంది పెట్టడానికేనా?
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. తెలంగాణలోని కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కేటీఆర్ మోదీని కోరారు.
Date : 04-12-2021 - 6:30 IST