Jr Ntr
-
#Telangana
Jr NTR: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు నేను రాలేను: జూనియర్
పుట్టిన రోజు కావడంతో శత జయంతి ఉత్సవాలకు హాజరుకాలేకపోతున్నట్టు జూనియర్ తెలిపారు.
Date : 20-05-2023 - 12:36 IST -
#Cinema
Hrithik Roshan- Jr NTR: యుద్ధభూమిలో నీకోసం ఎదురుచూస్తున్నా మిత్రమా.. జూనియర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన హృతిక్..!
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)కు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు తన ట్వీట్ ద్వారా హృతిక్ (Hrithik Roshan) ఈ విషెస్ తెలిపారు.
Date : 20-05-2023 - 11:50 IST -
#Cinema
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. దేవర పోస్టర్ విడుదల
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న సినిమాకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ పెట్టినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.
Date : 19-05-2023 - 9:01 IST -
#Andhra Pradesh
NTR Centenary Celebration: జూనియర్ కు అగ్నిపరీక్ష, ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు రేపే
స్వర్గీయ NTR శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న (శనివారం)జరుగు వేడుకలకు ఆయన్ను ఆహ్వానించారు. ఇంత కాలం పిలవలేదని ఆయన అభిమానుల్లో ఉండేది.
Date : 19-05-2023 - 5:20 IST -
#Cinema
Jr NTR’s Simhadri: రిరిలీజ్ లోనూ ‘సింహాద్రి’ రికార్డులు.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు పూనకాలే!
ఎన్టీఆర్ పుట్టినరోజు సింహాద్రి మూవీ విడుదల కాబోతోంది. ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట వచ్చిన సినిమాకు వెయ్యి షోలతో రన్ కానుంది.
Date : 19-05-2023 - 2:45 IST -
#Telangana
Jr NTR: చంద్రబాబు వ్యూహంలో జూనియర్! భలే ట్విస్ట్
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయ ఇరకాటంలో పడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి (NTR Centenary Celebrations) రూపంలో అగ్ని పరీక్షను ఫేస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ తెరపై రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న ఆయన ఈ సారి తప్పించుకోలేని పరిస్థితికి టీడీపీ (TDP) తీసుకొచ్చింది.
Date : 16-05-2023 - 7:02 IST -
#Cinema
Jr NTR Properties: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మీడియా రిపోర్ట్స్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ నికర విలువ దాదాపు రూ. 450 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది.
Date : 05-05-2023 - 12:42 IST -
#Cinema
Puvvada Met Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి తెలంగాణ మంత్రి.. కారణమిదే..?
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)ను కలిశారు.
Date : 03-05-2023 - 7:01 IST -
#Andhra Pradesh
Jr NTR: ‘జూనియర్’ లేని ఎన్టీఆర్ శత జయంతి!
తాత వారసత్వాన్ని కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) శత జయంతి వేడులకు దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
Date : 28-04-2023 - 11:44 IST -
#Cinema
NTR Hollywood: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జూనియర్ కు హాలీవుడ్ ఆఫర్!
ఎన్టీఆర్ నటనకు పాన్ ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో అభిమానులున్నారు.
Date : 26-04-2023 - 2:46 IST -
#Cinema
Jr NTR Vs Ram Charan: పచ్చని స్నేహంలో ‘ఆర్ఆర్ఆర్’ చిచ్చు.. ఎన్టీఆర్, చరణ్ ఫ్రెండ్ షిప్ కటీఫ్!
మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య స్నేహం బలహీనపడిందా? ఇద్దరు స్టార్స్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయా?
Date : 18-04-2023 - 2:03 IST -
#Cinema
NTR30 Update: విలన్ వచ్చేశాడు.. ఎన్టీఆర్ తో బాలీవుడ్ రావణ్ డిష్యూం డిష్యూం!
ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో NTR 30పై భారీ అంచనాలున్నాయి.
Date : 18-04-2023 - 12:45 IST -
#Cinema
Tollywood Stars: ‘డబుల్’ యాక్షన్ కు టాలీవుడ్ స్టార్స్ సై.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే!
హీరో రెండు పాత్రల్లో (Dual-Role) కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. టాలీవుడ్ లో ద్విపాత్రాభినయ చిత్రాలకు క్రేజ్ ఉంది.
Date : 17-04-2023 - 3:18 IST -
#Cinema
Allu Arjun: “హగ్స్ మాత్రమేనా..? పార్టీ లేదా పుష్పా” అంటూ బన్నీకి ఎన్టీఆర్ విషెస్.. సోషల్ మీడియాలో ట్వీట్స్ వైరల్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శనివారం 41 ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ , బాలీవుడ్ తో పాటు ప్రముఖులు బన్నీకి బర్త్ డే విషెష్ చెప్పారు.
Date : 09-04-2023 - 6:53 IST -
#Cinema
Jr. NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే.. జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ మూవీ..?
బ్లాక్‌బస్టర్ యాక్షన్ వార్ మూవీ సీక్వెల్‌లో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) నటించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు.
Date : 05-04-2023 - 11:09 IST