Kaleshwaram Lift Irrigation Project
-
#Telangana
BC Reservation Bills : బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ శాసనమండలి ఆమోదం..నిరవధిక వాయిదా
ఈ హంగామా మధ్య పలు కీలక బిల్లులు, ముఖ్యంగా పురపాలక, పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లులు చట్టంగా మారిన తరువాత మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకావొచ్చు.
Published Date - 11:50 AM, Mon - 1 September 25 -
#Speed News
Telangana : ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!
ఈ సమావేశాల్లో ముఖ్యంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో రూపొందించిన కమిషన్ నివేదికను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తుదితీర్మానం తీసుకుంది.
Published Date - 12:09 PM, Tue - 26 August 25 -
#India
Central Govt : కాళేశ్వరం పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గింపును పరిశీలిస్తాం: కేంద్రం
తెలంగాణ ప్రభుత్వం తరఫున కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అప్పుల పునర్‌వ్యవస్థీకరణ (రీషెడ్యూలింగ్)కు కేంద్రం ముందుకొచ్చేలా విన్నపాలు అందాయని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ప్రత్యేక సంస్థ (Special Purpose Vehicle – SPV) రూపంలో ఏర్పాటైన యూనిట్‌కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) వంటి సంస్థలు రుణాలు మంజూరు చేశాయని తెలిపారు.
Published Date - 05:19 PM, Mon - 4 August 25 -
#Telangana
Kaleshwaram : కాళేశ్వరం అవకతవకలకు పూర్తిబాధ్యత కేసీఆర్‌దే..పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు!
కమిషన్ వివరించిన ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకలకు ప్రధాన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుది (కేసీఆర్) అని స్పష్టంగా పేర్కొంది. కేసీఆర్ ఆదేశాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో భారీ సమస్యలు తలెత్తినట్లు కమిషన్ నివేదికలో వెల్లడైంది.
Published Date - 12:56 PM, Mon - 4 August 25 -
#Telangana
Kaleshwaram Commission Notices : నోటీసులను ధైర్యంగా ఎదుర్కొంటాం – KTR
Kaleshwaram Commission Notices : “ఇది కాంగ్రెస్ మరియు బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం. ఈ నోటీసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Published Date - 04:25 PM, Wed - 21 May 25 -
#Telangana
Inquiry On Kaleshwaram Project : నేడు KCRకు నోటీసులు?
Inquiry On Kaleshwaram Project : ఈ విచారణలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్ రావు, మరియు మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కూడా విచారించనున్నట్లు సమాచారం
Published Date - 08:36 AM, Mon - 20 January 25 -
#Telangana
Kaleshwaram : కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ కోట్ల రూపాయలు దోచుకుంది – ప్రధాని మోడీ
పటాన్‌చెరులో ఏర్పాటుచేసిన బీజేపీ విజయ సంకల్ప సభ (BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ (Modi) బిఆర్ఎస్ , కాంగ్రెస్ (BRS-COngress) పార్టీలపై విరుచుకపడ్డారు. కాళేశ్వరం (Kaleshwaram Lift Irrigation Project) పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా పటాన్ చెరు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 9 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి […]
Published Date - 01:15 PM, Tue - 5 March 24