Kadapa Tour
-
#Andhra Pradesh
AP BJP Chief Madhav: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు!
బీజేపీ జాతీయ పార్టీ అజెండాతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తామని మాధవ్ తెలిపారు. ప్రస్తుతం కూటమిలో బీజేపీ భాగస్వామి మాత్రమేనని, ప్రభుత్వాన్ని టీడీపీ నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Published Date - 03:57 PM, Sun - 27 July 25 -
#Andhra Pradesh
Durgamata Mandapam Removed : సీఎం జగన్ సభకు అడ్డుగా ఉందని దుర్గామాత మండపాన్ని తొలగించిన అధికారులు
జగన్ సభకు దుర్గామాత మండపం అడ్డుగా ఉందని చెప్పి అధికారులు తొలగించడం ఫై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Published Date - 11:58 AM, Sun - 15 October 23 -
#Andhra Pradesh
Y Not 160 : వైనాట్ పులివెందుల గర్జన వెనుక కొదమసింహం
చంద్రబాబు టార్గెట్ చేస్తే వ్యూహాలను మార్చడమే కాదు, లక్ష్యాన్ని ( Y Not 160)ముద్దాడుతారు అనే నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది.
Published Date - 01:49 PM, Thu - 3 August 23 -
#Speed News
YS Jagan : జగన్ కడప టూర్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు వైఎస్సార్ కడప జిల్లాకు వెళుతున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.
Published Date - 05:00 PM, Thu - 16 June 22 -
#Andhra Pradesh
CBN Kadapa Tour : జగన్ అడ్డాలో బాబు హవా
ఏపీ సీఎం జగన్ అడ్డా కడప జిల్లాపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కన్నేశారు. ఈసారి కడప జిల్లాలోని కనీసం సగం నియోజకవర్గాల్లో పాగా వేయాలని మాస్టర్ స్కెచ్ వేశారు. ఆ మేరకు ఇప్పటి నుంచే ఆయన క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూ దూకుడుగా వెళుతున్నారు.
Published Date - 02:57 PM, Wed - 18 May 22 -
#Speed News
Viveka: వివేకా కేసు పులివెందుల నుంచి కడప కోర్టుకు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మేజిస్ట్రేట్ బదిలీ చేశారు.
Published Date - 05:46 PM, Tue - 22 February 22 -
#Speed News
CM Jagan: నేడు కడప, విశాఖ జిల్లాల్లో ‘జగన్’ పర్యటన..!
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కడప, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన కడప జిల్లాలో పర్యటిస్తారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
Published Date - 10:17 AM, Sun - 20 February 22