HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Cm Kcr Held A Meeting With The Leaders Of Farmers Associations Of 26 States

CM KCR : 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సమావేశం…!! మరో కీలక నిర్ణయం..!!!

హైదరాబాద్ ప్రగతి భవన్ లో 26 రాష్ట్రాలకు చెందిన రైతుల సంఘాల నేతలతో సమావేశం అయ్యారు సీఎ కేసీఆర్ .

  • By hashtagu Published Date - 04:00 PM, Sat - 27 August 22
  • daily-hunt
Cmo
Cmo

హైదరాబాద్ ప్రగతి భవన్ లో 26 రాష్ట్రాలకు చెందిన రైతుల సంఘాల నేతలతో సమావేశం అయ్యారు సీఎ కేసీఆర్ . అల్పాహార కార్యక్రమం తర్వాత వ్యవసాయ, సాగునీటి రంగం వంటి అంశాలతోపాటు తెలంగాణ ప్రగతిపై రైతులకు వివరించారు. 26 రాష్ట్రాలకు చెందిన వంద మంది రైతుల సంఘాల నేతలు, ప్రతినిధులు శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. వారికి ఇవాళ వ్యవసాయం, సాగునీటి రంగం, తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని వారు తిలకించారు. తర్వాత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన సదస్సులో పాల్గొన్నారు. భవిష్యత్ లో దేశంలోని వ్యవసాయ రంగంలో రావాల్సిన మార్పులు, రైతుల కోసం తీసుకోవల్సిన చర్యలను సీఎం కేసీఆర్ రైతు సంఘాల నేతలకు వివరిస్తున్నారు. నేతల అభిప్రాయాలను సీఎం పరిగణలోనికి తీసుకోనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విధానాలను అమలు చేసేలా తమ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. కేసీఆర్ లాంటి సీఎం తమకూ ఉంటే బాగుండన్నారు. తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించం ఎంతో ఆశ్చర్యంగా అనిపించిందన్నారు. ఇక మల్లన్న సాగర్ అద్భుతమన్నారు జాతీయ రైతు సంఘం నాయకులు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ను వారు సందర్శించారు. అనంతరం సింగాయిపల్లి అటవీ ప్రాంతాన్ని కూడా సందర్శించారు.

ప్రగతి భవన్ కు చేరుకున్న 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు. అల్పాహార కార్యక్రమం తర్వాత, వ్యవసాయం, సాగునీటి రంగం తదితర తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించనున్న జాతీయ రైతు సంఘాల నేతలు. అనంతరం రైతు సంఘాల నేతలతో సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన రైతు సదస్సు.

— Telangana CMO (@TelanganaCMO) August 27, 2022

తెలంగాణలో సీఎం శ్రీ కేసీఆర్‌ రైతు సంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు ప్రతినిధులు కొనియాడారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకూ అమలు చేయాలని తమ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. pic.twitter.com/J188tlWpBZ

— BRS Party (@BRSparty) August 27, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • farmers
  • hyderabad
  • Kaleshwaram
  • kcr
  • telangana

Related News

Maoist Sujatha

Maoist Sujatha: ఆమె లొంగుబాటుతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా??

అమాయక గ్రామస్తుల రక్తాన్ని చిందిస్తున్న ఈ సమూహాన్ని తుడిచిపెట్టడానికి పోలీసులు, భద్రతా దళాలు కృతనిశ్చయంతో ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

  • Medha School

    Manufacture of Drugs : మేధా స్కూల్‌ సీజ్‌.. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

  • Telangana Fee Reimbursement

    YSR తెచ్చిన పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసింది – KTR

  • Ap Rains

    Heavy Rain : తెలంగాణ లో నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

  • Telangana Fee Reimbursement

    Fee Reimbursement : నేడు మళ్లీ చర్చలు.. విఫలమైతే కాలేజీలు బంద్

Latest News

  • Super Four Qualification: మ‌రోసారి తలపడనున్న భారత్-పాక్.. ఎప్పుడంటే?

  • Mega DSC : మెగా DSC ద్వారా 15,941 మంది అభ్యర్థులు ఎంపిక

  • Katrina Kaif- Vicky Kaushal: త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్?!

  • AP VRO : బాబు మా మీద దయచూపు..రాష్ట్ర ప్రభుత్వానికి వీఆర్వోలు వినతి

  • International School Leaders’ Summit 2025 : పాశ్చాత్య దేశాల వైపు చూడటం మానుకోవాలి – ఎంపీ యదువీర్

Trending News

    • 8th Pay Commission: దీపావళికి ముందే భారీ శుభ‌వార్త‌.. ఏంటంటే?

    • Vahanamitra: వాహనమిత్రకు ఎవరు అర్హులు? ఎవ‌రు అన‌ర్హులు??

    • GST Reform: గుడ్ న్యూస్‌.. ఈ వ‌స్తువుల‌పై భారీగా త‌గ్గిన ధ‌ర‌లు!

    • Policy Premium: పాలసీ ప్రీమియం చెల్లింపులో ఆలస్యం చేయకండి.. ఎందుకంటే?

    • Jersey Sponsorship: టీమిండియా కొత్త‌ జెర్సీ స్పాన్సర్‌పై బిగ్ అప్డేట్‌ ఇచ్చిన బీసీసీఐ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd