HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Punakale For Jr Ntr Fans Devara Poster Released

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. దేవర పోస్టర్ విడుదల

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న సినిమాకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ పెట్టినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.

  • Author : Anshu Date : 19-05-2023 - 9:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Qewdddddddddfddddds 1684503863
Qewdddddddddfddddds 1684503863

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న సినిమాకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ పెట్టినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చేతిలో కత్తి, ఒంటి నిండా రక్తంతో ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ పోస్టర్ ఎన్టీఆర్ అభిమానులకు గూస్బమ్స్ తెప్పిస్తుంది.

నల్లటి లుంగీ, నల్లటి చొక్కా వేసుకుని యాంగ్రీ లుక్ లో ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ పోస్టర్ తో ఈ సినిమాపై ఎన్టీఆర్, కొరటాల సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దేవర సినిమాను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది.

అయితే టైటిట్ పోస్టర్ లో ఆర్ఆర్ఆర్ లో కంటే కొంచెం పొడవైన జుట్టుతో ఎన్టీఆర్ కనిపించాడు. వెనుక పడవలో శవాల గుట్ట ఉంది. దీనిని బట్టి చూస్తే యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయని అర్థమవుతుంది. ఈ ఫస్ట్ లుక్ తో తారక్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇక బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ కు జోడీగా ప్రముఖ టీవీ నటి చైత్ర రాయ్ నటిస్తోంది.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. ఇక అనిరుథ్ రవిచంద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devara poster
  • jr ntr
  • JrNtr
  • ntr fans
  • tarak fans

Related News

    Latest News

    • రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం! అసలు VB-G RAM G బిల్లు అంటే ఏంటి ?

    • ముచ్చటగా మూడోసారి మలైకా డేటింగ్, ఈసారి ఏకంగా తన కంటే 17 ఏళ్ల చిన్నోడితో ?

    • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

    • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd