Kadambari Jethwani Case
-
#Andhra Pradesh
Jathwani Case Latest Updates: ముంబై నటి జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో ఊరట..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన జత్వాని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు చివరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. ఈ మేరకు, నిందితుడు కుక్కల విద్యాసాగర్ తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు.
Published Date - 05:54 PM, Mon - 9 December 24 -
#Andhra Pradesh
Kadambari Jethwani Case: కుక్కల విద్యాసాగర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం!
సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో, విజయవాడ కోర్టు గతంలో ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. కుక్కల విద్యాసాగర్ అరెస్టు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ నేత […]
Published Date - 04:08 PM, Mon - 28 October 24 -
#Andhra Pradesh
kadambari Jethwani: బాలీవుడ్ నటి కాదంబరి జేత్వాని కేసు సీఐడీ కోర్టుకు?
బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసు సీఐడీ కోర్టుకు బదిలీ కానుంది. ఈ కేసును విచారించేందుకు బాధ్యత సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది. గతంలో విజయవాడ పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, సీఐడీ అధికారులు విజయవాడలోని నాలుగో ఏసీజేఎం (అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్) కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ మెమోలో కాదంబరీ జెత్వానీ కేసు తమకు బదిలీ అయినా విషయాన్ని స్పష్టం చేశారు. న్యాయాధికారి […]
Published Date - 11:08 AM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
Kadambari Jethwani Case : జత్వాని కేసులో పోలీసుల ముందస్తు బెయిల్ విచారణ వాయిదా!
అమరావతి: ముంబై నటి జెత్వానీ కేసులో (Kadambari Jethwani Case) పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. కేసు తాజాగా సీఐడీకి అప్పగించడంతో, కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కేసు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంచాలని పిటిషనర్‌ల తరపున న్యాయవాదులు కోరారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈనెల […]
Published Date - 04:01 PM, Tue - 15 October 24 -
#Andhra Pradesh
Kadambari Jethwani Case: కాదంబరి జేత్వాని కేసులో ఏపీ పోలీసుల విచారణ, సీఎం చంద్రబాబు ఆదేశాలు
ముంబయికి చెందిన నటి కాదంబరి జెత్వానిని అక్రమంగా విజయవాడకు తీసుకు వచ్చి, చిత్రహింసలకు గురి చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు నటిని ఆన్ లైన్ లో విచారించారు.
Published Date - 08:43 AM, Fri - 30 August 24